శింబుని కమెడియన్ గా చేసిన నయనతార
నయనతార, శింబు ప్రేమాయణం మళ్ళీ చిగురించిందని, ప్రస్తుతం వీరిద్దరూ మళ్ళీ ప్రేమలో మునిగితేలుతున్నారని వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. బయట ఉన్న జనాలకే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందేమో అనే ఆలోచనలు రావడం ఎంత సహజమో... వీరిద్దరూ స్నేహితులకు కూడా ఇలాంటి ఆలోచనలు రావడం కూడా అంతే సహజం.