నమ్రత, ఉపాసన చక్రం తిప్పేస్తున్నారా?
స్టార్ హీరోల కెరీర్ విషయంలో సతీమణులు క్రియాశీలక పాత్ర తీసుకోవడం అరుదైన విషయమే. ఒక్క మహేష్‌బాబుకే అది చెల్లింది. నమ్రత శిరోద్కర్ ఈమధ్య మహేష్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. ఒక విధంగా మహేష్‌కి సంబంధించినంత వరకూ తనే ఓ పీఆర్‌గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా ప్రచారం అంతా తానే చూసుకొంటున్నట్టు టాక్.