జనతా గ్యారేజ్ లో తమన్నా కూడా ఉంది..!
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ సినిమాలో క్యాస్టింగ్ అంతా భారీగానే కనబడుతోంది. ఇఫ్పటి వరకూ మోహన్ లాల్, సాయి కుమార్, సమంత, నిత్యామీనన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో షూటింగ్ కు వెళ్లిన జనతా గ్యారేజ్ టీం, తాజాగా మూవీలోకి తమన్నాను కూడా తీసుకున్నారు