అభయ్ నవీన్.. బూతు పురాణం!
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు పెరిగే కొద్దీ కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ గొడవలు జరుగుతున్నాయి. ఈ వారం మొదలైన అన్ని టాస్క్ లలో కంటే ప్రభావతి 2.0 టాస్క్ లో హౌస్ మేట్స్ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరుగుతున్నాయి. సోనియా, నిఖిల్, పృథ్వీ కలిసి ఆడే ఆటలో మిగిలిన వాళ్ళంతా మానసికంగా బాధపడుతున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు అభయ్ నవీన్ చేరాడు. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.