ఎన్టీఆర్ దెబ్బకు వెవక్కి తగ్గిన రవితేజ
రవితేజ హీరోగా నటించిన చిత్రం పవర్. ఈ చిత్రంలో హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర రెడ్డి (బాబి) దర్శకత్వం వహించారు. గతంలో బాబి.. రవతేజ నటించిన బలుపు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయగా, అల్లుడు శ్రీను సినిమాకి కథను అందించారు.