‘ఖడ్గం’ రీ రిలీజ్.. కొత్త వివాదాలకు తెర తీయనుందా?
90వ దశకంలో ఉన్న డైరెక్టర్లలో కృష్ణవంశీది ఓ విభిన్నమైన శైలి. అతను ఒక జోనర్‌కే పరిమితం కాకుండా అన్ని రకాల జోనర్స్‌ని టచ్ చేసిన డైరెక్టర్. తను చేసిన ప్రతి సినిమా భిన్నమైన కథ, కథాంశాలతో ఉంటుంది. ఫ్యామిలీ, సెంటిమెంట్, యాక్షన్, దేశభక్తి ప్రధాన చిత్రాలు..