Read more!

పనులు పెండింగ్ లో పడుతున్నాయా

    పనులు పెండింగ్ లో పడుతున్నాయా     చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.       ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా  పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది.   ..కళ్యాణి 

మరకలు పోవాలంటే ఇలా...

మరకలు పోవాలంటే ఇలా...     మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే బట్టలపై ఒక్కొక్కసారి అనుకోకుండా పడే మరకలు మనని ఎంతో  బాధపెడతాయి. వాటిని చూసి బాధపడటం మానేసి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులువుగా మరకను పోగొట్టి మళ్ళీ మన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. తుప్పు మరకల బట్టలని తీగల మీద లేదా రాడ్స్ మీద ఆరేసేటప్పుడు ఒక్కోసారి తుప్పు అంటుకుని మరక పడుతుంది. ఆ మరకలు పోవాలంటే నిమ్మకాయ రసంతో,లేదా ఉప్పు కలిపిన నిమ్మరసంతో బాగా రుద్ది ఎండలో వేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు మరక మాయం అవుతుంది. నూనె మరకలు బట్టలపై పడే నూనె మరక అంత సులువుగా పోదు. అందుకనే నూనె పడిన వెంటనే ముందుగా పాత న్యూస్ పేపర్ ఆ మరకపై వేసి గట్టిగా వత్తాలి. తర్వాత వేడినీళ్ళు పోస్తూ సబ్బుతో రుద్దితే చాలు. కాఫీ కప్పులపై పడే మరకలు ఎంతో ఖరీదు పెట్టి కొనే కప్పులపైన మరకలు పడి  అవి పోవాలంటే వెంటనే ఆ కప్పుని తడిపితే చాలు లేదా ఎండిపోయిన మరక పోవాలంటే మాత్రం బైకార్బోనేట్ సోడా మిశ్రమంతో తుడిస్తే ఇట్టే పోతాయి. పెయింట్ మరకలు బట్టలపై పెయింట్ మరక పడితే ఆ మరకపై బ్లాటింగ్ పేపర్ వేసి దానిపై ఇస్త్రీ చెయ్యాలి. ఆ వేడికి మరక కరిగి బ్లాటింగ్ పేపర్ కి అంటుకుంటుంది. ఆ తర్వాత మరక మీద కొంచం టాల్కం పౌడర్ చల్లి కాసేపు వెయిట్ చేసి ఆ పేపర్ ని దులిపితే పౌడర్ తో పాటే మరక కూడా వదిలిపోతుంది. బాల్ పెన్  ఇంకు మరకలు పిల్లల స్కూల్ యూనిఫారం కి తరచూ బాల్ పెన్ మరకలు మనం చూస్తూ ఉంటాం. అలాంటివి పోవాలంటే టూత్ పేస్ట్ గాని, నిమ్మరసం గాని,బ్రాంది లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దితే ఆ మరకలు పోతాయి.   పట్టుచీరలపై మరకలు ఎంతో  ఖరీదు పెట్టి కొనుక్కునే పట్టుచీరల మీద మరక పడితే బాదెందుకు? వెంటనే పెట్రోల్ తో రుద్దితే మరక పోతుంది. డ్రై క్లీనింగ్ కి కూడా ఇవ్వక్కర్లెద్దు. చూసారా! ఇన్ని తరుణోపాయాలు మన ముందే ఉంటే మరకను చూస్తే టెన్షన్ అవసరమంటారా?                                                                                                 ----కళ్యాణి

రక్షణ దళాలకు తొలి మహిళా అధిపతి- అర్చన

రక్షణ దళాలకు తొలి మహిళా అధిపతి- అర్చన!   కేంద్ర ప్రభుత్వం ‘సశస్త్ర సీమాబల్‌’కు ముఖ్య అధికారిగా అర్చనా రామసుందరాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక శాఖకి అధిపతులను నియమిస్తూ ఇలాంటి ఉత్తర్వులు వెలువడటం కొత్తేమీ కాదు. కానీ ఈసారి వాటిలో అర్చన రామసుందరం పేరు ఉండటమే ఇప్పడు వార్త. ‘సశస్త్ర సీమాబల్‌’ (SSB) భారత దేశ రక్షణకు బాధ్యత వహించే పారామిలటరీ దళాలలో ఒక ముఖ్య శాఖ. కీలకమైన భూటాన్‌, నేపాల్‌ సరిహద్దులను కాపాడటం ఈ శాఖ బాధ్యత! అలాంటి కీలకమైన శాఖకి ఒక మహిళా అధికారిని నియమించడం ఇదే తొలిసారి. కేవలం SSB మాత్రమే కాదు… BSF, CRPF వంటి ఏ ఇతర పారామిలటరీ రంగాలలో కూడా ఇప్పటివరకు మహిళలు అత్యున్నత పదవిని అందుకోలేదు. అయితే పదవిని చేపట్టిన తొలి మహిళగా పేరుపొందడం అర్చనకు కొత్తకాదు. సుదీర్ఘమైన తన కెరీర్‌లో ఆమె ఇలాంటి ఘనతలు ఎన్నో సాధించారు. 1957 అక్టోబరులో పుట్టిన అర్చనకి మొదటి నుంచీ గొప్ప పోలీస్‌ అధికారి కావాలన్నదే కలగా ఉండేది. అసలు మహిళలు ఉన్నత విద్యను సాధించడమే గొప్పగా భావించే ఆ రోజుల్లో అర్చన అటు MA, MSc పట్టాలనూ ఇటు IPSలో స్థానాన్నీ సంపాదించారు. ఐపిఎస్‌లో చేరిన తొలిరోజు నుంచీ కూడా అర్చన నిబద్ధత కలిగిన అధికారిగా పేరుపొందారు. ఆమె భర్త రాఘవన్‌ కూడా తమిళనాడు ఐపిఎస్‌ కావడంతో ఆమె తన విధులను నిర్వహించేందుకు కుటుంబ సహకారం కూడా తోడైనట్లుంది. 1980లో పోలీసు శాఖలో చేరిన అర్చన క్రమక్రమంగా డిజిపి స్థాయికి చేరుకున్నారు. 1995లో తన సేవలకుగాను రాష్ట్రపతి పతకాన్ని సైతం సాధించారు. అర్చన ప్రతిభ గురించి విన్న కేంద్ర ప్రభుత్వం 2014లో ఆమెను సిబిఐకి అదనపు డైరక్టరుగా నియమించింది. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ అర్చన! తమ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఒక ముఖ్య అధికారిని కేంద్ర ప్రభుత్వం తీసేసుకోవడం తమిళనాడు ప్రభుత్వానికి నచ్చలేదు. ఆ కక్షతో ఆమె రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఉద్యోగం నుంచి రిలీవ్ చేయకుడా సస్పెండ్‌ చేసింది. ఆ సమయంలో తమిళనాట ముఖ్యమంత్రిగా జయలలిత సాటి మహిళ అని కూడా చూడకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో వివాదాస్పదమైంది. అయినా ఇలాంటి వివాదాలకీ, వివక్షలకీ అతీతంగా తన పని తాను చేసుకుంటూ… ఆ పనితోనే సామర్థ్యాన్ని నిరూపించుకునే తత్వం అర్చనది. తరువాత రోజుల్లో సాంకేతిక కారణాల వల్ల ఆమెను ‘నేషనల్ క్రైమ్‌ రికార్డ్స్ బ్యూరోకి డైరక్టరుగా నియమించినా, అక్కడ కూడా అర్చన తనదైన శైలిలో అధికారాలను నిర్వహించి అందరి మన్నననూ పొందారు. ఇప్పుడు SSBకి ఉన్నతాధికారిగా నియామకాన్ని సాధించిన అర్చన ఈ పదవి మీద కూడా తన ముద్రని వేస్తారని ఆశిద్దాం. ఆల్‌ ద బెస్ట్‌ అర్చన!

