బ్రేకింగ్.. హిందీ 'అల వైకుంఠపురములో' థియేటర్లలో రిలీజ్ కావట్లేదు!
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించగా, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ ఫిల్మ్ జనవరి 26న థియేటర్లలో విడుదలవుతుందని విన్నాం, చదివాం. బన్నీ లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప' హిందీ డబ్బింగ్ ఫిల్మ్ నార్త్ బెల్ట్‌లో బ్లాక్‌బస్టర్ కావడంతో, 'అల వైకుంఠపురములో' డబ్బింగ్ ఫిల్మ్‌ను థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు.