వివాదాలకు దూరంగా ఉండే వారిద్దరి మధ్య గొడవొచ్చింది.. ఎందుకో తెలుసా?
హీరోల్లో సూపర్‌స్టార్ కృష్ణ, సింగర్స్‌లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. ఈ ఇద్దరి గురించి తెలిసిన వారెవరైనా.. చాలా గొప్పవారని, ఎదుటివారిని నొప్పించరని, ముఖ్యంగా నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించరని చెబుతారు. తమ పని తాము