శ్రుతి, హన్సికలకు షాక్ ఇచ్చిన శ్రీదేవి!
వయసైపోయినా.. ఇప్పటికీ మన కంటికి అతిలోక సుందరిగానే కనిపిస్తుంది శ్రీదేవి. ఆమె అందానికీ, అభియన కౌశలానికీ ముగ్థుడైపోయిన ప్రేక్షకుడు లేడు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిందోచ్ అనగానే దర్శకులు, నిర్మాతలూ ఆమె చుట్టూ ఈగల్లా ముసిరేశారు. కానీ ఇంగ్గిష్ వింగ్లిష్ తరవాత