సమయస్ఫూర్తి..

సమయస్ఫూర్తి ఈ ప్రపంచం ఎప్పుడూ ఆడవారికి సవాళ్లను విసురుతూనే ఉంటుంది. ఆ సవాళ్లకు విసిగి ఎక్కడో అక్కడ ఆగిపోతే, నా వల్ల కాదంటూ సర్దుకుపోతే నలుగురిలో ఒక్కరిగా మిగిలిపోతారు. కానీ… సవాలు ఎదుర్కొన్న చోట ఒక్క క్షణం ఆలోచిస్తే ఓ కొత్త దారి కనిపిస్తుంది. దానికి ఉదాహరణగా చెప్పుకునే ఓ కథ ఇది! అనగనగా ఇటలీలో ఓ పేద కుటుంబం! ఆ కుటుంబంలోని పెద్ద ఏదో కారణం చేత ఓ అప్పు చేశాడు. ఆ అప్పుని ఇచ్చినవాడు పరమ చండశాసనుడు. వడ్డీ మీద వడ్డీ వేసి, లెక్కలకి మసిపూసి రూపాయికి వందరూపాయల అప్పుని చూపించాడు. వడ్డీని చెల్లించీ చెల్లించీ విసిగిపోయాడు ఇంటి పెద్ద. ఇక అతని వల్ల కాలేదు. అప్పుడు తన మనసులోని మాటని బయటపెట్టాడు వ్యాపారస్తుడు. ఆ ఇంటి పెద్దకి ఓ బంగారంలాంటి కూతురు ఉంది. రూపంలోనూ, గుణంలోనూ, తెలివిలోనూ ఆమెకి చుట్టుపక్కల సాటిలేదని చెప్పుకునేవారు. ఆమెని కనుక తనకి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుని మాఫీ చేయడం కాదు కదా, తనే బోల్డంత ఎదురు కట్నం ఇస్తానని ఆశ పెట్టాడు వ్యాపారస్తుడు. ఆ చండశాసనుడితో పెళ్లంటే ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయింది. ఆ విషయం చెప్పగానే వ్యాపారస్తుడు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఎలాగొలా తను లాభపడేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ``మనమంతా రేపు ఊరు చివర ఉన్న చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం. అక్కడ ఊరిపెద్దల సమక్షంలో నేను ఓ సంచిలో రెండు గులకరాళ్లను పెడతాను. వాటిలో ఒకటి తెల్లది, మరొకటి నల్లది ఉంటాయి. మీ అమ్మాయి కళ్లు మూసుకుని ఓ రాయిని బయటకి తీయాలి. నల్లరాయిని బయటకు తీస్తే తను నన్ను పెళ్లి చేసుకోవల్సి ఉంటుంది. తెల్లరాయిని బయటకు తీస్తే ఆమె గురించి, అప్పు గురించీ నేను మర్చిపోతాను. అసలు ఈ షరతుకి ఆమె ఒప్పుకోకపోతే, మీ ఇంటిపెద్దను జైల్లో పెట్టించవలసి ఉంటుంది`` అన్నది వ్యాపారస్తుని షరతు. దానికి ఆ కుటుంబం ఒప్పుకోక తప్పలేదు. మర్నాడు అందరూ చెరువు గట్టు దగ్గర సమావేశమయ్యారు. అంతా సవ్యంగా ఉంటే వ్యాపారస్తుడి కోరిక నెరవేరే అవకాశం ఉండేదేమో! కానీ వాడు అత్యాశపరుడు కదా! ఎలాగైనా ఆ అమ్మాయిని చేజిక్కించుకోవాలని మూటలో రెండూ నల్లరాళ్లనే వేశాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి చూడనే చూసింది. నలుగురికీ ఆ మోసాన్ని చెప్పి విషయాన్ని సాగతీయడమా, షరతుకి వెనక్కితగ్గి తన తండ్రిని చెరసాలకు పంపడమా లేకపోతే నిశ్శబ్దంగా ఓ నల్లరాయిని బయటకు తీసి అతనికి భార్యగా మారడమా!... ఈ మూడు పరిష్కారాలు కనిపించాయి. కానీ అక్కడే తను కాస్త సమయస్ఫూర్తిని ఉపయోగించింది. వ్యాపారస్తుడు తన చేతికి మూటను అందించగానే, ఒక రాయిని గుప్పిట్లో ఉంచుకుని బయటకు తీసింది. కానీ దాన్ని అందరికీ చూపించేటప్పుడు చెరువులోకి జారిపోయినట్లుగా నటించింది. ``అరే! నేను బయటకు తీసిన రాయి చెరువులో పడిపోయిందే! ఇప్పుడు మూటలో ఉన్న రాయిని బట్టి నేను తీసిన రాయి ఏదో తెలుసుకుందాం`` అన్నది. అంతే! మూటలో ఎలాగూ నల్లరాయి ఉందికాబట్టి ఆ అమ్మాయి బయటకు తీసింది తెల్లరాయి అనుకున్నారంతా! మూడు మాత్రమే పరిష్కారాలు కనిపించే చోట ఆమె నాలుగో పరిష్కారాన్ని కనుగొంది. తను ఆపద నుంచి బయటపడ్డమే కాదు, తన కుటుంబం పరువు కూడా కాపాడింది. --Nirjara  

కార్తీకమాసంలో…

కార్తీకమాసంలో… కార్తీకమాసం వచ్చిందంటే ఆడవారికి తలమునకలయ్యేంతటి పనులు. ఒక పక్క ఇంటి పని, మరో పక్క పూజలు; ఒకవైపు భక్తి, మరోవైపు ఆరోగ్యం… ఇలా అన్నింటికీ ప్రాధాన్యతని ఇస్తూ ముందుకు సాగాలి. ఇలాంటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పుణ్యం, పురుషార్థం రెండూ సాధించవచ్చు. ఆచారాలు దీపం ఏ సమయంలో ఎలా పెట్టాలి? కార్తీక స్నానం ఎలా చేయాలి?... ఇలా కార్తీక మాసంలో రకరకాల సందేహాలన్నీ కలుగుతాయి. ఎవరైనా పెద్దలను అడిగో, పుస్తకాలు చూసో వీటిని నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా ఆచారాన్ని పాటించడం కుదరకపోతే ఏదో పాపం చేసినట్లుగా బాధపడిపోవడం వల్ల ఉపయోగం లేదు. అన్నింటికంటే మనసు ప్రధానం కాబట్టి, ఆ మనసులో ఓసారి శివకేశవులను భక్తితో తల్చుకుని క్షమించమని వేడుకుంటే సరి! ఉపవాసాలు కార్తీక మాసం అంతా ఒంటి పూట భోజనమో లేకపోతే పుణ్యతిథులలోనో ఉపవాసం చేయడమో చేస్తుంటారు. ఆరోగ్యపరంగా కార్తీక మాసం ఉపవాసాలకు అత్యంత అనువైన సందర్భం కావచ్చు. కానీ ఇంటిపనులలో తలమునకలై ఉన్నప్పుడు, ఉపవాసంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. నీరసం అనిపించినప్పుడల్లా తేనెతో కూడిన నిమ్మరసాన్ని తప్పక తీసుకోవాలి. తేనెలో గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్ అనే రెండు రకాల చక్కెర పదార్థాలు ఉంటాయి. గ్లూకోజ్‌ మనకు తక్షణ శక్తిని ఇస్తే, ఫ్రక్టోజ్‌ నిదానంగా శరీరంలోకి చేరుకుని చక్కెర నిల్వలు తగ్గకుండా చూస్తుంది. అది కూడా సరిపోకపోతే… పాలు, పళ్లులాంటి అపక్వ ఆహారాన్ని తీసుకోవడంలో కూడా దోషం లేదు. వనభోజనాలు కార్తీకం అంటేనే వనభోజనాలకో, అన్నసమారాధనకో హాజరు కావలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనేటప్పడు మన వంతుగా సాయపడితే మంచిది. లేకపోతే కలివిడిగా ఉండరన్న మాట వచ్చే ప్రమాదం లేకపోలేదు. శారీరక శ్రమ చేయలేనప్పుడు పండ్లు వంటి వస్తువుల రూపంగానో, ఆధ్యాత్మిక పుస్తకాల వంటి బహుమతుల రూపంగానో సాయపడవచ్చు. నలుగురూ కలిసే చోట అనవసరమైన భేషజాలు, మాటలు వచ్చే అవకాశం ఉంది. అందుకని వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఆధ్మాత్మికపరమైన సంభాషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది. ఖర్చులు యాత్రలు, వనభోజనాలు, దానాలు, పూజలు, సమారాధనలు… ఇలా ఈ మాసంలో ఒకేసారి వచ్చే ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. అందుకని ముందుగానే ఒక బడ్జెట్‌ను కేటాయించుకుంటే మంచిది. తమలపాకులు, పూలు, పండ్లు దగ్గర నుంచి ఏవి ఎంత అవసరమో, అంతే కొనుక్కుంటే వృధాకాకుండా ఉంటాయి. దానాలు కూడా మన శక్తికి తగినట్లుగా చేసుకోవడంలో తప్పులేదు. స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో దీపదానం చేస్తే, అలా చేయలేనివారు గోధుమపిండితో దీపదానం చేస్తారు. శక్తికి మించి ఖర్చు చేయమని పెద్దలు ఎప్పుడూ చెప్పరు. కాబట్టి ఆదాయాన్ని అనుసరించి, ఆచారాన్ని పాటించడంలోని సులువులను కూడా గ్రహించుకోవాలి. ఇంతేకాదు! కార్తీకమాసంలో నదీస్నానం చేసేటప్పుడు కానీ, దీపాలు వెలిగించేటప్పుడు కానీ ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఒక పక్క ధర్మాన్ని పాటిస్తూనే మరో పక్క జాగరూకతతో ఉండాలి. అప్పుడే కార్తీకమాసం శుభప్రదంగా మిగిలిపోతుంది. - నిర్జర

