• Tithi - Feb, 28 2026

    28.02.2026 శనివారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
    తిథి : ద్వాదశి:రా.08.40వరకు
    నక్షత్రం : పునర్వసు :ఉ.09.43వరకు
    వర్జ్యం : సా.05.21-06.53వరకు
    దుర్ముహూర్తం : ఉ.06.24-07.56వరకు
    రాహుకాలం : ఉ 09.00-10.30వరకు
  • మహాభారత యుద్దంలోని విధ్వంసకర ఆయుధాల గురించి తెలుసా!

    2026-02-27 05:49:03

    మహాభారత యుద్ధం కేవలం కౌరవులకు పాండవులకు  మధ్య జరిగిన యుద్దం మాత్రమే కాదు, ఆ యుగంలోని గొప్ప యోధులు,  వారి శక్తివంతమైన ఆయుధాల ప్రదర్శనకు ఇది వేదిక అయ్యింది. కురుక్షేత్ర యుద్ధభూమిలో భీముడు,  కర్ణుడు వంటి శక్తివంతమైన యోధులు యుద్దంలో నిలబడ్డారు.  మరొకవైపు ప్రాణాలను ఈ విశ్వాన్ని కూడా ఎంతో సులువుగా తుడిచిపెట్టే శక్తి కలిగిన  దైవిక ఆయుధాలు  కూడా యుద్దంలో ఉపయోగించారు.

    Story of kakabhushundi

    2026-02-16 04:07:38

    కక్భూషుండి అనే ఋషి రామాయణంలో ప్రస్తావనకు వస్తాడు.  ఆయనకు కాకి ముఖం, మానవ శరీరం ఉంటాయని చెబుతారు. లోమ అనే ఋషి ఇచ్చిన శాపం కారణంగా ఆయన ఈ రూపాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడు.   ఈ సహస్రాబ్ది చివరి వరకు ఆయన జీవించి ఉంటారని నమ్ముతార.  అందుకే  ఆయనను కలియుగ 'చిరంజీవి' అని పిలుస్తారు. ఆయన రామాయణం 11 సార్లు చూసినట్లు కూడా చెబుతారు. కక్భూషుండి ఋషి కాల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు.  అందుకే ఆయన కాలాతీత సాక్షిగా నిలిచాడు...

    రాగి ఉంగరం ధరించడానికి సరైన నియమాలు ఏంటి.. ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి!

    Publish Date:2026-02-26 04:10:23

    రాగి ఉంగరం ధరించడానికి సరైన నియమాలు ఏంటి.. ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]
    [

    AUDIO

    ]