కారు యాక్టిడెంట్కి గురైన ఢీ కంటెస్టెంట్ భూమిక!
ఢీ షోలో భూమిక అంటే తెలియని వాళ్ళు లేరు. అలాంటి భూమిక ఢీ సీజన్ 20 లో తన డాన్స్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక లాస్ట్ సీజన్ లో ఐతే శేఖర్ మాష్టర్ ఈమె డాన్స్ కి గ్రేస్ కి ఫిదా ఇపోయారు. ఇక ఇప్పుడు కూడా కంటెస్టెంట్ గా చేస్తోంది భూమిక. రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. " ఈ ఐదు నెలల్లో నేను వెనకడుగు వేయడానికి కారణం ఇదే...ఇన్ని నెలలు ఏం చేస్తున్నావు, అకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండా పోయావ్ ..