అమృతానికి బ్రదర్.. వెనిగర్

    అమృతానికి బ్రదర్.. వెనిగర్   బట్టల మీద మరకలా ? కిటికీ అద్దాలు, తలుపులు మెరిసేలా చేయాలా ? మొక్కల మొదలులో చీమలు ఎక్కువగా ఉన్నాయా ? కూరలు త్వరగా వుడకాలా ? ఇలాంటి ఎన్నో ఇబ్బందులకి విరుగుడు వెనిగర్.  దీనిలో  వుండే ఆమ్లగుణం వల్ల ఇది దానికదే ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది.  పైగా ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలేంటో  చూద్దాం. 1. బట్టల మీద కాఫీ, టీ మరకలు పోవాలంటే కొంచెం వెనిగర్, కొంచెం ఉప్పు సమపాళ్ళలో తీసుకుని ఆ మరకలు పడ్డ చోట రుద్దితే మరకలు పోతాయి. 2. కొత్త బట్టలు  మొదటిసారి ఉతికేటప్పుడు ఆ నీటిలో చిన్న కప్పు వెనిగర్ వేసి చూడండి . అవి రంగులు పోకుండా వుంటాయి. 3. కిటికీ అద్దాలు, తలుపులు మెరవాలంటే పొడి బట్ట మీద కాస్త వెనిగర్ వేసి తుడిస్తే చాలు. 4. వంట పాత్రలని , ఓవెన్‌ని, వెనిగర్‌తో శుభ్రం చేస్తే మరకలు పోయి, ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా    వుంటాయి. 5. ఇక మొక్కల మొదట్లో వెనిగర్‌ని స్ప్రే చేస్తే పురుగు పట్టకుండా వుంటుంది. అలాగే చీమలు వంటివి కూడా చేరవు. 6. కొన్ని కూరలు త్వరగా ఉడకవు. అలాంటప్పుడు కొంచం వెనిగర్ వేస్తే... అవి త్వరగా వుడుకుతాయి . 7. ఇంట్లో చేసే పచ్చళ్ళు బూజు పట్టకుండా వుండాలంటే వాటిలో కొంచెంవెనిగర్ వేసి చూడండి. 8. కోడి గుడ్లు ఉడికించే టప్పుడు ఒక టీ స్పూన్ వెనిగర్ వేస్తే తెల్ల సొన బయటకు రాకుండా వుంటుంది. 9. చికెన్ , మటన్ మెత్తగా ఉడకాలంటే కాస్త వెనిగర్ వేస్తే చాలు. 10. వెనిగర్‌తో చేతులు రుద్దుకుంటే, మృదువుగా వుంటాయి.   - రమ 

Ziploc - Easy way for Toy Storage

  Ziploc - Easy way for Toy Storage   Toys, toys and toys, everywhere, if you have toddlers, and young children...you may have taught them the 'Clean up-Pick up' mantra, yet kids are kids. How much you resist buying new toys, you end up surprising your child with a new toy, every fortnight just to see them smile and to please them. Storing toys away after play time is a big task and needs lots of space and containers too. For people who like organising, shoving the toys into designated boxes or bags is a better idea. Though the child is least interested in picking up all his/her toys, they will observe and learn. How many boxes will you put them in....one day the whole nursery will be full of boxes....i prefer storing small toys, puzzles, small story books, snacks, sticker cards, sometimes cs filled with milk to avoid minor spills in Ziploc or any other Easy Seal reusable bags.    Ziploc kind of bags have become extremely famous in any kitchen space...keep a box pf these handy for any storage organisation  DIY project...you can categorise the toys and seal them all away in separate ziploc bags. That way, they will not be lost so easily. Taking a single play set for travel times will be so easy too. Boxes are heavy and occupy space, whereas these Ziploc bags keep items together and sealed, they are light weight bags and occupy only the item space.  You can take these Ziploc toy bags for car trip, long or short flight journeys in carry-on baggages, to the Doctor's office inorder to keep the child occupied while waiting and during consultation. These bags fit well and easily in ordinary size of handbags too.....infact, everytime you have to carry any item from home, just think of these Ziploc bags, i am talking about ordinary transparent resealable, reusable plastic bags. They are an excellent source of storage.  - Prathyusha Talluri

Innovative Wedding Return gift Ideas

  Innovative Wedding Return gift Ideas   Return gifts or Party favors have become so much necessary...they have been a tradition in Indian celebrations from ages, however,  typically, blouse pieces, ' Pasupu-Kumkuma' , fruits and flowers, some religious books were considered return gifts, but Modern life has changed things....along with the above things, a special item if included- is only considered as a return gift. Be it a wedding in any religion, a child's Birthday party, a Silver Jubilee wedding or a 60th Birthday, party favors are essential. We need not trouble our time or purchasing ability by buying the same items everyone does, there is always a chance to be creative. Think of party favors like small plants based on the climatic conditions, shawls or scarfs if its a cold region, small retractable umbrellas if its a rainy or hot region, eco-friendly reusable shopping bags or bamboo lunch boxes if you are an earth-friendly person and if you would like to spread good deeds, any handmade decorative items sold by an NGO or a social- upliftment group that you want to support, good self-help books on childcare, safe pregnancy and relative topics if it is for a BabyShower party based on the age groups and backgrounds of Ladies attending, Toy organisation Boxes, Bedtime story books that are helpful to parents and interesting to kids if its for a Birthday party, Medicine organisers, personal massagers, or Yoga mats if its for a Silver jubilee wedding anniversary or 60th birthday 'Super Annuation' party, vegetable choppers, or small home appliances if its a wedding.... . Party favors dont come so cheap, one has to spend a fair amount of money to buy a reliable piece...then why not invest in better, really useful ideas, so that people dont hand your party favors to someone else in another party.....i am against that silly act.....infact, its a good habit to tell someone how useful their Party favor/return gift was if you are sincerely using it...otherwise, you can stay silent if you didnt like it much. Party favors are your status symbols, so dont take them too easy!!   - Prathyusha Talluri

దుమ్ముతో జర భద్రం

  దుమ్ముతో జర భద్రం     మన ఇంట్లో మనకి తెలియకుండా హాని చేసే ఎన్నో కాలుష్య కారకాలు ఉంటాయిట. యూస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సుమారు 12 రకాల హానికారక కెమికల్స్‌తో  నిత్యం మనం సహజీవనం సాగిస్తుంటామట. బయటకంటే ఐదురెట్లు ఎక్కువ హానికర కెమికల్స్ మన ఇంట్లో వుంటాయంటే నమ్మగలరా? నిజమండి, సాధారణంగా మన ఇళ్ళకు తలుపులు వేస్తుంటాం. రకరకాల పొగలు, దుమ్ము, ధూళి వంటివి ఇంటి నాలుగు గోడల మధ్య తిరుగుతుంటాయి. నిజానికి అస్తమా వంటి ఎన్నో ఉపిరితిత్తుల సమస్యలకి ఈ ఇంటి లోపలి కాలుష్యమే కారణమట. ఇందుకు సంబంధించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.  సాధారణంగా హాలులో చెప్పుల రాక్ పెడుతుంటాం. మనం బయట నుంచి వచ్చి ఆ డస్ట్‌తో ఉన్న చెప్పులని ఆ రాక్‌లో పెడుతుంటాం. అందులో నుంచి హానికారక బ్యాక్టీరియా గాలిలో కలుస్తుంది. మన ఇంటి ఫ్లోర్, కర్పెట్లలో చేరి దాని ద్వారా మన శ్వాస నళాలలోకి చేరుతుందా బ్యాక్టీరియా. అందుకే చెప్పులని ఎప్పుడూ మన ఇంటి బయట వదలటం మంచిదిట. అలాగే ఎక్కువ చెప్పుల జతలు వాడే అలవాటు ఉన్నవాళ్ళ వాటిని బాక్సులలో భద్రపరచటం కూడా అవసరం. ఇక ఈ రోజుల్లో డ్రై క్లీనింగ్‌కి బట్టలు ఇవ్వటం సర్వసాధారణమైపోయింది. అయితే డ్రై క్లీనింగ్ నుంచి రాగానే బట్టలని వెంటనే వాడకుండా కొన్ని రోజులు ఆగటం మంచిది అంటున్నారు నిపుణులు. డ్రై క్లీనింగ్ నుంచి వచ్చిన బట్టల్లో కొన్ని హానికర కెమికల్స్ వుంటాయిట. అవి క్యాన్సర్, న్యూరలాజికల్ సమస్యలకి కారణమవుతాయిట. అందుకే అది పూర్తిగా డ్రై అయ్యాక వాడటం మంచిది అంటున్నారు నిపుణులు. ఇక ఇంట్లో సువాసన కోసం అంటూ కొన్ని ఎయిర్ ఫ్రెష్‌నర్స్ వాడుతుంటాం. కానీ కొందరిలో అవి ఎలర్జీకి కారణం అవుతాయి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి సహజంగా సువాసన వెదజల్లే పువ్వుల వంటివి వాడటం మంచిదని కూడా సూచిస్తున్నారు వీరు. ఇంట్లో దుమ్ము, ధూళి పేరుకుపోవటం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసు. కానీ వాటిని క్లీన్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి మరింత హాని కలిగించే అవకాశం వుంది. దుమ్ము బాగా పేరుకుపోయిన చోట పొడి బట్టలతో తుడవటం వల్ల ఆ దుమ్ము మనం పీల్చే గాలిలో చేరుతుంది. అలా కాక తడిబట్టతో తుడిచి నీళ్ళల్లో ఆ బట్టని ముంచటం ద్వారా దుమ్ము పైకి లేవకుండా చూడవచ్చు. అలాగే ఇంట్లో బూజులు, దుమ్ము, ధూళి దులిపే సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు వంటివి తీసిపెట్టాలి. లేకుంటే మనం దులిపే దుమ్ముని  పీల్చి ఇబ్బందిపడతాం. వ్యాక్యూమ్ క్లీనర్స్ వంటివి వాడినా వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవటం ఎంతో అవసరం. లేకపోతే అవి చేసే సాయం కన్నా హానే ఎక్కువగా ఉంటుంది. ఇల్లు తుడవటానికి ఉపయోగించే చీపురు, బట్ట వంటి వాటిని కాస్త ఎండ తగిలే చోట పెట్టడం ద్వారా బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందవచ్చు.  మన ఇల్లు భధ్రంగా ఉందనే నమ్మకంతో ఉంటాం మనం. కానీ పైన తిరిగే ఫ్యాన్ రెక్కలకి ఉండే దుమ్ము, కిటికీ ఊచలకి పట్టివుండే దుమ్ము, మన కాళ్ళ క్రింది మ్యాట్ ఇలా ఎన్నో మనం చూసీ చూడనట్టు వదిలేసే ప్రాంతాలలో చేరే హానికారక బ్యాక్టీరియా మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నెమ్మది నెమ్మదిగా దెబ్బతీస్తుందిట. నా ఇల్లు రక్షణ కవచంలా ఉంది అని గర్వంగా చెప్పుకునేలా ఇంలాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుతీరాలి. ఇంట్లో అందరి ఆరోగ్యం ఈ చిన్న విషయం పై ఆధారపడి వుంటుందని మర్చిపోవద్దు. -రమ ఇరగవరపు

Brown Paper Bag flowers

  Brown Paper Bag flowers   Repurposed ANYTHING to decorate a house or for Storage and Organisation is a better thought to reduce the making of new items and also to reduce the harmful exposure to environment. Brown paper bags have become purposefully famous these days. They have also been popular with the earth-friendly people and societies, Specially paper bags that have been made from trees of the sustainable forests, by planting a tree on cutting a tree. Paper bags made from used newspapers can also be utilised as shopping bags, lunch bags, sometimes dry trash bags, ....here we are using brown paper shopping bags to make simple large flowers for wall decoration. You may already have enough bags at home, or you need to wait until you collect sufficient number of bags.....a medium size shopping bag, ( i have used Trader Joes brown paper bags) , makes 2 large flowers or more if flower size reduces. Marking the petals: On the printed side of the brown paper bag, with a light pencil, mark each petal of the flower in basic shape. The bottom layer petals will be larger in size, for a 3 -layer flower. And so total number of petals can be between 12-13. Top layer has 3-4 smaller petals, middle layer has double the number, the bottom layer has triple the number of the top layer.   Glueing Together:  Once you finish cutting the marked petals, you can slightly fold each petal vertically to create a 3D effect, or even draw more details using a brown marker. Now, with the top layer, start glueing the petals together..., for the middle layer, insert a petal between every two petals of the top layer and glue them together. Similarly for the bottom layer. Make a small ball with the scrap brown paper and glue to the center of the flower as a bud. Glue each flower to a small cardboard piece for strength. Let all the glued pieces dry completely. You can even With a florist wire, make a small hook by inserting through a small hole to the cardboard piece. It is now ready for hanging. I just ddnt want to trash my treasured brown paper bags, though they were piling up, so i came up with this idea.....people have been asking me..its so easy to teach others too !! - Prathyusha Talluri

ఆశల్ని అలాగే మిగలనివ్వకండి...

  ఆశల్ని అలాగే మిగలనివ్వకండి...   మనసుకు నచ్చిన పని చేసినప్పుడు లభించే తృప్తి అంతా ఇంతా కాదు. ఆ తృప్తి, ఆ ఆనందం ముందు ఏవీ సరిరావు. కానీ ఎక్కువసార్లు మన మనసుకి నచ్చిన పని చేయటానికి మనకు అవకాశం దొరకదు. మనుషులో, పరిస్థితులో, కాలమో ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటాయి. ఒకటి రెండుసార్లు పట్టుదలగా ప్రయత్నిస్తాం. కుదరటం లేదంటూ ముడోసారికి ఆ ప్రయత్నం విరమించుకుంటాం. అందులోనూ ఆడవారి విషయంలో ఆ ఆటంకాలకి కొదవే వుండదు, పెళ్ళి, పిల్లల నుంచి మరెన్నో బాధ్యతలు కాళ్ళకి బంధం వేసి ముందుకు అడుగు వేయనివ్వవు. దాంతో ఏదో చేయాలన్న తపన కాస్తా మరుగున పడిపోతుంది. అసంతృప్తి తోడుగా మనతో ముందుకు అడుగేస్తుంది. అలా కాదు నేను నా మనసుకు నచ్చిన పని చేసి తీరాలంటూ వయసుతో సంబంధం లేకుండా కాలేజీకి వెళ్ళిన ఒకామె గురించి ఈ మధ్య చదివాను. ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ కొన్ని సంవత్సరాల పాటు తమని తాము మర్చిపోతారు ఆడవారు. బాధ్యతలు అన్నీ తీరి కాస్త సమయం దొరికింది అన్నప్పుడు క్షణాలు గంటల్లా మారిపోతాయి. కాలం కదలదు. ఏమీ చేయటానికి ఉండదు. ఇక నిరుత్సాహం, నిర్లిప్తత మేమున్నామంటూ హాయ్ చెబుతాయి. అలా తన బాధ్యతలన్నీ తీరిపోయక... హమ్మయ్య కావల్సినంత సమయం దొరికిందంటూ సంతోషించింది. అంతేనా... ఎప్పట్నుంచో తన మనసులో వున్న కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేసింది ఆమె. బాగా చదువుకోవాలన్నది ఆమె కోరికట. కానీ చదువు మధ్యలోనే పెళ్ళయిపోవటం ఆ తర్వాత బాధ్యతల మధ్య చదువు ముందుకు సాగలేదు. 60 సంవత్సరాల దగ్గరగా వచ్చేసింది వయసు. పిల్లలందరూ దూరంగా వున్నారు. కావలసినంత సమయం. అంతే చక్కగా కాలేజీలో చేరిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరం క్లాసులోకి ఈమె అడుగు పెడుతుంటే లెక్చరరు అనుకుని స్టూడెంట్స్ అంతా విష్ చేశారుట మొదటి రోజు. ఆ తర్వాత ఈమె కూడా చదువుకోవటానికి వచ్చిందని తెలుసుకుని నవ్వుకున్నారట. కాలేజీ జీవితంమంటే సరదా, సంతోషాల కలయిక. వయసు, ఉత్సాహం ఉరకలు వేస్తుంటాయి. అలా ఉరకలు వేసే కాలేజీ స్టూడెంట్స్ కి క్లాసులో ఈ పెద్దావిడని చూస్తే మొదట్లో చిరాకుగా అనిపించేదిట. ఆవిడ అందరితో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళతో పాటు క్యాంటిన్‌కి, సినిమాకి వెంట వస్తుంటే విసుగ్గా ఉండేదిట. కానీ బయటికి ఏమీ అనలేక ఆమెని తప్పించుకు తిరిగేవారు స్టూడెంట్స్. ఇలా కొంత కాలం గడిచింది. ఈ మధ్య కాలంలో తెలియకుండానే ఆమెతో మంచి అనుబంధం ఏర్పడిపోయింది. ఒక్కరోజు ఆమె రాకపోయినా తోచేదికాదు స్టూడెంట్స్‌కి. కేవలం ఆటపాటలు, సరదా, సంతోషాలలోనే కాదు చదువులోనూ టీనేజర్స్‌తో నేను పోటీపడగలనంటూ ముందుండేవారుట ఆమె. దాంతో కాలేజీలో ఆమె అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింరు.  సంవత్సరం ఆఖరి పరీక్షలలో మంచి మార్కులతో పాసయిన ఆమెని చూచి అందరూ ఆనందపడతారు. అలా మూడు సంవత్సరాలు గడచిపోతాయి. మూడేళ్ళు మూడు క్షణాలుగా గడచిపోతాయి ఆమెకి. కావల్సినన్ని జ్ఞాపకాలు స్వంతమయ్యాయి. ఫేర్‌వెల్ రోజున ఆడిపాడి ఆఖరుగా తమ తమ మనసులో మాటలు చెబుతారు ఒకొక్కరు. ఆమె వంతు వస్తుంది. అప్పుడు తనసలు కాలేజీలో ఎందుకు చేరిందో, చదువంటే తనకెంత ఇష్టమో, ఇన్ని సంవత్సరాల జీవితం తనకెన్ని ఆటుపోట్లని ఇచ్చిందో అన్ని వివరిస్తుంది. ఆఖరుగా ఈ మూడేళ్ళు నా ఇన్నేళ్ళ జీవితంలో ప్రతేకమైనవి అని చెబుతూ అందుకు అందరికీ థాంక్స్ కూడా చెబుతుంది. అందరూ భారమైన మనసులతో విడిపోతారు. రిజల్ట్స్ వస్తాయి ఆమె యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని సర్ ప్రైజ్‌గా ఆమె ఇంటికి వెళతారు. స్టూడెంట్స్, లెక్చరర్లు ఒకసారిగా ఆమె ఇంటికి వస్తారు. లోపలికి వెళ్ళి పూలమాలతో అభినందించాలనుకున్న వాళ్ళకి మంచంపై రిజల్టుపేపరుని గుండెలపై పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె కనిపిస్తుంది. కదిపి చూస్తే చలనం ఉండదు. అందరూ నిర్ఘాంతపోతారు. ఆమె కేన్సర్ ఆఖరి రోజులని తెలిసీ తన చిరకాల కోరిక తీర్చుకునేందుకు కాలేజీకి వచ్చింది. చదువుకుంది. ఆ తృప్తితో ప్రాణాలు విడిచింది. ఈ నిజం తెలుసుకున్న అక్కడి వారంతా బాధతో ఆమెకి వీడ్కోలు చెబుతారు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. తీరని ఆశ మనిషిని, మనసుని బాధిస్తుంది. ఆలోచించండి. - రమ ఇరగవరపు

నిజాన్ని ఒప్పుకుంది పురుష ప్రపంచం

 నిజాన్ని ఒప్పుకుంది పురుష ప్రపంచం ఇంటి వ్యవహారాల్లో ఆడవారే బెస్ట్ అంటూ మగవారు ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు.  ఇంటి బయట వృత్తి, వ్యాపారాల్లో ఎన్నింటినో సమర్థించే తమకి ఇంటి వ్యవహారాలు మాత్రం కష్టమే అంటున్నారు మగ మహారాజులు. అంతేకాదు... ఆర్థిక అంశాలలో కూడా తమకంటే తమ భార్యలే సరైన నిర్ణయాలు తీసుకోగలరని కూడా వీరి నమ్మకం. ఇలా ఒకటి కాదండి.. ‘‘ఆడవారి నిర్ణయాలు కరెక్టుగా వుంటాయి’’ అంటూ మగవారు ముక్తకంఠంతో తేల్చేశారు. వాళ్లు ఈ నిజాన్ని  ఓ అమెరికా విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో ఒప్పుకున్నారు.  అమెరికాలోని అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక అధ్యయనంలో భాగంగా కొన్ని జంటల జీవన పరిశీలించారు. అలాగే వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. పెళ్ళయి సగటున ఏడేళ్ళకు పైగా గడచిన జంటల్ని ఇందుకు ఎంచుకున్నారు. ఆ జంటల వైవాహిక జీవితంలోని వివిధ సమస్యలు, వాటిని పరిష్కరించిన విధానం, వివిధ సందర్భాలలో వారి నిర్ణయాలు, వాటి ఫలితాలు వీటన్నిటినీ విశ్లేషించారు. ఆ జంటలకి కొన్ని సమస్యలు ఇచ్చి భార్యాభర్తలు స్పందించే విధానాన్ని రికార్డు చేశారు.  వివాహ బంధంలో సంతృప్తిపై, నిర్ణయాలు తీసుకునే అంశంపై విడివిడిగా కొన్ని ప్రశ్నలిచ్చి జవాబులు రాబట్టారు. అలాగే వారి బంధంలో తలెత్తిన ఏదైనా ఒక సమస్యను చెప్పమని, ఆ తర్వాత అదే అంశంపై ఆయా జంటల మధ్య 10 నిమిషాలపాటు చర్చలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భర్తలు అందరూ ఇంచుమించు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారుట. తమకంటే తమ భార్యలు తీసుకునే నిర్ణయాలే మంచివని, అలాగే సమస్యలు వచ్చినప్పుడు తమ భార్యలే ధైర్యంగా నిలబడగలరని చెప్పారుట. అంతేకాదు.. ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలో తమకు అసలు ఏమాత్రం అనుభవం లేదని కూడా ఒప్పుకున్నారుట.  వివిధ స్థాయుల్లో భార్యాభర్తల స్పందన తీరుని గమనించినప్పుడు ఇల్లు, కుటుంబ సభ్యులు, వారిపట్ల బాధ్యతల విషయంలో మగవారికన్నా ఆడవారే త్వరగా స్పందించగలుగుతున్నారని తెల్సిందిట. అంతేకాదు.. కేవలం ఇంటి ఇల్లాలిగానే కాకుండా తను నిర్వహించే ఏ బాధ్యతలనైనా అంతే శ్రద్ధతో, అంకితభావంతో నిర్వహించడానికే ఆడవారు ఇష్టపడతారని కూడా వీరి అధ్యయనంలో తేలిందిట. మరో ముఖ్యవిషయం... చాలామంది మగవారు ‘‘భార్య చెప్పినట్టు వినటానికే’’ ఇష్టపడతారుట. ఆమె నిర్ణయాలు సరైనవని నమ్ముతారుట. కానీ, ఆ విషయాన్ని బయటకి చెప్పటానికి మాత్రం జంకుతారని తేలింది. మొత్తానికి భార్య తనకంటే తెలివైన నిర్ణయాలు తీసుకోగలదని నమ్మినా ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా జాగ్రత్తపడతారుట మగవారు. మగవారితో వచ్చిన చిక్కు ఇదేమరి! -రమ ఇరగవరపు

A Die Hard Traveller..

