పవన్ డబ్బులు పెట్టలేదట
సాయిధరమ్ తేజ్ కెరీర్ వెనుక ఉన్నదెవరు..?? వరుసగా అవకాశాల మీద అవకాశాలు చేజిక్కించుకోవడానికి కారణమేంటి?? పవన్ కల్యాణ్ అండదండలు ఈ యువ హీరోపై ఉన్నాయా, సాయి కెరీర్‌కి కర్త, కర్మ, క్రియ మొత్తం.. పవనేనా? సాయి సినిమాలకు వెనుక నుంచి డబ్బులు పెడుతున్నాడా?