హమ్మయ్య... అంజి చావలేదు! దీప ఏం చేసిందంటే...
అంజిని మోనిత చంపిందా? లేదా? అనే సందేహాల నడుమ 'కార్తీక దీపం' సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ ముగింది. చాలామంది అంజి చావకుండా ఉండాలని, మోనిత ఆటలు సాగకూడదని కోరుకున్నారు. వాళ్ళ కోరికలు గురువారం నాటి ఎపిసోడ్ లో నిజం కాబోతున్నాయి. అంజిని మోనిత చంపలేదు. మరి, ఏం చేసింది? భార్య ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడుతున్న డాక్టర్ బాబు, ఇంటికి భార్య వచ్చిన తర్వాత ఏం చేశాడు?