'SSMB 28'.. ఐటెం సాంగ్ లో రష్మిక మందన్న!
స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సమంత వంటి హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో చిందేసి మెప్పించగా ఇప్పుడు ఆ లిస్టులో రష్మిక మందన్న కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది.