English | Telugu

Karthika Deepam2: పెళ్లిని ఆపడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ముగ్గురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -443 లో.... పారిజాతాన్ని పంపించి చీరాబొట్టు తీసుకొని రమ్మంటాడు శివన్నారాయణ. అవి తీసుకొని వచ్చిన పారిజాతం.. శివన్నారాయణకి ఇస్తుంది. ఎప్పుడు నా ఇంట్లో శుభకార్యం జరిగిన ఒక చీరకొంటుంది. అలాంటిది ఈ ఇంట్లోనే శుభాకార్యం జరుగుతుంది.. అందుకే చీర తీసుకున్నానని శివన్నారాయణ పారిజాతంచే బొట్టు పెట్టించి కాంచనకి చీర ఇవ్వబోతుంటే.. ఎలా తీసుకొవాలి డ్రైవర్ తల్లికి ఇస్తున్నారా లేక ఇంటిఆడబిడ్డకి ఇస్తున్నారా అమ్మ ఆశీర్వాదం అనుకుంటానని కాంచన ఎమోషనల్ అవుతుంది.

ఢీ డ్యాన్స్ పండు నాన్నకు హార్ట్ స్ట్రోక్... ఎవ్వరికీ చెప్పొదన్న ప్రదీప్!

ఇటుక మీద ఇటుక పెట్టి అనే సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలుసు. ఢీ షో పండు ఈ సాంగ్ కి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసాక చిన్నా పెద్దా చాలా మంది ఈ సాంగ్ ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ సాంగ్ ని బాగా వైరల్ చేశారు. అలాంటి పండు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. "ఇటుక మీద ఇతుకు పెట్టి ఎన్ని ఇల్లులు కట్టారు ఇప్పటి వరకు" అని వర్ష అడిగేసరికి. ఇటుకులు పెట్టడమే సరిపోతోంది..ఇల్లు కట్టలేదు" అన్నాడు. వెంటనే వర్ష "బాబు ఇల్లు కట్టే టైపు కాదు.. ఇంట్లో దూరే రకం" అనేసరికి 'పిలిచి మరీ బాడ్ చేస్తున్నారు" అన్నాడు...