జగపతిబాబు షోలో నాగార్జున... డాష్ డాష్ అంటూ పచ్చి బూతులు
సిల్వర్ స్క్రీన్ మీద మన్మధుడు ఎవరు అంటే నాగార్జున అంటారు అలాగే ఫామిలీ స్టార్ ఎవరు అంటే జగపతిబాబు అంటారు. వీళ్లిద్దరి టర్నింగ్ పాయింట్ మూవీస్ వచ్చి శివ, మన్మధుడు, శుభలగ్నం వంటివి చాలా వున్నాయి. వీళ్లిద్దరు ఒక్క చోట కలిస్తే ఆ టాక్ షో పేరే "జయమ్ము నిశ్చయమ్మురా" . ఈ షో జీ తెలుగులో లేటెస్ట్ గా స్టార్ట్ అయ్యింది. ఇక మొదటిగా నాగార్జున ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. అలాగే ఆయన అన్న వెంకట్, అక్క సుశీల కూడా వచ్చారు.