ఆడవాళ్ళు ...చాడీలు

ఆడవాళ్ళు ...చాడీలు  "ఆ!! ..నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఏముంది , చాడీలు చెప్పుకోవడం తప్ప " అని అనడం మగవారికే కాదు ఆడవారికి కూడా పరిపాటే. ఇందులో చాలా వరకు నిజం కూడా లేకపోలేదు, ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడ కలిసినా ,మూడో మనిషి గురించి భర్త గురించో, అత్తవారి గురించో చాడీలు చెప్పేసుకోవడం మొదలు పెట్టేస్తారు. వీళ్ళు ఇలా, వాళ్ళు అలా అంటూ బుగ్గలు నొప్పెట్టేలా నొక్కేసుకుని మరి చెప్పేసుకుంటారు. సాధారణంగా చాడీలు చెప్పుకోవడం అందరికీ టైమ్ పాస్ గా బానే ఉంటుంది, అదీ ఒక కళే. కానీ ప్రతిసారి అవే మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం ఆలోచించాలి. ఈ కబుర్లవల్ల మనకి ఏదన్నా ఉపయోగమా? దీంతో ఏమన్నా సాధిస్తామా? అంటే లేదనే చెప్పాలి. అసలు ఇందులో ఇబ్బంది ఏంటంటే, అలా మాట్లాడడం అలవాటైన ఆడవాళ్ళు ప్రతి నిముషం అలా మాట్లాడడానికి సరైన కబుర్ల కోసం వెతుకులాటలోనే ఉంటారు. వారి ఆలోచన ప్రక్రియ మొత్తం దీని మీదే పెడతారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా ప్రమాదం ఉంది. మీరు మాట్లాడే మాటలు, మీరు ఎవరిగురించైతే మాట్లాడుతున్నారో వారికి చేరాయనుకోండి, వారు మిమ్మల్ని అడిగారనుకోండి, అదీ ఎవరితో అయితే మీరు మాట్లాడారో వారి ముందే, అప్పుడు మీ పరిస్థితి ఏంటి?? తప్పించుకోగలరా?? మరొక్క విషయం మీతో ఇలాంటి కబుర్లు చెప్పే ఆడవాళ్ళు మీ గురించి కూడా ఇలానే ఎవరిదగ్గరైన మాట్లాడే అవకాశం లేదంటారా?? ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, మీరు ఇలా మనుషుల ముందు ఒకలా, వారి వెనక వారి గురించే ఇంకోలా మాట్లాడడంపై మీ పిల్లలు కన్ను పడకుండా ఉండదు, మరి వారికి మీరు నేర్పిస్తున్నది ఏంటి ? మనిషి ముందు ఒకలా వెనక ఇంకోలా ఉండమనా ?? అది మీ పిల్లల ఆలోచనకి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఏవిధంగా  సహాయపడుతుందో చెప్పండి ?? ఎప్పుడైనా ఒక్కసారి ఇలా మాట్లాడుకోవడం నవ్వుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అదే మీ పని కింద మార్చుకోకండి. మరి ఏం మాట్లాడాలి అంటారా ?? దాని గురించి తెలుసుకోవాలంటే...ఇక్కడే చెప్తా చూస్తూ ఉండండి :-)   --Pushpa

మీలో ప్రత్యేకత ఏంటో మీరే గుర్తించండి

  మీలో ప్రత్యేకత ఏంటో  మీరే గుర్తించండి ఆడవాళ్ళలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అందరిలో అన్నీ కళలని గుర్తిస్తారు, వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి, తరువాత చూద్దాంలే అనుకుంటారు. ఒక సంగీతమో ,సాహిత్యమో, లేక ఇంకేదైనా ఒక ఇష్టమైన పనో ఉందనుకోండి దాన్ని నెరవేర్చడానికి టైమ్ కావాలి, కానీ అందరి బాగోగులు చూసేసరికి వారికి తమకంటూ సమయమే మిగలదు. ధాంతో ఆ ఆశ ఎక్కడో అడుగున పడిపోతుంది. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదనట్టు వదిలేస్తారు. కానీ ఇలా కొన్ని ఏళ్ళు గడిచాక ఎక్కడో ఎవరో తమకి నచ్చిన పని చేస్తూ. కనబడతారు, అంతే ఇంకమనసులో బాధ మొదలు. ఇంకా ప్రతి నిముషం ఆ విషయం మనసుని  తోలుస్తూనే ఉంటుంది. ఆ బాధలో ఇంట్లో పనులు భారంగాను కష్టపడి పోతున్నట్టు అనిపిస్తుంది వారికి. చిరాకు ఎక్కువై చిర్రుబుర్రు మంటుంటారు. ఇంట్లో వాళ్లకేమో విషయం అర్ధం కాక "మొన్నటిదాకా బానే ఉండేది ఈ మధ్య ఏమైందో ఎంటో", అనుకుని బాధపడుతుంటారు. పోనీ ఆడవారు చెప్పచ్చుగా అనుకోవచ్చు, నిజమే చెప్పచ్చు కానీ తనకంటూ ఒక ఇష్టం ఉందని చెప్పడం ఆడవారికి ఇంకా అలవాటు కావటం లేదు, నవ్వుతారేమో అన్న భయం కూడా తొడవుతుంది. దాంతో ఈ సమస్య పెద్దదై ఇంట్లో గొడవలు మొదలవుతాయి.. అందుకే ఆడవారు తమ ఇష్టాలు తమలో ఉన్న టాలెంట్ ని వారే గుర్తించి బయటపెట్టుకోవాలి, అందరికీ నిర్మొహమాటంగా చెప్పుకోవాలి. ఇంక ఈ విషయంలో  ఇంట్లో వారి బాధ్యత కూడా చాలా ఉంది. ఇంత లేట్ ఏజ్ లో ఇదెందుకు అని అనకుండా,వారిని ప్రోత్సహించాలి.   * ఎంతో లేట్ అయిందని అనుకునే కన్నా, ఇప్పటికైనా మొదలు పెట్టా కదా, అని మిమ్మల్ని మీరే శెభాష్ అనుకోండి. * ఇంట్లో వారి పనులు అన్నీ మీరే చేసెయ్యాలనుకోకుండా పనిని అందరితో పంచుకోండి అప్పుడు మీకంటూ కాస్త సమయం దొరుకుతుంది. * మీలానే ఆలోచించే ఇంకొకరినో లేదా ఒక గ్రూప్ నో కలుసుకోండి. అప్పుడు మీకు తోడు దొరకడమే కాదు ఆ పనిలో ఉత్సాహం కూడా కలుగుతుంది. * ఒకవేళ ఇంట్లో మిమ్మల్ని ప్రోత్సహించే వారు లేరనుకోండి, నిరాశపడకండి, ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో దొరకని వీడియో లేదు, మీ కావాల్సింది మీ ఫ్రీ టైమ్ లో మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు. చివరిగా ఒక మాట మీ బాద్యత మీ ఇంటి పట్ల ఉండాలనుకోవడంలో అస్సలు తప్పులేదు ,కానీ అదే బాధ్యత మీ పట్ల కూడా కాస్త చూపిస్తే, జీవితం సుఖమయంగా ఉంటుంది. మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, ఆలోచించండి..... --Pushpa

Mens Day In a Womens Way

  " Men's Day In a Women's Way"   "They can never have patience in our shopping neither they can shop well" "Multi tasking is a BIG task which they cant even think of" "They can neither understand our feeling nor express theirs" "Its as if Forgetfulness is their birth right,from their medicines to, switching off the light behind them to the important days of our lives ,they forget every thing so conveniently."..."for gods sake they cant even pick good vegetables...what can we expect from them?" "The only think they have in Tons is their EGO."   This is how a normal Indian women reacts when asked about the man of her life,and men in general. Hey ladies!! did you ever think for a minute as to why they are like that? is it their real lethargic attitude? or some thing else beyond that??   A  famous quote says "A man who treats his woman like a princess is proof that he has been born and raised in the arms of a queen."this simple statement tells you that what ever men are they are the products of a women at various stages of life. So if you have any complaints with a man,first complain the women behind him, the mother or the wife. First tings first, think about the mother. She brings him up like a Raja of her life,with all amenities around him and with no work to be told,because he is a boy. Now, how can you expect him to learn to do things even as small as like buying vegetables immediately after your marriage ??  Ok now i know  you will say you have given ample time to him to learn, still he doesn't why? Do you remember if you have ever appreciated him for any of his shopping efforts ? No. You have problem with anything and every thing he buys,from vegetables to gifts to  gold, you can Never say,"good job!!" Leave alone shopping you cant even appreciate his surprises for that matter. And after all this, how and why  should he have patience in a thing which he hates so much?? Secondly - Multi Tasking .. Scientists have already found that the female brain is ‘hard-wired’ to be better at multitasking.Men’s brains, in comparison, are better at concentrating on single complex tasks – whether it be reading a map or cooking a meal. ‘The research shows that if women and men are given a task that involves both logical thinking and intuitive thinking, women will do it better – they are better at connecting the left and the right sides of the brain, but ‘If you have an instant action to be performed and you need to do it now, male brains are more attuned to it because the front-back action is more intensely connected .So when its already proved, why to expect a fish to climb a tree, and men to multi task??   Third: They can’t read emotions !! Yes they cant coz yet again it was scientifically proved that they cant. New research has proven what many men the world over have already discovered to their chagrin - that they simply do not know what women are feeling just by seeing into their eyes,they need an expression to it. The study published by the Public Library of Science (PLOS One) earlier, found that men had twice as much trouble understanding women's emotions from their eyes as those of other men. Compounding this, the researchers found that the part of the male brain linked to emotion was not as active when men looked at women's eyes - indicating a hard-wired biological lack of understanding for what women feel through their eyes. So express your feeling through words and then see how it works wonders, rather than waiting for your man to understand them on his own.   Last but not the least , “ Why do men forget  things and dates??” From  primitive  times of  hunting dangerously and defending the homestead from marauding tribes to today’s getting that promotion and ensuring that some one else from sales doesn't get it,a man who forgets an anniversary or birthday is not being cruel or deliberately hurtful,especially if other aspects of the relationship are sound. He is just disconnected from the personal realm by his focus on the external realm. Men can become so focused on things outside of the relationship - work, sport, hobbies/interests that they become "blind" to everything else.SO this too is not his fault.   So finally its NOT men’s fault or EGO at all, its just that ladies need to understand that they don’t do things intentionally. There is a cause behind every  move, don’t complain about not getting a perfect man, make one if you can…Happy Good men’s  day!!   --Pushpa

How to cope up with festive blues

How to cope up with festive blues Festivals are wonderful experiences for many of us.  We eat, sing, dance, socialize and be in high spirits during the whole season. But when festival is over, we have to depart from our loved ones, come out from great tight schedules and be back to reality. But don’t cry, we have few tips for you to gently bring you back into daily routine. Correct your food intake and sleeping pattern: Festival seasons are often labeled as most dangerous ones which will disturb your diet schedule and sleeping patterns. If you are experiencing the same then its time for you to correct your diet. Put a fullstop to the junk food you have been consuming and quickly start eating some vegetables and fruits for next one week. Then, get some sleep by avoiding your social networking or any other activities which will kill your time. Utilise the same amount of time in taking naps which will rejuvenate your body and mind. Cherish the memories: Best part of being at festivals is spending so much time hanging out and chatting to your family and friends without having to rush anywhere. . but  when we get home it feels completely lost and lonely... That's the time you have to recall the memories and draw energy from the loving and caring time you had from each member of your family. Appreciate these moments and send thanks giving messages to your family /friends. This will surely bring you the best time once again.  Talk to people… but don’t show off: People often talk a lot about their festive vacation when they are back in to routine. Sharing is definitely a good thing to do but don't blow your trumpet too much that the opposite person gets irritated.  Instead, hold your breath and talk when situation demands for a  discussion. Plan for the next: Since Diwali is just round the corner, plan perfectly for the upcoming festival. If you have experienced any gaps in the recent festival, its time for you to overcome those and give your best in the next one. --Bhavana

Dasara let's celebrate our lives

Dasara let's celebrate our lives Dussehra symbolizes the conquest of good over evil. It is thus considered as an auspicious day. On this day burning of the effigy of Ravana along with his subordinates Meghanad and Kumbhkarana are done  to celebrate the win of good over evil.,  As Lord Rama fought a battle of ten days with Ravana, who had abducted his wife Sita, the day of his victory is called Vijaya Dashmi, the tenth day of Victory.That is why this day is held in high regard by people who believe that whenever there will be chaos in the society and evil  tries to take over humanity, God will appear in a the form of savior to protect his devotees. This is about the story behind Dussehra festival,but  can we relate this festival saga to our life? let's see...There are ten gunas or innate natures of human beings which play a major role in defining their life. 1) Kama(Lust) - lust for any physical thing has to be under control if it crosses a barrier life will be doomed. 2) Krodha(Anger) - Our anger might or might not harm others but it surely will damage our own thought and well being. So keeping anger in control will be a boon to life. 3) Moha(Attachment) - Over Attachment towards people or things will always leave us in a vulnerable situation. A small jerk will pull us down. But  with out attachment we cant live. So try to be more semidetached than fully attached. 4) Lobha(Greed) - This greed will for sure pull our life to a place where we have nothing but greed to live with. So beware. 5) Mada(over pride) - Having pride is a normal trait but having abnormal pride is dangerous. 6) Maatsarya(Jealously) - Pride is liking ourselves more but  jealously is Hating others even more,will that help us in any way? 7) Swaardha(Selfishness) - If jealously matures it will give birth to selfishness,which will make us think about "me,myself"only 8) Anyaaya(Injustice) - Naturally if we think ONLY about our good,we tend to do injustice to others 9) Aaamaanavathva(Inhuman) - While we do injustice we tend to become more like animals,inhuman . 10) Ahankaar(Ego) - Once a person reaches this Ego Level its hard to come back. So when we know that these 9 vices are around us,and trying to conquer us, dont you think we should wage a war to win over them? Try to do that and our life will become a "Dussera" celebration every day. Happy" Dussehra" --Pushpa

Nava Durga "Poorna" The Symbol of Energy

Nava Durga "Poorna" The Symbol of Energy Siddhidatri Navdurga, ninth and the last aspect of Goddess Durga, is worshiped on the ninth day or Mahanavami day during Durga Navaratri. Siddhidatri devi is worshiped  to acquire all chakras and spiritual procedures with their attentive sadhanas and develop competency to conquer the  world. In some parts of India to recognize the feminine energy vested in a girl, Kanya Pooja/Kumari Pooja  is also performed on the ninth day that is Navami..This pooja is mainly done to emphasize  that a girl child is as important as boy or the so-called heirs. In a country where a girl child is not even  given an opportunities to survive, we have A 13-year-old girl from Telangana  who fought against all odds and scaled Mount Everest, the highest peak in the world, to become the youngest girl in the world to achieve this feat. "Malavath Poorna", daughter of agricultural laborer from Nizamabad district,in Telangana is a Class X student in a government-run social welfare school. “Each step was dangerous... climbing steep rocks, braving cold waves blowing at a speed of 40 km per hour in minus 40 degree temperature, it was tough, but I did not want to be called a coward,” Poorna said post her successful endeavor. “ It was a great experience. When I reached the top of the mountain, I cried and placed the Indian flag. I prayed and thanked all,” she said.Every one has the power to achieve their dream,they just have to do the Sadhana/ practice to reach there. We should remember that nothing is impossible if we have a will.  Happy Maharnavami . --Pushpa

Give your nails the festive look !

