Diabetes – A Disastrous Disease

‘You are diagnosed with Diabetes Mellitus!’ This is one of the commonest sentences said by many of the physicians; blame it on our lifestyle or on our genes! The fact is we all are susceptible to this alarming metabolic disorder!   Diabetes is broadly defined as the rise in blood sugar levels, either because the improper functioning of pancreas or improper response to the insulin produced. The vital symptoms include: polyuria (excessive urination), polydipsia (excess urge to drink water) and polyphagia (craving for food). There are three main types of Diabetes Mellitus (DM): 1. Type 1 DM, it also known as insulin dependant diabetes wherein the pancreas fails to produce insulin or insufficient insulin is produced, so insulin is artificially pumped in to body. It is determined genetically or by some antigens. It most likely runs in families! 2. Type 2 DM: It is situation where insulin is produce by pancreas is adequate amount but the body cells are unable to utilize it, due to their resistance to insulin. Thus, it is called insulin-independent Diabetes Mellitus. It is mainly due to haphazard lifestyles which contribute to obesity, stress etc.., moreover genes also play a key role. 3. Gestational DM: Mainly seen in pregnant ladies. It is combination of both type 1 and type 2. Fortunately it is totally curable and subsides after delivery. If untreated it may proceed to Type 2 DM! Diabetes Mellitus has been regarded as one of the dreaded disease of the century, as it has much other side–effects besides restricting you on diet and workouts!! As it runs in families if not for you at least care for your kids and try hard to keep it away from your families! Take Care!! Stay Healthy!!

Benefits of Being a Vegetarian

Well, meat is one such food which is easy to cook, store and yet very delicious. Completely voiding meat from your diet might outrage you, as it might be one of the very few foods you crave for! But certainly meat sabotages your body, so it’s best to keep away meat from your diet. Becoming a vegetarian can be very beneficial in the following ways: It lowers the risks of cancer and cardiovascular diseases, as vegetarian diet lacks animal fats and has negligible amount of cholesterol instead it has fiber and anti-oxidants which are vital in preventing, treating and reversing these diseases. Vegetarian diet assists in weight loss and its management. Processed foods and meat have high levels of saturated fats which make you obese and become the root-cause of many life-threatening diseases. Over-consumption of saturated or animal fats can cut down your life span by clogging your arteries. So to keep it safe, better stick to veggies!! Vegetarian diet make you feel more energetic, as it is light on your tummy than a diet that includes meat and as a result you feel less sluggish and more active! Moreover it aids in weight loss, the excess weight also saps off your energy, so this factor too is taken care by the vegan diet! Turning into a vegetarian can significantly reduce the risks of Type 2 Diabetes, this is a proven fact by the Physicians Committee of Responsible Medicine and have concluded that a low-fat and plant-based diet controls the blood sugar levels in the safe range! Well many people do turn vegetarian owing to their moral values and ethics. While some people do so to spare the animals and dislike the idea of animals being slaughtered for their pleasure!! Go Green!! And continue to be Active!!

Should sitting scare us?

Sitting for most of the day is bad for your health, but many of us sit nearly all day everyday. So, reduce your risk of sitting diseases and simply stand up for your health. With the advent of TV, computers, and the desk job, we are sitting down more than we sleep! Our bodies weren’t built for that, and it’s starting to show it’s after effects on us. In short sitting just wrecks your body: People with sitting jobs have twice the rate of cardiovascular diseases as compared to standing jobs As soon as we sit the Electrical activity in leg muscles shuts off! As we know even while sleeping calories are burnt. While sitting the calorie burning ability of the body drop to 1calorie per minute. Moreover, while sitting no energy is utilized. Just as we sit down the enzymes that help in break down of fat drop by 90% of their potency After 2 hours of sitting Good cholesterol drops by 20% And after 24 hours Insulin effectiveness drops by 24% and the risk of diabetes rises remarkably People who sit down to watch TV for 3 or more hours are 64% more prone to die from heart diseases. Each extra hour of watching TV increases death risks by 11%   This is called Sitting Disease, daily exercise is not enough to counteract excessive sitting. One of the obvious results of sitting is obesity. Sitting is also cited as the key risk factor in Heart disease, Stroke, Diabetes and some Cancers. It is linked to early mortality rates. Researches show that if people sat 3 hours less a day, it would add 2 years to the average life expectancy. So make as many excuses possible just to move from your sedentary seat! Get off the couch!! And save your Health!!   -Siri

What does your mouth tell about your health

  According to Researchers, there are about 300 strains of bacteria, some of which maintain environment within our mouth. If their populations increase beyond a limit then it not only results in teeth and gum problems but also problems to rest of the body. With the advancement in Medicine, we have been able to relate health of both our Mouth and Rest of the Body. This is called the Oral Systemic Connection. The present Statistics point out that most of us have Gum problems. • Gum problems increase the risk of Cardiovascular Diseases like Stroke, High blood pressure • When suffering from both Diabetes and bleeding Gums(Vit C Deficiency) the risk of Premature Deaths is increased by 400-700% • The risk of Alzheimer’s Disease is boosted due to Gum diseases and Tooth Loss • Harvard Studies state that Gum diseases raise the risk of Pancreatic and Kidney Cancer by 62% • Gum diseases increases the risk of Head and Neck Cancers • Shockingly, Cavities are caused by a germ that spreads during sharing food and kissing A noticeable unpleasant odor felt during exhalation is called as Halitosis more commonly called Bad Breathe. About 90% of which is due to increased bacterial growth within the mouth. The remaining 10% accounts for disorders within nasal cavity, tonsils, sinuses, throat, lungs, esophagus, stomach or elsewhere. The Management includes: Tongue-cleaning, Chewing sugarless Gums, Gargling with mouthwashes before going to bed, Maintaining proper Oral Hygiene including daily tongue cleaning, brushing and flossing. Eating Healthy with more rough food can also clean the back of tongue As mouth is the easiest course for any bacteria, make sure it is properly guarded!!   - Siri

Six Superfoods

There are certainly some foods that can do wonders for our body Here goes the list of foods though known but not bother about 1. Spinach : Spinach is a great source of Vitamin K and C, Folic acid and fiber It is a key to strong heart, protect against the age related memory loss Just one cup of cooked or raw Spinach can do wonders! 2. Walnuts : These nuts boost of the maximum antioxidants and are full of Omega 3 Fats and Vitamin E. These Nuts are great in fighting off diabetes and depression. Antioxidants keep cancer away, Vitamin E is good for Heart, the oils and fat lowers cholesterol A handful of Nuts every two days will give all the benefits! 3. Soy Bean : Soybeans are best plant protein source and are packed with antioxidants and fiber Their intake lowers cholesterol and reduces the risk of cardiovascular diseases and prevent cancer incidence A mere half cup of Soybean is just enough for us! 4. Bananas : These are packed with fuelling Carbohydrates, Potassium, Vitamin B6 and antioxidants These are just right for refueling during workouts; these also replenish and protect cells from free radicals and heart diseases, cancer and lower blood pressure You can grab any number of bananas you want just make sure that they are ripe! 5. Flaxseeds or Linseeds : These are also called the brain food. They are brimming with Omega 3 Fats, B Vitamins and Antioxidants It is the only non-animal sources of Omega 3 Fats, so vegetarians make it a point to include it in your diet. They are easiest to digest also. As these are tiny nutritional powerhouses so just 2 teaspoons a day will accomplish all we want! 6. Dark Chocolate : A recent research reveals that chocolate has more amount antioxidants when compared to a gram of any fruit juice Since antioxidants protect us from cancers and heart diseases. It increases the blood flow to brain; it’s a potent natural mood booster It should be taken in moderation, one or two squares a day is more than enough! So make sure you add these foods to your diet Take Care!!   - Siri

Skin Care Tips

For a Person looks matter a lot. so one should maintain few ways to keep up their skin clean and fresh. here are the ways to follow.      Care for Dry skin:   a. For dry skin, use a creamy cleanser to melt away dirt. Leave it on your skin before sweeping it away with cotton wool. Splash cold water onto your face to clean and refresh your skin. b. Use a thick cream moisturizer to seal in as much moisture as possible and have a refreshing feel.  Care for Oily skin: a. To care for oily skin you should start with a gentle, foaming facial wash. This will remove dirt and oil without stripping away moisture. Soak cotton wool in a gentle astringent lotion and sweep it over your skin to refresh and cool it. b. Even oily skin needs a moisturizer, but choose a light, watery fluid; this will be enough for your skin. Allow the moisturizer to sink in well and then absorb the excess with a tissue to prevent shine.  Care for Sensitive Skin: a. If you have sensitive skin, do not use facial washes or soap; instead use a light, hypoallergenic cleansing lotion. b. Use a moisturizer to strengthen your skin and provide a barrier against irritants. Make sure you use a non-perfumed moisturizer, which will not irritate your skin. Care for Normal Skin: a. To care for normal skin you should start with a gentle foaming facial wash. Massaging it into your face will give you a rosy complexion. b. Cool your skin with a refreshing toner, and massage it with your fingers in light upward strokes.

గుండె జబ్బుల అవగాహన

  చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం చాలా అవసరము. నివారణ : వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేని వాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యుక్తవయస్కులు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. చక్కెర, రక్తపోటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా వాకింగ్ వంటి ఎక్సర్‌సైజ్ చేస్తూ తమ చక్కెరపాళ్లను, రక్తపోటును అదుపులోపెట్టుకోవాలి. పొగతాగడం గుండెపోటుకు ప్రధాన కారణం. దాన్ని తక్షణం ఆపేయాలి. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా దాని వల్ల గుండెకు ప్రమాదం అని గుర్తించాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే.   అధికర రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైబీపీ ఉన్నవాళ్లు... పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉప్పు (సోడియుం) తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానం (లైఫ్‌స్టైల్) లో వూర్పులు పాటించాలి. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.   కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను తీసుకోకూడదు. తాజా పళ్లు, ఆకుపచ్చటి కూరగాయలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) చాలా మంచివి. వేటమాంసం (రెడ్ మీట్), కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, వెన్న, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది.   మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి చేయవచ్చు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి.   మీ నడుం కొలతను ఒకసారి పరీశీలించుకోండి. మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి.   పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు. జాగ్రత్తలు : నూనెల్లో పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - (ప్యూఫా) అంటే పొద్దుతిరుగుడు నూనె, కుసుమనూనెల్లాంటివి; మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) - అంటే ఆలివ్ నూనె, వేరుశనగ నూనెలనుమార్చి మార్చి తీసుకోవడం వల్ల గుండెకు ఆరోగ్యం. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అయిన నెయ్యి, వెన్న, పామాయిల్ చాలా తక్కువ పాళ్లలో తీసుకోవాలి. వంట వండే విధానం కూడా గుండెజబ్బులకు దోహదపడుతుంది. నూనెలో వేగాక మంచి కొలెస్ట్రాల్ సైతం చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతుంది. కాబట్టి వేపుళ్లను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. బర్గర్ వంటి బేకరీ ఐటమ్స్‌కు బదులు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాలు... కిచిడి, పొంగల్, ఇడ్లీ వంటివి మంచిది. మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. అప్పడాలు, పచ్చళ్లు, కారపు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి

Hairy tales

  Hey everyone. The best hair tips are here for you. Hair is the most important thing which brings beauty to a person. So one should take care of their hair as You do for skin. There is a gossip spread, if we cut the hair, it will grow faster. No never. And that was just a misinterpretation. Normally our hair grows about ¼ inch a month, if at all, you intake much protein nutrition, it grows ½ inch monthly. But cutting hair and it will grow fast is obviously a Myth. Split-ends Coming to the split ends, you really cannot repair them. Split ends usually occur for regular Blondie and who got used to driers. You never use a drier on wet hair. Especially the blow dryer. They produce excessive heat which results in dry and dull hair. The only thing you can do for split ends is, Grab your scissors and cut it off. Baldness Baldness is the most familiar problem these days. If it is hereditary, just hands up, you really cant do anything. Hair follows a cycle that takes about 8 years. It is just like a tree. First it will grow, rest for a few months, it will shed. The cycle can be effected with the reasons like, weight loss, iron deficiency, fever, and certain sorts of illness. So, it is quite common, to shed 10% of your hair. If you are facing a heavy weight loss, seek a doc urgently. Grey hair Grey hair, one of the problem, which make you to look oldie. If  the pigment producing cells are gone, they are gone. They cannot be retained back. But you have a great option for Grey hairs. Just color it. And the other myth is, if you pull out one, three grows back. No they don’t. If that is true, everyone would be yanking their hair away. Damn-druff Dandruff is a devil for everyone these days. And the reason for it is a mystery even now. If you are using a normal shampoo, try using anti-dandruff. The cons of anti-dandruff shampoo is, they have harsh effect on hair fibers. So use anti-dandruff in the intermediary with your regular shampoo. Wash your hair using shampoo mixed with water, but not directly. Consult a medic for sure.  

సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుంది తెల్సా...

        పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది అని గుర్తించారు. ఆస్ట్రేలియా పరిశోధకులు. వివరంగా చెప్పుకోవాలంటే మన శరీరానికి విటమిన్ - డి ఎంతో అవసరం. అలా సూర్యరశ్మి ద్వారా విటమిన్ -డి శరీరానికి అందాలంటే సూర్య రశ్మి ఎంతో అవసరం. అలా సూర్యరశ్మి ద్వారా విటమిన్-డి శరీరానికి అందేలా చేయడం ఉత్తమమైన మార్గం.అలా కాక విటమిన్ - డి మాత్రలు వేసుకుంటే సరి అనుకుంటే పొరపాటే . ఎందుకంటే విటమిన్ - డి ఎక్కువైనా సమస్యలు వస్తాయట . ఎందుకంటే మొత్తం నాడీ వ్యవస్థను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణిలు ఈ విటమిన్ - డి సూర్యరశ్మి ద్వారా తమ శరీరానికి అందేలా చూసుకోవాలి. ....రమ

కాలుష్యంతో కళ్ళకి ఎలర్జీలు

        కాలుష్యం మన ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని పర్యావరణ వేత్తలు మనల్నిఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజు ట్రాఫిక్ లో తిరిగే వారికి కళ్ళకి సంబంధించిన ఎలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ వుంటుందట. చాలా సార్లు కళ్ళు దురదలు రావడంకళ్ళు ఎర్ర బడటం, రెప్పలు వాయటం వంటి ఇబ్బందుల్ని తేలిగ్గా తీసుకుంటాం. అయితే ఈ ఇబ్బందులు ఎక్కువ సార్లు ఎదురైతుంటే మత్రం వాటిని నిర్లక్ష్యం చేయకూడదుఅంటున్నారు డాక్టర్స్. గాలిలో ఉండే పదార్థాలు, వాహనాలపొగ ద్వారా వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వంటివి మన్ కళ్ళకు ఎక్కువ హాని చేస్తాయట. ఇంటికి రాగానే నీటితో కళ్ళను కడగటం, బైటకు వెళ్ళేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని పెద్ద పెద్ద ఇబ్బందులనుండి రక్షిస్తాయి. ...రమ

ఆడవారూ గుండె భద్రం

      భారతీయ స్త్రీలు ఇటీవల ఎక్కువ గుండె జబ్బులకు గురవుతున్నట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు ఈ జబ్బులకు గురయ్యేవారి సంఖ్య 10 నుంచి 15 శాతంగా ఉంటే ఇప్పుడది 30 శాతానికి పెరిగింది.   ఇందుకు మారుతున్న మహిళల జీవన విధానమే ప్రధాన కారణమని నిపుణులు అంచనా -  ఉద్యోగినులలో నానాటికి పెరుగుతున్న మానసిక శారీరక ఒత్తిడిలు గర్బనిరోధక మాత్రల వినియోగం వంటివి వారిలో గుండెజబ్బుల తీవ్రతను పెంచుతున్నాయి.   భారతీయ మహిళల్లో లిపో ప్రోటీన్- ఎ అనే పదార్దం ఎక్కువగా వుంటుంది. అది రక్తం గడ్డ కట్టే తత్వాన్ని పెంచడం వల్ల పాశ్చాత్యులకన్నా తక్కువ వయసులోనే ఇక్కడి మహిళలు ఈ వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యుల అభిప్రాయం.   స్త్రీలను గుండె జబ్బుల నుంచి కాపాడేవి హార్మోన్లు అవి శరీరానికి మంచి చేసే కొలెస్టోరాల్ శాతాన్ని పెంచుతాయి.  ఫలితంగా రక్తనాళాలు   విశ్రాంతిగా ఉండి స్త్రీలను రక్తపోటు, గుండెపోటుల నుంచి కాపాడతాయి. కాని ఇటివల హర్మోనులనే గర్భనిరోధక మాత్రలుగా వాడుతుండటం వల్ల అవి స్త్రీలలో రక్తం గడ్డకట్టే తత్త్వాన్ని పెంచుతున్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

తల్లికి కాలుష్యం బిడ్డకి ఆయాసం!

    వాతావరణ కాలుష్యం, పొగలు శిశువుల్ని పుట్టక ముందు, తల్లి కడుపులో ఉన్నపుడే దెబ్బతీస్తున్నాయి అంటున్నారు పరిశోధకులు. గర్భిణీ ఎంత మేర కాలుష్యాన్ని పీలిస్తే, ఆమె కడుపులోని బిడ్డ శ్వాస కోసం అంతగా ఇబ్బంది పడుతుందని గుర్తించారు. ఎందుకంటే ఊపిరితిత్తులోకి మరింత ఆక్సిజన్ ను పంపించటానికి వేగంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుందట. కడుపులో బిడ్డ శ్వాస కోసం అంతగా ఇబ్బంది పడుతుందని గుర్తుంచారు. ఎందుకంటే ఉపిరితిత్తులోకి మరింత ఆక్సిజన్ ను పంపించడానికి వేగంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుందట కడుపులోని బిడ్డ. స్విట్జర్లాండ్ పరిశోధకులు వారి అధ్యయనంలో బాగంగా కొంతమంది గర్బిణీల్ని వారి కడుపులోని శిశువుల్నిపరిశీలించారు. అత్యధిక కాలుష్యం బారినపడిన తల్లి కడుపులోని శిశువులు నిమిషానికి 48 సార్లు శ్వాశ తీసుకోగా, తక్కువ కాలుష్యం బారిన పడిన శిశువులు నిమిషానికి 42 సార్లు ఊపిరి తీసుకోవడం గుర్తించారు. అందుకే గర్భిణీలు వాయుకాలుష్యానికి వీలైనంత దూరంగా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటే పిల్లల శ్వాస కోశ ఇబ్బందులు రావు అంటున్నారు పరిశోధకులు. .....రమ

నిద్రపోతే రచయిత అవుతారు!

        చక్కగా నిద్రపోతే రచయిత అవుతారట! నిజం నిద్రపోతే టైం వేస్ట్ అయిపోతుంది అనుకునే వాళ్ళ ఆలోచన తప్పు అంటున్నారు, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు. నిద్ర సామర్ధ్యాన్ని, నేర్చుకునే తత్వాన్ని,జ్ఞాపక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. వీరు. మన మెదడులో ఒకదానికొకటి సంబంధం లేని ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి, ఆ ఆలోచనలని ఒక దానితో ఒకటి కలిపి ఓ చక్కటి ' సృజనాత్మక ' ఆలోచనగా తీర్చిదిద్దే  ప్రక్రియ నిద్రలోనే జరుగుతుందట. నిజానికి ఒక వ్యక్తి కి ఒక ఆలోచన వచ్చిన తర్వాత అది ' సృజనాత్మక ' రూపం  పొందేముందు మద్యలో కొంత ' ఇంక్యుబేషన్' పిరియడ్ వుంటుంది. ఇదంతా నిద్రలో సాగుతుంది. చాలా మంది నిద్ర  లేచిన వెంటనే మంచి ఆలోచనలతో చక్కగా  సృజనాత్మకంగా రాయగలుగుతారట, అయితే ప్రత్యేకంగా ఆ విషయన్ని గుర్తించారట వారు.   అందుకే ఈసారి నిద్రలేచిన వెంటనే ఓ 10 నిముషాలు ఓ చోట కూర్చుని మీ ఆలోచనలని గమనించండి అంటున్నారు, పరిశోధకులు. మంచి రచయిత, కవి ,కావాలంటే చక్కగా కంటినిండా నిద్రపోండి లేచాకా పెన్ను పట్టండి... ...రమ

పండ్ల రసాల సీక్రెట్

పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిది అని తెల్సిందే కదా. అయితే పిల్లలే కాదు మనం కూడా చాలాసార్లు ఇష్టమంటూ ఏదో ఓ పండునే ఎక్కువగా తీసుకుంటూవుంటాం. అలాకాక అవసరాన్ని బట్టి శారీరక పరిస్టితిని బట్టి అప్పుడప్పుడు పళ్ళ రసాల్ని మార్చి, మార్చి తాగటం మంచిది అంటున్నారు నిపుణులు.   ఉదాహరణకి బాగా అలసటగా ఉంటే   a) ఆపిల్, క్యారెట్ , కమలా రసాలు తాగితే అలసట దూరమవుతుంది.  b)  ఒత్తిడిగా,   అదే బాగా ఒత్తిడిగా అనిపించినపుడు టమాటో లేదా క్యారెట్ రసాలు  తీసుకుంటే ఒత్తిడితగ్గుతుంది. c) రక్త హీనత  ఖర్జూరాలు , ద్రాక్షపళ్ళు  రసాలు  రక్తహీనతని తగ్గిస్తాయి. d) రోగ నిరోధక   రోగ నిరోధక శక్తి పెరగటానికి ఆపిల్, నిమ్మ, క్యారెట్ , అల్లం రసాలు చక్కగా పనిచేస్తాయి.           e) జీర్ణశక్తికి జీర్ణశక్తికి ఆపిల్ ,క్యారెట్ రసాలు  పైనాపిల్, పుదీనా నిమ్మ రసాలు ఎప్పుడు తీసుకున్న వెంటనే శారీరక, మానసిక అలసట ఒత్తిడిని  తగ్గించి రిలాక్స్ అయ్యేలా చేస్తాయిట. ...రమ

Papaya could help lower heart attack risk and control diabetes

    Papayas offer not only the luscious taste and sunlit color of the tropics, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.   A group of students from University of Karachi has explored health benefits of papaya and discovered some facts about the delicious tropical fruit, including its usage in lowering chances of heart attack and controlling diabetes.   During the research, final year students of BS, Agriculture and Agribusiness Department, KU - Mariam Naseem and Muhammad Kamran Nasir - also discovered numerous advantages of papaya seeds.   Naseem explained that juice of papaya seeds is every essential to protect kidney from becoming dysfunctional because seeds contains flavonoids and phenotic, which provides prevention from germs of such diseases.   Besides this papaya seeds can also protect from number of infections and could also be used to clean intestines insects, she added.    She cited that in Nigeria, 76.7 percent children got rid from intestines insects by drinking juice of papaya seeds in seven days.    People in Japan also believed that liver could be protected from diseases with usage of one teaspoon of papaya seeds, Naseem said.   Its seeds can be used with milk to avoid typhoid disease and it can also cure from hemorrhoids-kind diseases. Papaya seeds also contain a special compound, which helps to stop formation of tumor, Naseem added.   Nasir, the other researcher, said papaya contain huge amount of vitamin C, potassium, calcium, iron, thiamin and magnesium.    He noted that enzyme papain in papaya gives relief from indigestion and gastric problems, and added that chemical integrate carpain in papaya also helped from some kind of diseases.    Besides papaya was also very useful to control or stop diabetes, Nasir said.    He asserted that cancer can be eradicated through daily intake of papaya, as it contains chemical integrates such as lycopene and others.    He further said that eating papaya daily could help reduce weight.    He advised that patients suffering from hypertension to include papaya in their daily diet. Papaya also reduces chance of heart attack, he added.    Nasir noted that papaya is also known as body cleaner as it helps to maintain internal body system at normal stage.    Vitamin A in papaya helps improve the eyesight vision. It also increases fertility power in male and female, he said.    Papaya helps to stop blood clotting in feet of people, who are in sedentary job while magnesium in papaya helps to eliminate face acnes. It also gives cure from soling on injuries.    In addition, papaya also eliminates nausea and constipation complaints and it also protect from formation of emphysema in body of those who are habitual of smoking, the researchers said.