ఢీ 14లో జడ్జెస్ ముద్దుల వర్షం!
ఢీ 14 దుమ్ము రేపే డాన్స్ షో ప్రతీ వారం అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్స్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఈ షో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయబోతోంది. అందులో ఆది మొదట నామినేషన్ వేస్తారు. హోస్ట్ ప్రదీప్.. ఆది వాళ్ళ పార్టీ పేరు, గుర్తు అడిగేసరికి "వేస్తె వెయ్ లేదంటే హై " అనేది పార్టీ పేరు, మైక్ పార్టీ గుర్తు అంటూ డబుల్ మీనింగ్ ఉన్న ఒక కుళ్ళు డైలాగ్ పేలుస్తాడు.