English | Telugu

కెమెరాతో జాగ్రత్త.. మీరేంటో అదే చూపించండి అంటున్న ప్రేరణ

ప్రేరణకంబమ్  బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే కామనర్స్ కి ముందుగా అగ్ని పరీక్ష పేరుతో కొన్ని టాస్కులు పెట్టి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తున్నారు. ఇక ఇప్పుడు అగ్ని పరీక్ష షూటింగ్ ఐతే జరుపుకుంటోంది. ఈ టైములో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కొన్ని టిప్స్ చెప్పిస్తున్నారు. రీసెంట్ అమరదీప్ చెప్పగా ఇప్పుడు ప్రేరణ కూడా టిప్స్ ఇచ్చింది. "మీరు ఒక కామనర్ గా వెళ్తున్నారో మీరు ఎందుకు స్పెషలో తెలియాలి కదా. బిగ్ బాస్ హౌస్ లో ఉండగలరా సర్వైవ్ అవ్వగల అన్నది తెలియాలి అంటే ముందుగా అగ్ని పరీక్షలో సర్వైవ్ అవ్వాలి. అగ్ని పరీక్షలో చాల టాస్కులు ఉంటాయి.

Brahmamudi : కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రుద్రాణి.. యామిని ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Braamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-799 లో... కావ్యకి అప్పు మామిడికాయ ఇస్తుంటే.. మీ అక్క ఏమైనా ప్రెగ్నెంటా అని రుద్రాణి అడుగుతుంది. ఇది పుల్లటి మామిడికాయ కాదు తియ్యగా ఉంది. ఎవరైనా తినొచ్చని అప్పు, కావ్య కలిసి రుద్రాణిని పిచ్చిదాన్ని చేస్తారు. అప్పుడే ఇందిరాదేవి వెళ్తుంటే రుద్రాణి పిలుస్తుంది. ఈ మామిడికాయ తిని పుల్లగా ఉందో తియ్యగా ఉందో చెప్పమని అడుగుతుంది. ఇందిరాదేవి కూడా అప్పు వాళ్ళకి సపోర్ట్ గా ఇది తియ్యగా ఉందని చెప్తుంది. దాంతో రుద్రాణి ఏం చెయ్యలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది.