English | Telugu
రాజమౌళి "ఈగ" తమిళ్ కు రచయితగా క్రేజీ మోహన్
Updated : Mar 9, 2011
రాజమౌళి అనుకున్న భావాలను క్రేజీ మోహన్ సరిగ్గా తమిళ భాషలో ప్రతఫలించేలా మాటలను వ్రాస్తున్నారట. ఈ "ఈగ" చిత్రం తమిళ హక్కులను 5 కోట్లకు అమ్మటం విశేషం. రాజమౌళి "ఈగ" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీస్తున్నారు. రాజమౌళి "ఈగ" చిత్రంలో నాని, సమంత జంటగా, సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. ఈ రాజమౌళి "ఈగ" చిత్రానికి సెంథిల్ కుమార్ కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. రాజమౌళి "ఈగ" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.