English | Telugu

నాగార్జున రాజన్న హైదరాబాద్ లో

నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" నాగార్జునే తమ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టుడియోస్ పైన నిర్మిస్తున్నారు.

ఈ "రాజన్న" చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణా రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో తయారుచేసిన కథతో యువసామ్రాట్ నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం నిర్మించబడుతోందని అని తెలిసింది. ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రంలో నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటిస్తుంది. స్నేహ గతంలో "శ్రీరామదాసు" చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది.

కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు రాజమౌళి దర్శకత్వం వహిస్తారని సమాచారం. మార్చ్ 15 నుంచి రోడ్ నంబర్ 25 లో వేసిన భారీ సెట్ లో నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం షుటింగ్ జరుగుతుంది. రెండు వారాల తర్వాత మూడు వారాల పాటు వికారాబాద్ లో ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం షుటింగ్ జరుగుతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.