English | Telugu

డబుల్ ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్ .. పృథ్వీ ఇంటికేనా!


బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం ముగింపుకి వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు. ఇప్పటికే పది మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకూ వచ్చారు. ఇప్పటి వరకు ఒక కిర్రాక్ సీత, శేఖర్ బాషా ఎలిమినేషన్ ఆన్ ఫెయిర్ తప్ప మిగతావన్ని ఎలిమినేషన్ ఫెయిర్ అనే చెప్పాలి‌ ఇంకా గ్రాండ్ ఫినాలే కి అయిదు వారాలున్నాయి. హౌస్ లో పన్నెండు మంది ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

హౌస్ లో ఉన్నవాళ్లంతా దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే శనివారం ఎపిసోడ్ లో ఒకరు.. ఆదివారం ఎపిసోడ్ లో మరికరిని పంపించే ఛాన్స్ ఉంది. ఓటింగ్ లో గత వారం కంటే ఈ వారం భారీ మార్పులు వచ్చాయి. ఫస్ట్ లో ఉన్నవాళ్లు లాస్ట్ కి లాస్ట్ లో ఉన్నవాళ్లు ఫస్ట్ కి వచ్చారు. గౌతమ్ మణికంఠ స్థానంలో బయటకు వెళ్ళేవాడు. మణికంఠ సెల్ఫ్ నామినేటే అవ్వడం తో గౌతమ్ సేవ్ అయ్యాడు.

అయితే ఇప్పుడు గౌతమ్ ఓటింగ్ లో రెండవ స్థానం లో ఉన్నాడు. చివరగా రెండు స్థానాలలో యష్మీ, హరితేజ ఉన్నారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్ ని కాకుండా ఒక మేల్ కంటెస్టెంట్ ని బయటకు పంపించే ఛాన్స్ లేకపోలేదు. అలా అయితే పృథ్వీ బయటకు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.