సీక్వెల్ బాటలో `పీకే`
బాలీవుడ్ లో అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు రాజ్ కుమార్ హిరాణి. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్`, `లగే రహే మున్నా భాయ్`. `త్రీ ఇడియట్స్`, `పీకే`, `సంజు`.. ఇలా ఈ వెర్సటైల్ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి.