హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్న ఓ స్టార్ హీరో!
సినీ ప్రపంచంలో కాస్ట్యూమ్స్ మార్చినంత ఈజీగా భార్యల్ని మార్చేస్తుంటారు. మనిషీ, మానవత్వం, మానవ సంబంధాలూ, నీతి, నిజాయతీ ఇలాంటివి స్పీచులు ఇవ్వడానికీ, సినిమాల్లో క్లాసులు పీకడానికీ మాత్రమే. నిజ జీవితంలో అంతా డొల్లే. సినీ ప్రపంచానికీ, తన అభిమానులకూ దైవం.. కానీ వ్యక్తిగత జీవితంలో విలువలు మాత్రం శూన్యం. అలాంటి హీరో కథ ఇది. ఇప్పటికే పెళ్లి మీద తనకు సరైన అభిప్రాయం లేదని నిరూపించుకొన్న ఓ హీరో... భార్య ఉండగానే మరో కథానాయికతో సహజీవనం మొదలెట్టాడని ఫిల్మ్‌నగర్