1967లో అన్నీ ప్రమాదాలే.. ప్రాణాలతో బయటపడిన జయలలిత!
ప్రేక్షకులకు వినోదాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించడమే నటీనటుల లక్ష్యం. తాము చేసే సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలంటే డాన్సుల్లో, ఫైట్స్‌లో రకరకాల విన్యాసాలు చెయ్యాల్సి ఉంటుంది. అలా చేసే క్రమంలో కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల హీరోలైనా, హీరోయిన్లైనా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేకుండా...