అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పుష్ప2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలయ్యిన విషయం తెలిసిందే.ఇక ఈ సంఘటనలో పోలీసులు ఇప్పటికే థియేటర్ ఓనర్, మేనేజర్,అల్లుఅర్జున్(allu arjun)కి చెందిన బౌన్సర్లని అరెస్ట్ చేయగా రీసెంట్ గా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చెయ్యడం జరిగింది.పైగా రిమాండ్ కి కూడా తరలించే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.