|
శ్రీవిల్లిపుత్తూర్ ఆలయం వెనుక కథనం తెలుసా!
2024-12-27 01:21:40
శ్రీవిల్లిపుత్తూర్ చాలా మందికి తెలిసిన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం మార్కండేయ మహర్షి, భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు. వారు తపస్సు చేసుకోవడానికి సిద్దమైన ప్రతిసారి కాలనేమి అనే రాక్షసుడు వారి తపస్సుకు భంగం కలిగిస్తుండేవాడు. దీంతో వారు శ్రీమన్నారాయణుడుని శరణు వేడారు. శ్రీమన్నారాయణుడు వారి మోర ఆలకించి కాలనేమి అనే రాక్షసుడిని అంతమొందించాడు. తదనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా మర్రిచెట్టు వద్ద వటపత్రశాయిగా వెలశాడు.
ఇంట్లో దేవుడి విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలి...
2024-12-27 00:27:07
Tiruppavai Magazine Part - 12 (చక్రవర్తుల రంగనాథ్)
2024-12-27 00:00:44
మార్గశిర మాసాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తారు ఎందుకంటే..!
2024-12-26 04:35:02
పత్రీజీ ధ్యాన మహాయాగంలో 5వ రోజు వేద పఠనం
2024-12-26 01:21:40
Kubera birth story
2024-09-28 02:19:43
హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు. కుబేరుడు సంపదలకు అధిదేవత. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు. అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధి దేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏమిటి? దీని గురించి తెలుసుకుంటే..
అమ్మవారి రూపం భక్తులకు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా..
Publish Date:2024-04-05 07:06:59
why you should offer mustard oil to Lord Shani Dev
Publish Date:2024-02-18 22:55:56
Importance Of Ravi Chettu Deepam
Publish Date:2024-01-17 05:29:42
Relationship between Rama and Rameswaram
Publish Date:2024-01-17 05:12:38
మార్గశిర మాసాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తారు ఎందుకంటే..!
Publish Date:2024-12-26 04:35:02
పూజలో వాడే పువ్వులను ఏం చేయాలి!
Publish Date:2024-12-14 02:50:17
శంఖం ఎలా ఉద్భవించింది..దీని శబ్దం మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుందంటే!
Publish Date:2024-12-13 01:51:00
రుద్రాక్ష జపమాల పగిలితే ఏమవుతుంది!
Publish Date:2024-12-05 23:55:18
వివాహ పంచమి ఎప్పుడు..దీనిని ఎందుకు జరుపుకుంటారంటే..!
Publish Date:2024-12-01 23:18:16
Jaya Jaya Harathi Janaki Deviki
Publish Date: 2018-07-21 01:02:52
Pavalimpu Pata
Publish Date: 2015-10-04 05:35:05
Annamayya Keerthana
Publish Date: 2015-10-04 05:34:09
Pelli Paata
Publish Date: 2015-10-04 05:32:51
Sravana Sukravaram Varalakshmi Vratha Vidhanam
Publish Date: 2015-08-27 08:01:55
Sravana Sukravaram Varalakshmi Vratha Vidhanam
మంగళగౌరి వ్రత విధానం
Publish Date:2015-08-25 01:06:37
శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రత విశిష్ఠత
Publish Date:2014-09-08 01:09:08
వరాల వరలక్ష్మికి శతకోటి వందనాలు
Publish Date:2014-08-08 00:25:43
Varalakshmi Vratam
Publish Date:2020-07-31 00:17:57
శ్రీవిల్లిపుత్తూర్ ఆలయం వెనుక కథనం తెలుసా!
Publish Date: 2024-12-27 01:21:40
Ayodhya srirama akshintalu pooja vidhanam
Publish Date:2024-01-23 01:08:32
Significance of prayaschitta puja
Publish Date:2024-01-20 04:10:17