English | Telugu
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సోషల్ మీడియాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మార్కెట్ లో ఆయన సినిమా ఉన్నా లేకపోయినా సల్లు భాయ్ పేరు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంటుంది. హిందీ చిత్ర సీమలో మూడు దశాబ్దాలకి పై నుంచే ఎన్నో అధ్భుతమైన సినిమాల్లో నటిస్తు వస్తున్నాడు.
అజయ్ దేవ్గన్, మాధవన్, జ్యోతిక, జాన్‌కి బోదివాలా ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ మూవీ ‘సైతాన్’ మార్చి 8న విడుదలైంది. ఈ సినిమాకి పోటీగా మరే సినిమా
సినిమా రంగంలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చాలా మంది వారి వ్యక్తిగత జీవితంలో వారికి నచ్చినట్టుగానే ఉంటారు. వారికి నచ్చినవి తింటారు, నచ్చిన పనులు చేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒకరు. సాధారణంగా
వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవల రాధికా మర్చంట్ తో జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఎందరో సినీ స్టార్స్ సందడి చేశారు. బాలీవుడ్ ఖాన్ త్రయం సహా ఎందరో స్టార్స్ డ్యాన్స్ లు వేసి అలరించారు. అయితే కొందరు సినీ స్టార్స్ మాత్రం.. ఇలా డబ్బుల కోసం సెలబ్రిటీల పెళ్లిళ్లలో డాన్సులు చేయడాన్ని తప్పుబడుతున్నారు.
కొందరికి వివాదాలంటే ముద్దు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనే ఆనందాన్ని పొందుతారు. అలా ఎప్పుడూ వార్తల్లో నిలవాలని నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏ చిన్న విషయం జరిగినా దాని గురించి ఏదో ఒక కామెంట్ చేయకుండా ఉండలేరు.
గత 20 ఏళ్ళుగా పలు టీవీ కార్యక్రమాల్లో సందడి చేస్తున్న నటి అంకిత లోఖండే. ఆమధ్య కంగనా రనౌత్ దర్శకత్వంలో రూపొందిన ‘మణికర్ణిక’ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత మరో నాలుగైదు సినిమాల్లో నటించింది. 2004
సినిమా ఇండస్ట్రీలోని కొందరు సెలబ్రిటీస్ ఎప్పుడూ వార్తల్లోనే ఉండాలని ప్రయత్నిస్తుంటారు. వెకేషన్‌కి వెళ్ళడం ద్వారా కావచ్చు, కొత్త కారు కొనుక్కోవచ్చు.. ఇలా ఏదో ఒక కారణంతో తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ
డాన్సర్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగిన నటుడు షాహిద్ కపూర్. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసాయి. తాజాగా ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా నిలిచి హీట్ ని పెంచుతున్నాయి.
టాలీవుడ్ హీరోలు ఎక్కువగా తమ కొడుకుల్నే హీరోలుగా పరిచయం చేస్తారన్న విషయం తెలిసిందే. కూతుళ్ళను సినిమాల్లోకి తీసుకొచ్చిన వారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ, బాలీవుడ్ దానికి పూర్తిగా భిన్నం. హీరోలు, క్యారెక్టర్ ఆరిస్టులు తమ కూతుళ్ళను
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పంకజ్ ఉధాస్ మరణించినట్లు సోమవారం ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
షారూక్ ఖాన్, ప్రశాంత్ నీల్.. ఒకరు గత ఏడాది రెండు బ్లాక్‌బస్టర్స్‌తో కలెక్షన్లు కొల్లగొట్టి బాలీవుడ్‌కి ఊరట నిచ్చిన హీరో.. మరొకరు కెజిఎఫ్ సిరీస్, సలార్
2020 లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఆత్మహత్యకి సంబంధించి సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి మీద పోలీసు కేసుతో పాటు LOC జారీ అయ్యింది. ఇప్పుడు ఆ విషయంలో ఆమెకి ఊరట లభించడం చర్చినీయాంశంగా మారింది
హిందీ చిత్ర సీమలో వివేక్ వాస్వాని గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. నటుడుగా సుమారు 100 కి పైగా సినిమాల్లో నటించి ఆ పై రైటర్ గాను వర్క్ చేసాడు. అంతటితో ఆగకుండా నిర్మాతగాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలని నిర్మించాడు. వాటిల్లో ఒక మూవీనే దుల్హ మిల్ గయ. ఒక అగ్ర హీరో రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ మూవీలో నటించాడనే నిజాన్ని వివేక్ చాలా ఏళ్ళ తర్వాత బయటపెట్టాడు. ఇంతకీ ఆ అగ్ర హీరో ఎవరో చూద్దాం.
యానిమల్ తో ఒక్కసారిగా ఇండియన్ సినీ ప్రేమికుల మనసుల్లో గిలిగింతలు రేపిన భామ త్రిప్తి డిమ్రీ. ఆమె కోసమే చాలా మంది యానిమల్ ని రిపీటెడ్ గా చూశారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇప్పడు ఈ సినిమా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యి కూర్చుంది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా గత ఏడాది రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన మూవీ పఠాన్. వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సాధించిన ఆ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులని కూడా క్రియేట్ చేసింది. చాలా సిటీస్ లోని మూవీ లవర్స్ సినిమా సూపర్ గా ఉందంటూ తమ కాలనీ వాళ్ళకి పఠాన్ టికెట్స్ ని కూడా ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఒకటి పఠాన్ ప్రియుల్లో ఆనందాన్ని నింపుతుంది.