Give your nails the festive look ! Ladies...its that time of the year again !!! Dress up as much...wear all the jewellery you want to flaunt at the Daandiya event and show off your pretty Mojaris and Colorful Lehengas...why leave the nails ?! Matching nail polishes for a dress is one favorite thing for ladies. Think of giving a little festive touch to the nails this time you polish them. Explore the ideas your brain offers with 2-3 colors matching the dress you chose to wear that evening. Don't forget to buy a Gold shimmer and one Silver glitter nail polish, they have to be there when it is festival time for that flamboyant feeling..and they come for rescue incase there is a nail accident or lack of time to do a manicure and design the nails. Experiment using tiny faux pearls, stones, bindis. Apply a base coat if you have a base color or just use a transparent finish for base. Once dry, apply first coat of the color you chose, then the second coat or proceed to the third coat. When this coat is wet, stick the stones or bindis very carefully with a foreceps and let dry. Finish and seal with a top ( transparent ) coat. Between each coat, make sure to let the polish dry completely. No matter how careful you are, these stones or embellishments dont last for more then few hours., so just dress your nails up before the party or event and give up once done. Dont forget to take pretty pictures of yourself and your beautiful festive nails !! -- Pratyusha

Most Decorative- Area Rugs and Carpets

  Most Decorative- Area Rugs and Carpets   Area Rugs or the Area carpets have been in use for ages..but their evolution as modern ones has been pretty attractive. Gone are those days of only oriental and traditional designs on these..we can now find the most urban and contemporary patterns and designs when hunting for just one area carpet. It is so difficult to choose just one with such a vast variety and choice...tell me your favorite color and pattern, it is still difficult to narrow down your search to one. Bright colors and trendy designs...for your living room or color coordinated bedroom, or a child's bedroom and nursery, there are numerous pieces available in the market. Make sure to choose a sturdy material just to avoid tripping and skidding. They tend to make a big and empty room look smaller and cozy if you want, or they can make a small space look spacious. Some come as a set of matchingrunners, door mats and one circular rug too.   For the nature lovers, there are sisal, jute, bamboo, banana fiber rugs available too. Find your choice in the outdoor category, even they come in a wide variety of colors and designs, treated for longer color stay without fading under the sun. Outdoor rugs can be used indoors too but the material is slightly rough to stand the harsh outdoor weather. If you have a vacuum cleaner at home, maintaining a rug isnot so difficult. Some dry cleaners offer services to dry wash your area rugs too. Who says decorating a space with an area carpet is not your cup of tea ??   ------ Prathyusha

