ఎందుకిలా చేస్తోంది.. తెలుగు వారంటే అంత చులకనా?
కమల్‌హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో ప్రవేశించి నటిగానే కాదు, సింగర్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 50 పాటలు పాడిన శ్రుతి.. మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది. పలు భాషల్లో సినిమాలు