మహేశ్ తమిళులతో పెట్టుకుంటాడా..? వెనక్కి తగ్గుతాడా..?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన క్రేజ్‌ను, మార్కెట్‌ను పెంచుకోవడంపై బాగా ఫోకస్ చేశాడు. దీనిలో భాగంగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్‌తో సినిమా చేస్తున్నాడు..దీనిని తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజ్