చలికాలం మీద దెబ్బకొడదామిలా….

చలికాలం మీద దెబ్బకొడదామిలా…. చలికాలం గజగజా వణికిస్తోంది. కమాన్ గుసగుసకు బదులుగా ఇట్ ఈజ్ గజగజ అనే డైలాగ్ చెప్పాలేమో… అయితే చలిని కూడా ఆస్వాదించాలి అంటున్నారు వస్త్ర నిపుణులు. ఒళ్ళంతా బిగుసుకుపోయి కీళ్లు పట్టేస్తుంటే ఆస్వాదన ఏంటీ… అనే చిరాకు పుడుతుంది కొందరి. ఇక అమ్మాయిల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే సుకుమారంగా ఉంటారాయే… దానికి తగ్గట్టు ఈ చలికి చర్మం చిర్రుబుర్రులాడుతుంది. అయితే ఆస్వాదించాలంటే చలిని దెబ్బకొట్టే ఫాషన్ వేర్ లు ఉన్నాయని చెబుతున్నారు ఫాషన్ నిపుణులు. చలిని ఎట్లా దెబ్బకొడదాం అని ఆలోచిస్తున్నారా?? ఒద్దొద్దు ఇది చదివితే సరిపోద్ది.. ఇలా దెబ్బకొట్టాలి... హాయిగా ఉండే స్వెట్‌ షర్టులు, హూడీలు ఇంకా లాగ్జరిగా, మృదువుగా ఉండే స్వెటర్‌లు వేసుకోవడానికి సరైనా సమయం ఏదంటే ఇదిగో ఇప్పుడే…. గజగజ వణికే శరీరానికి స్వాంతన కావాలంటే వెచ్చదనం ఒడిసిపట్టాలి. చలికాలపు ఉదయాలు పొగమంచుతోనూ… లేలేత వణుకుతోనూ… మెల్లగా చోటు చేసుకునే వెలిగు రేఖలతోనూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ…. చలి అనే కారణంతో అడుగు బయట పెట్టకుండా ఎంతో అందమైన దృశ్యాలను, వాతావరణాన్ని మిస్సయిపోతారు చాలామంది. అలాగే సంధ్యచీకట్లు అలముకునే సాయంత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ చలికాలం తనలో తెలియని ఎనర్జీని దాచేసుకుని ఉంటుంది. అలాంటి ఎనర్జీని పట్టుకోవాలి అంటే చలిలో అడుగులు వేయకతప్పదు. చలిని దెబ్బ కొడుతూ ముందుకు సాగడానికి డ్రెస్సింగ్ వార్డ్ రోబ్ లో జత చేసుకోవాల్సిన ట్రేండింగ్ ట్విస్ట్ లు ఇవే…. హుడ్ జాకెట్స్... ఈ హుడ్ జాకెట్స్ ని బొచ్చు జాకెట్లు అని కూడా అంటారు. వీటికి పైన జంతువుల ఉన్ని లాగా ఉంటుంది. అందుకే వీటికి మనవాళ్ళు బొచ్చు జాకెట్లని ముద్దుగా పిలిచేస్తున్నారు. ఇవి వేసుకున్నప్పుడు  మృదువుగా, వెచ్చగా, హాయిగా ఉండటంతో ఇవి  శీతాకాలపు అత్యంత హాటెస్ట్ సెలక్షన్ అయిపోయాయి. ఇవి ధరించడానికి ఎలాంటి ఇతర ఆడంబరాలు అక్కర్లేదు. ఇవి వేసుకున్నప్పుడు ఫాషన్ మొత్తం మీలోనే ఇమిడిపోయినట్టు అనిపిస్తుంది. చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయివి. లేట్ నైట్ పార్టీలు అంటే ఈ చలికాలంకో భయపడేవారు ఈ హుడ్ జాకెట్స్ వేసుకెళ్తే వెచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు మిమ్మల్ని అందరిలో అట్రాక్షన్ గా నిలబడతాయి. బబుల్ కోట్స్….. మిమ్మల్ని హాయిగా, సౌకర్యవంతంగా ఉంచే పెర్ఫెక్ట్ ఎంపిక ఈ బబుల్ కోట్స్. ఇది  స్టైలిష్ గానూ ఇంకా  ఫంక్షనల్‌గా కూడా ఉంటుంది, ఇందులో ఫ్రంట్ జిప్, బ్రీతబుల్ ఫాబ్రిక్ మరియు హాయిగా ఉండే ఇన్సులేషన్ ఉన్నాయి.  