వంగలపూడి అనిత సెటైర్స్.. ఆది తలకిందకి పెట్టి కాళ్ళు పైకిపెట్టిస్తా!
ఈనాడు 50 , ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 14 న వైజాగ్ లో ఘనంగా వేడుకులు జరగబోతున్నాయి. ఇక ఈటీవీ షోస్ నుంచి ఉన్న కళాకారులంతా కూడా వైజాగ్ వచ్చారు. పండు, పల్సర్ బైక్ ఝాన్సీ, సింగర్ సునీత, సుమ, ఆది, సౌమ్య శారద, ఈనాడు 50 , ఈటీవీ @ 30 , సుమ @16 అంటూ తన వయసు ఇంకా పదహారు అని వైజాగ్ స్టేజి మీద చెప్పేసరికి వంగలపూడి అనిత పకపకా నవ్వేసింది.