చిరంజీవి, రామ్‌గోపాల్‌వర్మ సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి అదే రీజన్!
1989లో వచ్చిన ‘శివ’ చిత్రంతో టాలీవుడ్ లుక్‌నే మార్చేసిన రామ్‌గోపాల్‌వర్మ ఆ తర్వాత క్షణక్షణం, అంతం, రాత్రి, గాయం, రంగీలా వంటి సినిమాలతో ఒక విభిన్నమైన శైలి ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికే నాగార్జున,