చిత్రకళలలో అందెవేసిన చెయ్యి

  చిత్రకళలలో అందెవేసిన చెయ్యి అందమైన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ,    అలవోకగా కుంచెను తిప్పగల నేర్పు...  చిన్నారులకి ఫేవరెట్ (ఇష్టమైన) ఆర్ట్ టీచర్ గా,  ఎన్నో కళలను అందంగా తీర్చి దిద్దగల సుధా స్రవంతి రస్తోగీతో కాసేపు... ఇటీవల గోకులాష్టమి సంధర్భంగా జూబిలీహిల్స్ లోని "సప్తపర్ణి" లో ఫైన్ ఆర్ట్స్ పై వర్కషాప్ జరిగింది. గుడ్ సీడ్స్ వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో  పర్ఫెక్ట్ స్ట్రోక్ ఆర్ట్ అకాడమీ వారి ఆర్ట్  పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో వుంచటం తో పాటు ఆసక్తి గల వారికి పెయింటింగ్ క్లాసులు కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆర్టిస్ట్ మరియు ఆర్ట్ టీచర్ శ్రీమతి సుధా స్రవంతి రస్తోగీ తమ అకాడమీ గురించిన విశేషాలు వివరించారు. 2010లో ఏర్పాటు చేసిన పర్ఫెక్ట్ ఆర్ట్ స్రోక్ అకాడమీ లో ఇంతవరకూ చాలా మంది విద్యార్ధులు నేర్పుకున్నారు. ఇక్కడ నేర్చుకునే  అంశాల గురించి అడిగితే  "స్టూడెంట్ కి ఏ అంశంపై ఆసక్తి వుంట్ ఆ అంశం పై నేర్పిస్తాము.  ఇక్కడ దాదాపు 41 అంశాలలో శిక్షణ ఇస్తాము.  డ్రాయింగ్, స్కేచ్చింగ్, తంజావూర్   పెయింటింగ్, 3డి  మురల్  పెయింటింగ్ , అక్రిలిక్ పెయింటింగ్,  ఫాబ్రిక్ పెయింటింగ్, స్టైన్ వుడ్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్. కేరళ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, తంజావూర్   పెయింటింగ్, సింగల్ స్ట్రోక్ పెయింటింగ్ ఇలా ఎన్నో రకాల పెయింటింగ్స్ వున్నాయి.  ఆసక్తి గల విద్యార్ధులకి  ఇక్కడ అన్ని నేర్పిస్తారు.  అంతే కాదు పాలిమర్  క్లే, టెర్రకోట జ్యువలేరి,  క్విల్లింగ్ , పంచ్ క్రాఫ్ట్, చాక్లెట్ తయారి, కాండిల్ తయారి,  వంటివి కూడా నేర్పిస్తాము.’’  అని అంటారు. ఈ అకాడమీలో నేర్చుకోడానికి వయస్సు ఏమైనా వుందా అంటే... లేదు? ఇక్కడ చిన్నారులే కాదు రిటైర్ అయిన వాళ్ళు,  చిన్నప్పుడు తీర్చుకోలేని, నేర్చుకోలేని వాళ్ళు, ఇలా ఎవరికి ఆసక్తి వుంటే వారికి నేర్పిస్తాము.  ముఖ్యంగా ఆడవాళ్ళు తమ కిట్టీ పార్టీలలో  తంబోలా వంటి ఆటలు డబ్బుతో ఆడుతుంటారు. వాళ్ళు కూడా ఆ డబ్బుతో ఇలా ఆర్ట్ క్లాసెస్ వర్క్ షాపులు నిర్వహించమని అంటారు.  ఇలా వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పాట్ పెయింటింగ్ వంటివి నేర్చుకుంటున్నారు...." అని అంటారు సుధ. ప్రస్తుతం ఈ ఫైన్ ఆర్ట్ కి ఎలాంటి స్పందన వుందని అడిగితే.... "చాలా మంచి రెస్పాన్స్ వుంది.  తల్లిదండ్రులలో కూడా మార్పు వచ్చింది. తల్లిదండ్రులిరువురూ ఉద్యోగాలు... పిల్లలు ఎప్పుడూ చదువులే! ఈ పోటీ ప్రపంచంలో నిలబడటానికి విద్యార్ధులకీ కొంత రిలాక్స్ కావాలి... శని ఆదివారాలు, సమ్మర్ లోను మేము నిర్వహంచే వర్క్ షాపులకి పేరెంట్స్  తమ పిల్లలని పంపిస్తున్నారు.... అత్యత్సాహంతో పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు.  ఎక్కడైనా ఎగ్జిబిషన్ లు జరిగితే తాము వేసిన పెయింటింగ్స్ కూడా ప్రదర్శిస్తుంటారు... అది వారికి ఎంతో మానసిక ఉత్సాహాన్నిస్తుంది.... మా వద్దకు వచ్చే స్టూడెంట్స్ ని చూస్తే చదువులే కాదు ఇతర అంశాల్లోనూ ఆసక్తి వుందని తెలుస్తుంది. నా అభిప్రాయం ప్రకారం తల్లితండ్రులు తమ పిల్లలకి ఎందులో ఆసక్తి వుందో గమనించి ఆ విషయాల్లో నేర్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అది ఫైన్ ఆర్ట్సే కాదు... డాన్స్, సంగీతం, ఆటలు, క్రియేటివిటీ అంశాలు ఇలా ఏవైనా కావచ్చు’’ అని అంటారు సుధా రస్తోగి. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే ఈ చిత్రకళకి మెరుగులు దిద్దుతూ ఎన్నో ఆసక్తికరంగా విద్యార్ధులకి నేర్పిస్తూ ముందుకి వెడుతున్న ఈ పరెఫెక్ట్ ఆర్ట్స్ భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుంది... వీరు చేసిన ఆర్ట్ లు ఎందరో కళాభిమానుల ఇళ్ళలో అలరిస్తున్నాయి. విదేశాలనుంచి కూడా  ఆర్డర్స్ వస్తుంటాయి. ఆనిమేషన్ లో డిగ్రీ పొందిన పవన్ రస్తోగి, సుధా రస్తోగి దంపతులిరువురు ఈ అకాడమిని విజయవంతంగా నడిపిస్తున్నారు. వీరు నేర్పించే  పెయింటింగ్స్ లో కాఫీ పొడితో చేసే పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. మీరు నేర్పించే ఇన్ని అంశాలలో ఏ ఆర్ట్ట్ ఎక్కువగా ఆదరిస్తున్నారు అని అడిగితే.... "మేము నేర్పించే ప్రతి పెయింటింగ్ కోర్సు మాకెంతో ఇష్టం. అలాగే అన్నిటి మీదా అందరికీ ఆసక్తి వుంటుంది.   ప్రస్తుతం ఎక్కువగా 3డి సాస్ పెసొ ఆర్ట్ ని ఎక్కువగా ఆదరిస్తున్నారని, అలాగే  ఆర్డర్లు కూడా వస్తుంటాయి.  యువతని ఎక్కువగా  అందంగా వుండే టెర్రకోట జ్యువెలరీ, పేపర్తో చేసే కీ చైన్స్ ఆకర్షి స్తున్నాయి"అని అంటారు సుధ.  సుధా స్రవంతి రస్తోగీ ... డిగ్రీ చదివి వీరు హార్డ్ ఆనిమేషన్ అకాడమీలో 2డి. ట్రెడిషనల్ ఆనిమేషన్ లో డిప్లోమా చేశారు. సుధా స్రవంతి అభినందన  పంచరత్న అవార్డు, వాసవి ఆర్ట్ ధియేటరర్స్ వారిఆల్ రౌండర్ అవార్డు, కామ్లిన్ వారి స్టేట్ అవార్డుని అందుకున్నారు.... ఈ అకాడమీ వద్దకు వచ్చే వారిలో ప్రముఖ సినీ, రాజకీయ నాయకుల పిల్లలు, మనుమలు మనుమరాళ్ళు వస్తుంటారు. వారిలో ప్రస్తుతం మహేష్ బాబు కూతురు, తాళ్ళపాక అన్నమయ్యగారి (7వ తరం) మనవరాలు, సీతారామశాస్త్రిగారి మనవరాలు, మాజీ మంత్రి  సబితారెడ్డిగారి మనవరాలు, మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారి మనుమలు మనుమరాళ్ళు వున్నారు. వీరి శ్రీవారు పవన్ రస్తోగీ కూడా  ఫైన్ ఆర్ట్స్ లో, ఆనిమేషన్ లో కూడా డిప్లోమా చేశారు. వీరు ఇరువురు 2010లో పర్ఫెక్ట్ స్ట్లోక్ ఆర్ట్ అకాడమీని స్థాపించారు. దీని ద్వారా ఎంతో మందిని ఆర్టిస్ట్ లుగా తీర్చిదిద్దుతున్నారు.... వీరి అమ్మాయి, అబ్బాయి కూడా ఈ కళపై ఆసక్తి  చూపిస్తూ ఎన్నో పెయింటింగ్స్ వేస్తున్నారు. చిన్నారుల మదిలో చెలరేగే ఆలోచనలు, అభిరుచులు తెలుసుకొని వారికి అనుగుణంగా తీర్చిదిద్దితే వారి భవిష్యత్త్ నందనవానమే.....  పిల్లలే కాదు పెద్దలు కుడా తమ మానసిక వికాసానికి దారులు వెతుకుతున్నారు. ఎవరైనా  ఫైన్ ఆర్ట్స్   నేర్చుకోవాలంటే పర్ ఫెక్ట్ స్ట్రోక్ ఆర్ట్ అకాడమీలో చేరచ్చు. .......Maninath Kopalle

