జ్యోతిష్యుల మాటలు విని, స్టార్ హీరో పతనం
హిందీ చిత్ర రంగంలో ఎవర్ గ్రీన్ హీరోగా 'గోవిందా'(Govinda)కి ప్రత్యేక స్థానం ఉంది. డాన్స్ అండ్ కామెడీ లో తిరుగులేని పేరు సంపాదించుకున్న గోవిందా 1986లో 'లవ్ 86 'తో పరిచయమయ్యాడు. అదే సంవత్సరం వచ్చిన 'తాన్ బదన్' గోవిందాకి మంచి హిట్ ని అందించింది. ఇల్జామ్, మార్తే దామ్ తక్, ఖుద్గర్జ్ , దరియా దిల్, జైసీ కర్ణి వైసీ భర్ణి, స్వర్గ్ హమ్ ఇలా సుమారు 160 చిత్రాలకి పైనే నటించి అశేష అభిమానులని సంపాదించాడు. చివరిగా 2019 లో 'రంగీలా రాజా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.