వీటిని జీన్స్ పైన వేసుకోవచ్చుమ్ ఇంకా వీటికి జతగా   బూట్‌లు ధరించినా, లేదా స్నికర్స్ వేసుకున్నా పర్ఫెక్ట్ ఉంటుంది. వీటిలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇవి వెచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు తేలికగా ఉంటాయి. ఓవర్ సైజ్ డ్రెస్సెస్... చిన్నప్పుడు పెద్ద సైజ్ దుస్తులు వేసుకుంటే ఎగతాళి చేసేవారు. అయితే ఈ భారీ దుస్తులు ఈ సంవత్సరంలో అతిపెద్ద ట్రెండ్‌లలో ఒకతిగా మారాయి. ఈ శీతాకాలంలో ఇవి ఎంతో అనూకులమైనవి కూడా. ఇవి కేవలం పరిమాణంలో పెద్దగా ఉండటమే కాదు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే బెస్ట్ డ్రెస్సింగ్ వేర్. మరొక ప్లస్ పాయింట్  ఏంటంటే శరీర ఆకారాన్ని ఇది బయట పెట్టదు. లావు, సన్నం, నడుము పెద్దగా ఉండటం, పొట్ట ఉండటం వంటి కొన్ని ఇబ్బందులను కవర్ చేయడానికి ఇది భలే ఉపయోగపడుతుంది.  లాంగ్ బ్లేజర్... ఫ్యాషన్ పోకడలు ప్రతి సంవత్సరం వస్తాయి మరియు వెళ్తాయి, కొన్ని మాత్రమే వార్డ్‌రోబ్ లలో అలాగే సెట్ అయిపోతాయి. వాటిలో లాంగ్ బ్లేజర్ లు ఒకటి. ఇవి ఈ సీజన్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే దుస్తులు. ఇంట్లో ఉండటానికి అయినా బయటకు వెళ్ళడానికి అయినా ఇషి నప్పుతుంది. అలాగే ఫ్రెండ్స్ తో వెళ్లడమైనా, ఆఫీసులకు అయినా నిరభ్యంతరంగా వేసుకుని వెళ్లచ్చు. చలికాలంలో కాసింత వైవిధ్యం కావలనిపిస్తే మీ వార్డ్ రోబ్ లో దీనికి ఖచ్చితమైన స్థానం ఇవ్వాలి మరి.  లెదర్ వేర్… లెదర్ వస్తువులను ధరించే విషయంలో లెదర్ బాటమ్‌లు ప్రస్తుతం చాలా ఫ్యాషన్‌గా ఉన్నాయి.  లో-వెస్ట్ మరియు మిడ్-వెయిస్ట్ ప్యాంట్‌లు బ్రౌన్, బ్లాక్ లేదా లేత రంగులు ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫాషన్ కేటగిరి లో ఉన్నాయి. వీటికి పిచ్చ ఫాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చాలా వరకు లెదర్ ప్యాంట్‌లు మధ్య లేదా ఎత్తైన డిజైన్‌ను కలిగి ఉంటాయి, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం యొక్క అదనపు పొరను జోడించడానికి ఇది సరైనది. ఇలా ఈ అయిదు ఫాషన్ లో ట్రెండ్ సెట్టర్ అవుతున్నాయి ఈ చలికాలపు డ్రెస్సింగ్ వేర్ లో…                                     ◆నిశ్శబ్ద.

స్ట్రీట్ షాపింగ్.. అదిరిపోయే కలెక్షన్స్

షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు? అందులో లేడీస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అలా ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడో లేదా అవసరానికి కొందామని వెళ్ళినపుడు ఏదైనా అట్రాక్టివ్ గా కనిపిస్తే ఇంకా టెంప్ట్ కాకుండా ఉండగలమా చెప్పండి. సాధారణంగా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి లేదా మ్యాచ్ అవ్వలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు  కొందామని ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు అనుకోకుండా కూడా షాపింగ్ చేస్తాం. అయితే మనం సాధారణంగా చేసే షాపింగ్ ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సరదాగా టైం పాస్ కి షాపింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ లేదా స్ట్రీట్ షాపింగ్ ని ప్రిఫర్ చేసుకుంటాము. ఎందుకంటే ఇందులో వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి. అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అంతే కాకుండా వెస్ట్రన్ వేర్, ఇండో వెస్ట్రన్, అందమైన ట్యాంక్ టాప్స్, ఫ్రాక్స్, నీ లెన్త్ ఫ్రాక్స్, ఈవెనింగ్ గౌన్స్, జాకెట్స్ ఇలా రకరకాల వెరైటీస్ తో రకరకాల కలర్స్ లో దొరుకుతాయి. మన పర్సనాలిటీని, మన స్కిన్ టోన్ ని బట్టి మనకి నప్పే దుస్తులను మనం ఎంపిక చేసుకుంటాం. టాప్స్.. స్కర్ట్స్ లేదా జీన్స్ మీద  మ్యాచ్ చూసుకొని వేసుకోవచ్చు అదిరిపోతుంది. చిన్న బర్త్ డే పార్టీలకు లేదా వీకెండ్ ఔటింగ్స్ కి ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఒక్కోసారి టాప్ బ్రాండెడ్ వి కాపీ వెర్షన్స్ కూడా దొరుకుతాయి. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోవు అంటే నమ్మండి. కాకపోతే కాపీ వెర్షన్స్ కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోవాలి. లేదు అంటే దొరికిపోతాం(కాపీ అని తెలిసిపోతుంది). బట్టలతో పాటుగా మ్యాచ్ అయ్యే చెప్పులు, బ్యాగ్స్, జ్యువలరీ, హెయిర్ యాక్ససరీస్ ఇలా చాలా వెరైటీస్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. మన హైదరబాద్ లో చాలా ప్లేసెస్ లో స్ట్రీట్ షాపింగ్ చేసుకోటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అమీర్ పేట్, కోఠి, ఓల్డ్ సిటీ, బేగం బజార్, సికింద్రాబాద్-జనరల్ బజార్… ఒక్కో ఏరియాలో ఒక్కో వెరైటీ అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేసేయండి.

మీ చేతుల్లోనే లేటెస్ట్ ఫ్యాషన్

  ఆడవాళ్లు ట్రెండ్ ను ఫాలో అవడం అందరికి తెలిసిందే. కొత్త కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ మార్కెట్ లోకి ఏది వచ్చిన కూడా దానిని ఫాలో అవడం చేస్తుంటారు. కానీ ట్రెండ్ ను ఫాలో అవడం కన్నా మీరే కొత్త ట్రెండ్ ను మీకోసం తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన దుస్తులకు చక్కని లుక్ వస్తుంది. శరీరంలో ఛాతీ భాగం కాస్త బొద్దుగా ఉన్నవారు చేతుల విషయంలో జాగ్రత్తపడాలి. బుట్ట చేతులు, వదులుగా ఉండే చేతులు, కుచ్చులుండేలా.... అసలు కుట్టించుకోకూడదు. ఒంటికి అతుక్కుని ఉండే మోడల్ ఎంచుకోవాలి. కింది భాగంలో వదులుగా ఉండేలా దుస్తులు కుట్టించుకుంటే పై భాగం నుంచి దృష్టి మళ్ళుతుంది. నడుం కిందిభాగం లావుగా ఉండేవారు దుస్తుల చేతులతో తమాషాలు చేయవచ్చు. రకరకాల కుచ్చులు, బుట్ట చేతులు, వదులుగా ఉండే పొడవు చేతులు, రఫెల్స్... ఇలా ఎన్నో రకాలు ప్రయత్నించవచ్చు. అప్పుడు పైన కింద బ్యాలెన్స్ అయ్యి ఆకృతి అందంగా కనిపిస్తుంది. మీ చేతులు సన్నగా ఉన్నాయా? ఒంటికి అటుక్కున్నట్లు, వేలడుతున్నట్లుండే ఫ్యాబ్రిక్ కాకుండా కాస్త నిలబడి ఉండే వస్త్రం ఎంచుకోవాలి. పొడవు చేతులు, మూడొంతుల పొడవున్న చేతులు ఇలాంటివారికి బాగుంటాయి. చేతులు లావుగా ఉన్నాయా? మీరు తప్పనిసరిగా మూడొంతుల పొడవుండే వదులు చేతులు కుట్టించుకోవాలి. పొట్టి చేతులు మీకు బాగోవు. చక్కటి కుచ్చులతో ఒక మంచి షర్టు మీ వార్డ్ రోబ్ లో లేదా? ఒక మీటరు మంచి లేసు తీసుకుని మీ దగ్గరున్న తెల్ల షర్టుకి కుట్టించుకోండి. మీ దగ్గర ఒక మంచి పొడవు చేతుల తెల్ల షర్టు ఉంది. దాన్ని స్కర్టు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అంచుల్ని రెండు మడతలు పైకి మడిచారనుకోండి. స్టైల్ గా ఉంటుంది.

పరికిణీలు మారుతున్నాయి

  పరికిణీలు మారుతున్నాయి   అంచున్న పొడుగు పరికిణీలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. ఆ తర్వాత మిడ్డిలు, స్కర్ట్స్ రాకతో అవి కాస్త వెనక బడ్డాయి. ఎదో ఓణిలు వేసినప్పుడు మాత్రమే పరికిణీలు వేసుకునేవారు అమ్మాయిలు. అయితే ఈ మద్య మళ్ళి ట్రెండ్ మారింది. లేహంగాలు అని ..సైడ్ కి చున్ని లు వేస్తూ ...చిన్నా, పెద్దా కూడా వేస్తున్నారు. అయితే అవికూడా ..ఒణి ల తో కాబట్టి అవి మన పరికిణి లిస్టు లోకి రావు. సంతోషించే విషయం ఏంటంటే ..ఇప్పుడు మన పరికిణి లు మళ్ళి ...అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి . రెగ్యులర్ గా కాలేజీ లకి కూడా వేసుకుంటున్నారు.   అయితే కాస్త వరైటి గా ..జరి,పట్టు లేసులు ,గోట డిజైన్ల అంచులతో పట్టు నుంచి జార్జెట్, కాటన్ , క్రేప్ లాంటి రకరకాల మెటీరియల్స్ తో చూడగానే ఆహా అనిపించేలా ఉంటున్నాయి . పైన అంతా ప్లైన్ గా వుంటుంది. పాదాల పైకి లాంగ్ స్కర్ట్ పొడువు తో వుండే ఈ పరికిణి లకి కింద అర చేతి మందాన్న బోర్డర్ వుంటుంది. ఆ బోర్డర్ కి సరిపోయేలా జాకెట్టు ని డిజైన్ చేస్తున్నారు . లాంగ్ స్లీవ్స్ తో చూడటానికి భలే వుంటాయి . అటు ఓల్డ్ ఫ్యాషన్ , ఇటు న్యూ లుక్ ...మీరు ట్రై చేయండి ...మీ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేయించు కోండి.   ..రమ

Summer Skirts for Girls

    Summer Skirts for Girls     Come Summer vacation and kids have atleast some time for play..if the parents spare them from those busy Dance, Martial arts and Math classes, even during the vacation time. And with the Sun blasting away even the cool evening time, when will the kids come out and play ! Whether they are ready for play or not, Mom shall keep their wardrobe ready for every season..and so here are some Cottony soft Skirts for casuals and also the party looks.     Most of the kids clothing stores have the current trends for every season..and Summer calls in for tons of Cotton fabrics..dresses, frocks, skirts, skorts what not. But the colors you choose make the difference..light colors give it a cooler feeling but they are not easy to manage..and kids are the best at soiling clothes at the fastest. Hence, choosing lighter and cooler shades, sametime, not the plain ones but with simple prints or designs that can balance the easy-maintainance and coolness of the fabric. Shrinkage is one concern with cottons but these days they come treated and hence , not to worry. Just make sure you wash them and line dry them instead of shoving into the dryer..the dryer is the culprit, shrinks anything easily.   Mixing denims with prints and pastels is an attractive look, one bright color with a printed fabric of lighter shades is another eye-catching pattern..florals and character prints are cool on kids without fail. If you want a stunning look, then purchase a single colored skirt and attach your favorite thin Zari border or a Crochet lace..customize the looks, but make sure the child manages to keep the skirt safe for longer..your efforts shouldnot be spoiled quickly ! Dressing up the kids is fun but a responsibility again..they should look cute and not older, sametime, be able to wear the skirt few more times, hence using rough and tough fabrics is a smarter idea..the talent test is to make that fighter fabric to look ultra cute !   ..Prathyusha

Summer Rompers for kids

  Summer Rompers for kids   Summer this year has started off very hot...and protecting the kids from the hot sun is a big challenge. Keeping them cool and safe from sun burns and sweat rashes is a task when its humid and sweaty outside and during travels too. Think if replenishing your child's closet with light weight summer clothes. Keeping aside those warm clothes, the cool cottons give a breezy feeling after a cool shower and even when we step out for a ride or for shopping. If not the local stores like Pantaloons and Reliance Trends, online shopping sites like Amazon, Jabong, Aliexpress and such have quite a good stock of these.     Shirts and trousers for boys and frocks, spaggetti tops with light leggings for girls have been common...for a change, think of rompers or jumpsuits in cotton. They are both one-piece dresses creating a cool look on a hot summer day, they give everyone around a fresh feeling. Floral patterns, light weight denim fabrics, and the current trend of khadi material used are trendy.     Little girls in rompers look oh so cool for a playdate...be it the pastel shades or the floral patterns, rompers let them play happily, without those frills of the skirts and frocks obstructing their 'run way'. Pair them up with simple sandals, a hair band and they are ready for an outing with parents or even to the School. Rompers and jumpsuits come for Boys too..they are so comfy to wear and run around during School hours or at a playdate. We have seen rompers from years, these are not the latest trends, but many have forgotten about this style...think of them again and this summer will be fun ! ...prathyusha

Ugadi Fashion for Kids

  Ugadi Fashion for Kids     The New Years Day for Telugu people, Ugadi approaching soon and its time for shopping again...the little girls and boys are the most attractively cute in their festive looks. This Ugadi, mix the traditinal pattu langa with the fashionable net or the shimmer cloth and get lehengas or ghagras stitched with your custom designs...and the pattu laalchi pyjamas or dhoti sets for the boys. You may even find these patters and trends in the stores but i wonder if they are available everywhere, and so catch hold of your tailor or your designer and get these clothes ready. For the girls' little blouses, you can use the blouse pieces from your collection or mix and match any printed or zardozi material from the fabric stores.     If you dont want the shimmery or the net fabric looks then simply buy a set of pattu langa and get some embroidery done in contrast colors just above the border, the sleeves or on the blouse...it makes the simple fabric a stunning piece. If your girls are playful then shorten the lehenga length and make it a frock but let the looks be traditional...Get a necklace pattern embroidered on the blouse and you will not need any gold ornament to dress your child up and not have to worry about their safety. For the boy's pyjamas, get some silk tassles attached to their button area and they look trendy..or a gold color zari stitched to the collar and the long sleeves, this zari will fillup the simple white dress wiht some pattern and give it a festive look. Make sure to take good pictures with your well dressed kids this Ugadi and you will remember those golden moments...we all think of photos but often neglect, kids grow up so fast and you cant see them in small, cute sizes again ! have a Happy and Successful  Ugadi Shopping for your kids... ....Prathyusha

Easter Fashion for Kids

  Easter Fashion for Kids     Easter has its own religious background...sametime, it has gained its own social values too...Easter Egg Hunt is one famous occasion among the Children in the Western countries, slowly picking up its trend in India too..specially with the Kindergarten Schools. Easter comes in Spring, thats when Sun shines brighter again, and everyones up for a Sweater-less dressup...bring in the bright colored dresses and those cute slipons...Pastel shades also work so well during this time of the year.     English prints or the Lightly printed floral patterns, tis the time for Breezy dresses...Girls can wear their Frocks and Boys their light cardigans, keeping aside those Warm Wool jackets and coats. Egg Hunt Time and Cute Yellow Chicks are everywhere...they are on the little T-shirts, cute dresses, tiny socks and leggings...what not ! Similar is the importance of Light Yellow color..most of the people choose this shade to dress up their kids for Easter parties...this is the time of the year when leaves spring up on trees and new plants and grass shoot up from the ground, hence Light Green color also shows up almost everywhere along with Yellow. New flowers bloom too, and there's Pink and Purple too shouting out 'i am here, too'.....now you know what color combinations indicate Spring or Easter !     Gotta attend an Easter party with your child?, then bring out that Light yellow or pastel color floral print dress or a Light Yellow shirt out of your closet, and get going ! For the accesories, your little girls can wear those Satin or Cotton bow hair bands or the little floral print clips...the shimmery and Glitter accesories that appear alot during Christmas and Diwali dont roam around much during this time, just Shiny and Polished looks suit this season, even with the shoes or the necklaces. So, this Easter...your child dresses perfectly and you know what to choose for your dressup too !!   ...Pratyusha

