ఎన్ని కోట్లిచ్చినా ఆ పని చేయను.. 11 ఏళ్లుగా బిగ్‌బాస్‌ను రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్!
రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో స్టార్ హీరోలు ఈ షోకు హోస్ట్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 నడుస్తోంది. సాధారణంగా బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చెయ్యాలని ఎంతో మంది సెలబ్రిటీలు ఎదురుచూస్తుంటారు. ఛాన్స్ వచ్చిందంటే అది