  A Die Hard Traveller.. .   "If u treat your life as a present life will give you chances to celebrate everyday"~ Neelima Reddy Alla  I met her through her pictures on FB, each picture offers a glimpse in to her ever enriching life.She lives out of her backpack, visited 11 countries and trekked the Himalayas!!!!!! Meet Neelima Reddy Alla, a software Engineer by profession and a die hard traveller!!!! A rather unusual profile given her back ground. She hails Kavali a city in Nellore district in Andhra Pradesh. ( in India when you tell me where you are from, I tell you what you should and should not be doing with your life). To me she is a self-made woman who knows what she wants out of life and also knows exactly how to get it. when I met her recently in Hyderabad here is what she told me " if I decide to quit my job today and spend my life traveling , I would not have to worry where the money would come from". No she has not inherited riches, and not because she is married rich either. She started planning for this years back and " the plan has worked" and has secured her future. She is the most positive and motivated person I have met, a fun loving, hardworking fitness geek. Staying happy and enriching others through her experiences is her motto. So what does it take to live a life that you love? I bet it is just that, a love for life!!  Lean-in India is proud of you Neelima, thank you for "leaning -in" for your self . You definitely are a inspiration! Good luck as you take off to explore three more countries next month!!!  Does that make it 14 countries ..... Oh well who is counting anyway !     - Jayasree      

Felt decorates the doors

Felt decorates the doors f an entrance door or any other door in our houses look boring and blank, we dont have to run to the store to buy any decorations. Instead making one statement piece ourselves gives us that pride ! I was staring at a boring white door right opposite our entrance, almost everytime i enter my home. Though it took sometime to come up with this idea, i feel better now. All i needed was some ideas, very few materials, quite some patience and hours of handy time to stitch this piece. Items needed: Felt material in the colors desired Pair of sharp scissors Needle and suitable thread in the same color as the felt material A sewing machine or A glue gun A marking chalk Transparent embroidery wire if using the glue gun Mark the desired shapes on the reverse side of the felt material and start cutting them into pieces. Once all the pieces are ready, arrange them in the order desired. With a marking chalk or a dark pencil, on the reverse side, mark a center line with dots or dashes before sewing. If you are using a sewing machine: Carefully, sew the pieces in order along the marked line. With the help of needle and thread, make a strong loop at the top of each line for hanging. If not using a sewing machine: with a needle and thread, start sewing along the dotted line, not so visible on the front side. After stitching them together, take the embroidery wire and start as a loop to hang each piece by glueing along the dotted line with the help of a glue gun...this step is just to make it stronger. ( as shown in the picture). You can avoid the above step, if you think your hanging piece will be safe from children. Your door hanging is ready. I have a curious toddler, and so i had to keep the length not-so-long.....you can make it a door or window curtain, if you have the patience to cut so many pieces. Note: the pieces need not be in varied diameters. You can simply cut all of them in the same shapes and sizes to make things easier and faster. -prathyusha

Reinvent the hanging pots

    Reinvent the hanging pots Indoor plants look wonderful and make spaces look lively. Sametime with the concrete jungle growing larger, we have to think of indoor plants to improve greenery in small spaces and also to purify the air. But how many side tables can i fill with plants when a curious toddler is around and how many ceiling hooks can we drill with the fear of something falling on you if not fixed well !! And so i decided to hang the pots using Command Hooks. They are the best, as they can be removed if you are moving or relocating the plant, without damaging the wall, and they can also handle quite a weight. I didn't want to hang an ordinary plastic pot ( a slightly bigger size than the actual pot you have the plant in ), so i used Mod Podge and some fabric to decorate the plastic pot. And when that was dry, with the help of a strong wire, i fixed it a handle. The plastic i used is so soft, i was able to pierce the wire and tie a knot. But if you are using a hard plastic, then you might have to tie a handle in a way it wraps around without slipping off. And soon as the Command Hook was ready to use, i simply hung the pot and inserted the smaller size actual plant pot. I can now remove the smaller pot to water it or keep in it the sun, if necessary. This arrangement can be best used for creepers as they will hang and spread like a wine. Note: Please make sure to read the instructions provided on the pack if you are also using a Command Hook. -prathyusha