Cute Crochet Wear for Baby Portraits

  Cute Crochet Wear for Baby Portraits     Welcome the baby with warm hugs and kisses and cherish the memory with a surprising portrait picture. Dressing up the baby for that memorable forever-portrait is not a simple thing. Some portrait studios offer their collections for boys and girls...yet, if you have that creative edge or got a girl friend who can make one for your newborn, then search the web for tons of ideas. Usually these portrait pictures recommend Crochet materials...or Woollen knits can replace a few. Not so time taking to knit on as they are tiny and it need not be a full dress...just choose a bottom and a small hair band with a corset kinda top for a cute look for girls. For boys, there is always a simpler pattern as shown in the photograph. Based on how much you are spending for the portrait, they suggest poses and angles...some show only the baby's face..you can just buy a head band or a cap...if you are opting for a full portrait, then buy a skirt or a bottom too...sometimes even cute crochet socks kinda shoes !     Crochets come in the brightest of the colors to the most sober Pastels...the photographer has to be creative enough, with a suitable background for a wonderful output. A pre-portrait discussion with the photographer will make it easier to know which colors of clothes to buy for the baby..and if its a family portrait, you will be glad to met him/her to make life easy that day, else your portrait will go for a toss because you will be fussy with running here and there for matching the family clothes that day and getting upset if things dont go well. Most parents dont take New born portraits seriously, but trust me...they are worth it...your baby won't be the cutest, later..spend smartly..ask for what you want in the picture and get it done. Referrals are the best in this matter...A great portrait photographer whom your friend suggested might be really good ! They might have small baskets, swings hanging from artificial indoor trees, a huge egg that cradles a baby...all these props will make the portrait cuter with the cutest cuddlesome baby in it!! ..Pratyusha

Spring Dresses for Girls

    Spring Dresses for Girls     Winter faded away and its warm and getting hot already in our Indian Subcontinent...shopping for some summer-kinda dresses for the little girls should be on your list too...some cool, chic designs and patterns are here this year. Many online shopping websites such as Aliexpress, Amazon and others have launched their new collection. Their fabrics are super soft and durable too, colors dont fade away and dresses dont shrink. Their designs are so brand new, check out these pictures and you would agree. I mean, who created these ?! We never saw these designs. Unimaginable !!   Spring collections usually are floral designs, pastel shades, mostly cotton or polyester mix fabrics. Come Easter, and the trends showcase the Easter spirit. Spring patterns are so relieving and fresh after that cold winter, ofcourse with almost no winter this year in South India, it was almost an early Spring there.     For those in the Western countries, these colors and dresses create a cheerful atmosphere. Leave aside those thick jackets and the cold, dingy days...the Spring Sun shines brightly on these Colorful dresses. Similar patters are available for boys too but the little girls are a treat when cutely dressed up. Be it roses or the cherry blossoms..or the cupcakes, the colors make the whole difference. Brighter colors make up a beautiful change in a dull, grey day. Shop this Spring for innovative designer dresses for the little girls and cherish their cuteness !! ...Pratyusha

