ఏపీలో పాలన భేష్.. జస్టిస్ ఇండియా ర్యాంకింగ్ లో ఏపీ @2
జగన్ హయాంలో అరాచక, ప్రతీకార, దౌర్జన్య, దుర్మార్గ పాలన సాగిందన్న ఆరోపణలు వాస్తవమేనని తాజాగా ఇండియా జస్టిస్ రిపోర్ట్ తేల్చేసింది. జగన్ హయాంలో పోలీసు శాఖను ప్రైవేటు సైన్యంగా మార్చుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యం వేధింపులకు పాల్పడిన ఘటనలపై అప్పట్లోనే తెలుగుదేశం, జనసేనలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.