సరైనోడు బెనిఫిట్ షోలు క్యాన్సిల్..!
సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డ్ బెనిఫిట్ షోలు వేస్తే, సరైనోడు టీం కూడా అదే సూత్రాన్ని ఫాలో అయి, బెనిఫిట్ షోలను ఉపయోగించుకోవాలనుకంది. కానీ ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ లో బ్రమరాంభ, అర్జున్, కోణార్క్, హైటెక్ థియేటర్లలో సరైనోడు బెనిఫిట్ షో లు వేయాలనుకున్నారు