పాట పాడుకున్న యన్ టి ఆర్, శృతిహాసన్
పాట పాడుకున్న యన్ టి ఆర్, శృతిహాసన్ అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హేట్రిక్ విజయంతో మంచి ఊపుమీదున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "చురకత్తి". ఈ సినిమాలోని ఒక పాటను ఇటీవల హీరో యన్ టి ఆర్, హీరోయిన్ శృతి హాసన్ లపై చిత్రీకరించారు.