Princess Looks for Little girls

  Princess Looks for Little girls Moms having little girls dream of dressing them up like a princess. Until they learn to express their choice and realise they have an opinion, Mom can have her dreams fulfilled...at the earliest. Princess dresses are found at almost every dress store. Some sell them occasionall,py, whereas some stores carry them all round the year. Once, your little princess learns about her favorite Disney Princess, you maynot have a choice but to end up purchasing atleast one for her wardrobe....she would not disappoint you but wear it every week or twice and it will be a bang for your buck ! Investing in one nice piece of costume will not be a waste...after this fancy age, she maynot have much time to talk about dresses and long frocks. Rapunzel, Cinderella, Elsa and Anna, Sleeping Beauty...all these princess costumes are mostly available in the market..if not, you may find someone to bring a piece from USA. There they sell alot of these costumes round the year. Each costume can be paired with a matching Tiara ( small Crown), a Wand, a Chain with pendant, a Bracelet, a finger ring etc...some stores even sell matching shoes and wigs. The more the price, the better the material and longevity of the dress...if you have more than one little girl in the family or among close relatives, spend a little more  and that dress stays around you, longer. Every costume comes in two varieties, one is ornate and one is simple with not much glitter and embellishments. You can have your child wear the simple one to Birthday parties too..the ornate dress is better suitable for Fancy dress competitions or for a Grand occasion only. Some are only specific to Fancy dress parties such as the Mermaid Ariel's costume and Tinker Bell's costume with the wings. These Princess costumes are perfect for gifts. You want to give them as birthday gifts or for any occasion, depending on your budget, you can buy just the dress or look for other matching accesories and pair them up. You can find water bottles, school backpacks, lunch bags, rain coats, caps, notebooks and such school supplies, imprinted with a Princess picture. Sometimes, the other characters such as Sofia's pet Rabbit Clover, Cinderella's friends the Rats appear on some items, you maynot identify but your child gets excited..meaning, if you can't find a princess imprinted item, you have the option to look for her favorite pets picture on any item...it will definitely keep the excitement going. You might have dreamt of a practical child, who doesnot live in dreams, but you can't escape the reality of the Television. Have a happily dressed up Princess ! --Pratyusha

Fashion Tips for Trendy Kids-1

  Fashion Tips for Trendy Kids-1 Choose tshirts that have interesting and catchy statements. Let aside the tshirt that is just as simple as possible, in a color that is pale but a statement it carries, if interesting then your child is going to be noticed in a big group of other kids...make sure the print is in a bold, dark color..inorder to be visible clearly. Most tshirts carry prints in silver, gold which are not clear for visibility. Captions are interesting to be read, many of us read others tshirts...those little lines on kids' tshirts are so cute and funny too !!   Choose dresses with interesting and trending patterns or colors. Some designs become so famous among Moms and other fashionistas, like the Chevron of the recent times and few colors such as neon hues from the recent months. Some fabrics are also famous at a time, you buy dresses made of those fabrics after they are gone, they become boring, instead catchup on current fashion trends...your child and you will be a talk of fashion among other Moms for sure !     Choose jackets, boleros, cardigans for the little girls and leather jackets for the boys, they create a fashion statement so stylish..on the other hand, they can be worn on different dresses, during different seasons of the year. However, make sure to decide cleverly on the sizes, as kids keep growing, their dresses tend to be tighter soon after few uses. Dressing similar to your child makes a grand statement and a feeling of dearness about the family...it is a good idea..dont go with few opinions that dressing similar might be boring or funny...it is not ! Mom, Dad and the kids dress up in similar shades gives a good feeling to others about the love among the family members...means, the kids listen to parents, instead of having different opinions on dressing up, that the children are not rude to the parents, and that they like following their parents ideas. Kids look so stylish and cute in good dresses...you dont want them to look shabby even when you take them for groceries with you. May you have fashionable and happy kids !!!   - Prathyusha

Tips for dressing up kids in Cold weather

  Tips for dressing up kids in Cold weather Winter here and there...in India, it is cold one day and not so cold tye other day...it has been the same in USA too..three days of severe cold and one day of weather..can't predict...in such weather, sending a child to school or to play outside is a tricky thing. Why not think of dressing them up in layers ! Have your child wear a not so thin T-shirt, then a fleece hoodie or a thick jacket if the weather is too cold. Then a small short skirt and thick leggings underneath. Teach your child to remove a layer of clothes isf she feels too hot suddenly due to playing for long. Color coordinating these layers is important too...match the colors of each piece of dressing or choose contrast colors,,,dressing up a child is exciting amd interesting.you can fulfill your dressing up desires through them...use the brightest of the colors in dull weather..use pastels when the sun is bright...you can play with colors and trends. Well, until your child allows you. Buying a pair of fleece hoodies is a smart thing to do. When there's a school going child, you need quite a good number of clothes...t-shirts, socks, pants, leggings should be stocked up enough for two weeks, hoodies, jackets, shoes, winter caps should be two each. Shoes should be in two varieties, sneakers for a warm day and those winter shoes for a badly cold day to keep thoese tiny feet warm when playing out. Schools in the western countries have a norm of sending kids out to play twice a day for fitness, even during a cold day, unless it is severely cold. hence, shop well for kids' winter clothes. Teach your children to wear winter caps, scarfs or ear muffs for protection, most kids hate to wear winter gear. I know it is a big task..i am on the same boat. Let us know if you have any tips to share on how to keep kids warm and snug during winters. --Prathyusha Talluri