Innovative Curtain Hanging Ideas

  Innovative Curtain Hanging Ideas   Draping with curtains is a major part of interior decoration. Even a boring space can be decked up with nothing else but a pair of curtains. The usual mounting a curtain rod and hanging curtains is old fashioned now. Very innovative ideas and suitable hardware are available in the market to hang curtains from the ceiling, to a door with an over-the-door shelf attached to the curtain rod as a showcase or for storage, and using semi-circle rods with appropriate holders to make a new statement. Designers and DIYers across the globe are creating ripples of trends everyday. Here are some pictures from their creations. They also share their suggestions such as 'hang curtains from the ceiling height to make the room look big and wide, instead of fixing the rod just above the door or window. Using a double layer of sheer curtains can provide a good privacy while bringing in light whenever necessary. Black out curtains or layered curtains hung to two separate rods come handy in transforming a room the other way around in any climate. ' This time you shop for curtains, think if you can replace the rod to a higher position and buy longer curtains to give your room a new look Or just replace the finials on the rods to spruce up an old curtain rod. Even your Mom's old yet good conditioned saree or your not so used bright long dupatta can drape your windows if provided with the right curtain fixture. Are you thinking already? ….Prathyusha Talluri

Permanent Marker Fabric Fixes

  Permanent Marker Fabric Fixes Ladies....here is one interesting solution to save your TShirts or your regular PJs....the Permanent marker craft ! Your maid washed it wrong or your Washing machine did it....there is one way to give your dresses a second chance.....get a permanent marker of your color choice and fix the bug. Or if you have a plain light colored T-shirt, dress it up with a new design. I just restored my child's favorite tshirt. It is white and had few odd stains to spoil. This trick made me proud and my child happy !! We need: * Linen of your choice, (old or new, TShirt or a Skirt) * Permanent Markers of your color choice * Rubbing Alcohol ( Isopropyl Alcohol) bottle * Empty and clean Ink Filler ( Or a kid's medicine dispenser) * A baking sheet or a Tray We need a washed fabric that is free of Fabric softeneror Starch. Slide the tray or baking sheet under the top layer of the tshirt or anyother fabric to avoid the color from blotting. If you have a spot to fix or a design to create on an empty tshirt, then using the permanent marker of your choice, draw a design. Fill isopropyl alcohol into an ink dispenser and pour drops of it onto the design. As the liquid spreads on the fabric, it bleeds along the color and design, creating an interesting pattern. Once the fabric is dry, move it to another area and follow the same steps.. Let the fabric dry completely and iron it on the other side, covering it with a wax paper. This step is to seal the ink, otherwise the color will fade on washing. After ironing, wash the fabric gently with hands and let dry. Flaunt your fabric or the dress with your permanent marker handmade design on it !!! Prathyusha Talluri

Home made Sunscreen Lotion

  Home made Sunscreen Lotion   I know summer is over, but skin tanning and sun burns continue until end of October in India and until end of August, mid-september in the Western world. Sunblock is a must have when in sun. Many sun protection products contain harmful chemicals such as oxybenzone, a synthetic estrogen that can disrupt the hormone system in humans. Considering to use a safe, natural, effective sun protection cream or lotion is the best, one that is made with essential oils. These natural oils like carrot seed oil help maintain liver functions, myrrh oil works as a powerful anti oxidant, helichrysum and lavender oils act as armors protecting the skin from sun damage. Coconut oil contains a natural SPF of 4, zinc oxide has natural SPF of 20+. To make a natural sun block at home: 20 drops each of lavender essential oil, carrot seed oil 10 drops each of myrrh oil, helichrysum essential oil, 1/2 cup virgin organic coconut oil ( at room temperature) 2 tbsp zinc oxide. Combine all ingredients, except zinc oxide, in a large glass jar. Place the jar in a bowl of warm water and stir the ingredients, this melts the coconut oil and helps mix all ingredients well. Add zinc oxide to the melted mixture and stir in well. Pour into a squeeze tube, tin or lotion bottle. Shake a few times after converting the mixture into the container, just to make sure zinc oxide doesnot settle separate. Before applying, shake well. **Caution: Use within 6 months of preparation. Try this once and if you like it, you might make a few batches to prep for the harsh summer next year. This can even be a very nice gift to the other ladies you know. Our homemade sun protection block works pretty well as a scented application too, it has the sweet essences of natural oils...no reactions and no worries !!   ----------- Prathyusha Talluri