English | Telugu

అవి తొడలా చీపురు పుల్లలా.. అంత సన్నగా ఉన్నాయేంటి?

యాక్టర్ సురేఖవాణి.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై ‌నటనతో ఆకట్టుకుంటుంది. యాంకర్ గా, టీవి నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, షో హోస్ట్ గా ఇలా ఎన్నో రకాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో రాణిస్తుంది సురేఖా వాణి. మా టాకీస్ పేరుతో బుల్లితెరపై ఆకట్టుకున్న సురేఖ.. ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కుంది.

సురేఖా వాణి... చాలా సిమిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. అగ్ర కథానాయకుల సినిమాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా హీరోకి అక్కగా, హీరోయిన్ కి అక్కగా చేసిన సురేఖ.. ఇప్పుడు అమ్మ, పెద్దమ్మ వంటి పాత్రలలో కనిపిస్తుంది. భద్ర, దుబాయ్ శ్రీను, ఏ మాయ చేశావే, దేనికైనా రెడి, పవర్ లాంటి చిత్రాల్లో నటించింది సురేఖా. ఈ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక సురేఖా వాణి దాదాపు అరవైకి పైగా సినిమాల్లో నటించింది. అటు సినిమాల్లో నటిస్తున్న సురేఖా వాణి.. ఇటు సోషల్ మీడియాలోనూ తగ్గేదేలే అన్నట్లు పోస్టులు పెడుతుంటుంది. వయసు మీద పడుతున్నా సరే అందాలు ఆరబోస్తూ ఉంటుంది.

కొంతకాలం క్రితం అమెరికాలో కూతురితో కలిసి సందడి చేసిన సురేఖా వాణి.. ఇప్పుడు న్యూజిలాండ్ ట్రిప్ కి వెళ్లింది. అక్కడికి వెళ్లిన సురేఖ వాణి ఓ కారుపై నుంచి దిగుతూ.. థైస్ కనిపించేలా బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. కారుపై నుంచి దిగుతూ హంగామా చేసింది. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ కి #New Zealand vibes అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది సురేఖా. సురేఖా కూతురు సుప్రిత చీరలో సంప్రదాయబద్ధంగా కనిపించగా, సురేఖా మాత్రం బోల్డ్ ఫోటోస్ తో రెచ్చిపోతుంది. అయితే ఈ వీడియోలో సురేఖా కాళ్ళు చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఒకతను అయితే ఏకంగా .. " అవి తొడలా చీపురు పుల్లలా అంత సన్నగా ఉన్నాయి" అంటూ కామెంట్ చేశాడు. కాగా సురేఖా చేసిన వీడియోకి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో సురేఖ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వీడియో లింక్:

#New

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.