Winter Trendy Clothes for kids

  Winter Trendy Clothes for kids Winter as parents might feel, it hides the good and interesting dresses we wear. They say we can wear an old tshirt and cover it with a winter coat and everyone thinks you are dressed to go out. Why not buy a good winter gear than spending on dresses....it is time for interesting winter clothes. Gloves, winter hats, ear muffs, scarfs, infinity scarfs, socks, shoes and what not....there are hundreds of styles in winter coats just for kids. Puffed coats, Peacoats, double Fleeced Jackets, etc are all so comfy too along with providing warmth in that cold weather. Those coats with furry collars, puffed jackets with kids favorite character prints, favorite colors...few that glow in the dark...browse the online shopping sites and you will be surprised...some even offer to print your child's name on the coat. When buying a winter coat for anyone..it is better to consider a bigger size coat to fit in a tshirt and a lighter fleece jacket inside. The body warmers are the most forgotten set of accessories most forgotten and not bothered about but they offer a warm and protective shield against that chilly weather. Specially for kids who go to school, it is important to dress the up appropriately. Make sure to buy a comfy winter hat for them...they usually refuse to wear one but it is of great use when the go out to play in that chilly weather. Make sure to have them wear a body warmer or a thick legging inside the jeans or the pants they wear, a thick jacket, a pair of gloves and a hat....teach them about how to remove the gloves, hats, incase it gets over warm to avoid suffocation. Make it a point to tell the teacher that your childmight refuse to wear the coat for the outdoor play hour, still the teacher shall command the child to wear it along with the hat covering the ears or wear ear muffs, just to make sure that cold air doesnot get inside his/her ears.  Parents need not be worried about this season, it is fun to wear winter clothes and stay warm...the kids look cuter when dressed up in the correct winter gear...stay warm this cold season !! --Pratyusha

Indian Winter Fashion Fiesta

  Indian Winter Fashion Fiesta   You have an invite to a grand party,on a really chilly winter night.What are your plans about dressing up?? You want to bundle up in an assortment of woolly sweaters, mufflers, gloves and thick woolen socks coz of the chill, but you want to be a fashion gal that you are..The only way out now is... You skip that invitation to the party and dodge the calls.. But why? That’s because you are too scared to brave the cold while looking like an Eskimo in those heavy layers of winter clothing?? Just chill..this winter, embrace the beautiful weather and venture out dressed fashionably and protected against the cold. Lets help you in doing so with  some tips , which can present you as fashion Diva even in winter. One golden rule is that winter does not mean piling on thick, coarse sweaters. But the trick is to find feather light and soft fabrics which offer warmth from the cold. While dark navy blues, greys and black might rule the roost, there is no hard and fast rule to conform to this trend. Brighten your sober, monochrome outfits with chunky necklaces and funky chains. The layered look works fabulously for the winter season by mix and match of camisoles, knitted tops, denim/leather jackets and cardigans.Another way to get this right is by wearing long sleeved colorful tees and putting on soft crew cut or V-shaped cardigans. Now if you wear only sarees then what?? Time to unwrap those lovely silk sarees in beautiful colors of  green, red, blues and purple. Wear elbow length blouses to give the ensemble a contemporary look. Wear any saree but  Jazz up with lovely silks and woolen scarves. For a formal look, go for simple, sophisticated silk scarves. For a relaxed look, opt for bright woolen scarves in funky colors and soft fabrics.Which go well with any kind of saree. For any Indian outfits and skirts, use pretty silk wraps in lovely hues with trendy embellishments and designs. Happy Chilling out!! --Pushpa