English | Telugu

ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకముందు ఆహుతి ప్రసాద్ చిరంజీవి, ప్రకాష్ రాజ్ తదితరులు నివాళులర్పించారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.