బెడ్ రూమ్ సీక్రెట్ చెప్పిన ఇలియానా
అదేంటో... ట్విట్టర్లూ, ఫేస్ బుక్లూ వచ్చేశాక... ఏది మనసులో దాచుకోవాలో, ఏ సంగతి అందరితో పంచుకోవాలో తెలియడం లేదు సినీ జనాలకు. సినిమా విషయాలే కాదు, ఆఖరికి బెడ్ రూమ్ సంగతుల్నీ పబ్లిగ్గా పంచుకొంటున్నారు. కావల్సినంత హీట్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా అదే చేసింది. తన బ్రా గుట్టు విప్పి.... నెట్ ప్రపంచంలో ఓ సంచలనం సృష్టించింది.