అసలే చలికాలం..పరివారం షోలో రొమాంటిక్ జోడీల హగ్గుల జాతర..
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోని వింటర్ స్పెషల్ థీమ్ గా తీసుకురాబోతున్నారు. ఈ ఎపిసోడ్ లో కొత్తగా పెళ్ళైన జంట మహేష్ - సాండ్రా, ఏక్ నాథ్ - హారిక, బ్రహ్మముడి జోడి మానస్ - దీపికా, యాదమ్మ రాజు - స్టెల్లా, నువ్వుంటే నా జతగా సీరియల్ యాక్టర్స్ అర్జున్ కళ్యాణ్ - అనుమిత వచ్చారు.