సంక్రాంతి మెగా ఫ్యామిలీదే
ఇంకొన్ని సంవత్సరాలైతే టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక సినిమా రన్నింగ్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవిని అలా వుంచితే, ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలుగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ రంగంలో వున్నారు. త్వరలో నాగబాబు కొడుకు రంగంలోకి దిగబోతున్నాడు. చిరంజీవి వరస చూస్తుంటే ఆయన కూడా వరసబెట్టి సినిమాలు చేసే ఊపులో కనిపిస్తున్నారు. ఇలా అయితే కొద్ది రోజుల్లో టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ సినిమాల తర్వాతే మరే ఫ్యామిలీ