Easy Kids art projects

  Easy Kids art projects To keep a 3-4 year old is not an easy task atall..here are some ideas to make some interesting crafts with them..actually let them get involved and you just monitor..they will be happy and not fuss about boredom much and you will be satisfied that your child amd you had a good time together. Preschool Teachers are best at it. My child brings home some cool crafts and i wonder how her Teacher manages to keep a bunch of naughty kids at work, artfully. They chose a theme and made some good crafts, one day. For Arctic Fox with Paper Plates: We need- A circular white paper plate A black pom pom Plain white paper or some coffee filter papers A black fine marker A pair of scissors and Glue Cut the paper plate into half. One part of it is the fox's body . Cut one half of it into two. This is the fox's head. Paste the two parts as shown in the picture and start chopping the coffee filter papers into smaller pieces. This your child can do well. Paste the pieces onto the fox's body, representing fur. Paste a few on its head and mark a spot for its nose and paste the black pom pom there. Using the black marker, make two eyes on white paper and cut in shape. Paste the eyes in their spots. Cut a tail and four legs from the left over paper plate amd paste as shown in the picture. This is the Arctic fox and a Penguin and Walrus follow... For Penguin: We need- A black hard sheet An orange or dark yellow sheet A white paper White water color paint A pair of scissors Glue A pencil and black marker For Walrus puppet: We need- Small size Brown paper bag, big enough to fit a hand inside 1 White pine cleaner A pair of scissors Brick colored hard sheet Black marker Adhesive tape A palm length Dark brown wool yarn Glue White paper Cut the brick colored paper n the shape of the Walrus' mouth and mark spots on it using the black marker. Cut pieces of the brown wool and paste as whiskers, as shown in the picture. Mark a triangle with marker, for the nose. Take the pipe cleaner. ( make sure to keep an eye on your child when it comes to handling pipe cleaners..thet are fun for crafts but dangerous as they might poke a kid's skin or in the eyes) . Cut the pipe cleaner in two parts and using the tape, attach the two parts as Walrus' tusks. They bend sidewards as shown in the picture. Cut circles for eyes, mark with black as shown. Time to assemble the Walrus ! Take the brown paper bag and paste the mouth and above it, the eyes. Your child or you can slide your palm into the bag and start a puppet show. The same way, you can make other Animal friends or favorite characters and arrange a play or pretend. Isn't it a worthy Mom and Child time or an engaging craft session at School ?! --Pratyusha

ఆమె 3000 మందిని కాపాడారు!

  ఆమె 3000 మందిని కాపాడారు! అత్యాచారాల గురించి రోజూ ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్నింటిని జనం చదివి మర్చిపోతారు, మరికొన్నింటిని చదివి చలించిపోయి న్యాయం కోసం ఉద్యమాలని లేవదీస్తారు. కానీ ఉద్యమమే జీవితంగా గడుపుతున్నారు సునీతా కృష్ణన్‌. అత్యాచార బాధితురాళ్ల కోసమూ, పడుపు వృత్తిలోకి దిగినవాళ్లని రక్షించడం కోసమూ ఆమె చేస్తున్న పోరాటం సామాన్యమైనది కాదు. సునీతా తల్లిదండ్రులు కేరళాకి చెందినవారు. తండ్రి ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ ఉద్యోగి కావడంతో తరచూ బదిలీలు అవుతూ ఉండేవి. ఆయనతో పాటు కొత్త చోటుకి చేరుకునే సునీత దేశంలోని ఎన్నో ప్రాంతాలనీ, అక్కడ జీవన విధానాన్ని పరిశీలించే అవకాశం ఉండేది. ప్రజలతో, ప్రాంతాలతో అనుబంధం ఏర్పడటం వల్ల సమాజానికి ఏదన్నా చేయాలన్న తపన మొదటి నుంచీ సునీతకి ఉండేది. మానసిక వికలాంగులకి, మురికివాడల్లోని పిల్లలకీ ఎంతో కొంత సాయం చేస్తూ ఉండేది. బహుశా సునీత కొన్నాళ్లకి అందరిలాగానే ఉద్యోగంలోనో, పెళ్లిలోనో స్థిరపడిపోయి ఉండేదేమో. కానీ తనకి 15 ఏళ్లు ఉండగా ఒక సంఘటన జరిగింది. 8 మంది కలిసి సునీత మీద దారుణంగా అత్యాచారం చేశారు. ‘అ సమయంలో నాకు బాధ కంటే కోపమే ఎక్కువగా కలిగింది’ అంటారు సునీత. అత్యాచారం ఎంత దారుణమైన నేరమో, ఆ తరువాత సమాజం స్పందించే తీరు కూడా అంతే నేరపూరితంగా ఉంటుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా అనుభవించారు- ‘అత్యాచారం తరువాత నన్ను వెలివేతకి, వేదనకీ గురిచేశారు… ఎందుకంటే నేను బాధితురాలిని కాబట్టి! కానీ ఆ ఒంటరితనమే నాకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది’ అంటూ చెప్పుకొస్తారు ఆమె. ఆ ఒంటరితనమే తనలాంటి బాధితులందరి పక్షాన నిలబడాలన్న కసిని ఆమెలో రేకెత్తించింది. తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేయాలన్న సునీత ఆశయంతో ఆమె తల్లిదండ్రులు విభేదించేవారు. దాంతో తన చదువు పూర్తయ్యాక ఆమె బెంగళూరుని వీడి హైదరాబాదుకు చేరకున్నారు. 1996లో సునీత జీవితం మరో మలుపు తిరిగింది. ‘మెహబూబ్‌ కీ మెహందీ’ అనే ఒక రెడ్‌లైట్‌ ప్రాంతంలో ఉండే పడుపు గృహాలని పోలీసులు ధ్వంసం చేశారు. దాంతో అప్పటి వరకూ వేశ్యా వృత్తిలో ఉన్నవారికీ, వారి పిల్లలకీ దిక్కులేకుండా పోయింది. వారందరినీ ఆదుకునేందుకు సునీత తన నగలని అమ్మి ‘ప్రజ్వల’ అనే ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు సునీత. వీలైనంతమందిని పడుపు వృత్తి నుంచి రక్షించడం, వారికి పునరావాసాన్ని కల్పించడమే ధ్యేయంగా ప్రజ్వల ప్రస్థానం సాగింది. కానీ ఇదేమత తేలికగా జరగలేదు. ఎందుకంటే వేశ్యావృత్తి చుట్టూ ఎంతో క్రూరత్వం ఉంటుంది. కాసిని రూపాయల కోసం అభం శుభం తెలియని పసిపాపలని సైతం ఈ వృత్తిలోకి దించేవారుంటారు, ఆ వృత్తి మీద బతికే మాఫియా ఉంటుంది…. వీరందరినీ దాటుకుని సునీత దాదాపు 3000 మందికి పైగా ఆడపిల్లలని ఆ వృత్తి నుంచి తప్పించగలిగారు! ఆ పని చేయడంలో ఎంత ప్రమాదం ఇమిడి ఉందో ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె మీద దాదాపు 14 సార్లు భౌతిక దాడులు జరిగాయి. ఆమె ఆటోని గుద్దించారు, విషప్రయాగం చేశారు, యాసిడ్‌ పోశారు…. అలాంటి ఒక దాడిలో ఆమె కుడి చెవి పూర్తిగా దెబ్బతిన్నది కూడా. కానీ భగవంతుని దయ వల్ల వాటన్నింటినీ తప్పించుకోగలిగానంటారు సునీత. తాను పూర్తిచేయాల్సిన కార్యం ఇంకా ఉందనీ, అది పూర్తయ్యేదాకా భగవంతుడు తనని కాపాడుతూనే ఉంటాడనీ అంటారామె. సునీత కేవలం ఒక స్వచ్ఛంద సంస్థను నడపడమే కాదు. అత్యాచార బాధితుల గురించీ, పడుపు వృత్తిలో ఉండేవారి గురించీ సమాజానికి తెలియచేసేందుకు వందలాది ఉపన్యాసాలు ఇచ్చారు. పోలీసుల దగ్గర్నుంచీ ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరి కోసమూ సదస్సులను నిర్వహించారు. బాధితుల గురించి సమాజంలో అవగాహన కలిగించేందుకు ఎన్నో డాక్యుమెంటరీలను తీశారు. ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా తన భర్త రాజేశ్‌ టచ్‌రివర్‌తో కలిసి ‘నా బంగారు తల్లి’ అనే సినిమాను కూడా తీశారు. పడుపు వృత్తిలో ఉండేవారిని రక్షించేందుకు ఏం చేయాలి, వారిని ఆ నరకకూపం నుంచి తప్పించిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అత్యాచార బాధితులకి ఎలా అండగా నిలవాలి, నేరానికి పాల్పడిన వారిని ఎలా శిక్షించాలి…. వంటి ఎన్నో విషయాలలో ప్రభుత్వాలు సైతం ఇప్పుడు సునీతను సంప్రదిస్తున్నాయి. సునీత చేసిన కృషికి ఎన్నో అవార్డులూ, రివార్డులూ లభించి ఉండవచ్చు. కానీ ఆమె కోరుకుంటున్నది పేరు ప్రఖ్యాతలు కావు ‘సమాజం బాధితారి పట్ల ఆసక్తి చూపిచేకంటే… నేరస్తుని గతాన్ని పరిశీలించడంలోనూ, అతణ్ని శిక్షించడంలోనూ మరింత శ్రద్ధ వహించాలి’ అంటారు. వెలివేయాల్సింది బాధితురాలిని కాదు, నేరస్తుని అని కోరుకుంటారు. ఎసి గదుల్లో కూర్చుని అత్యాచార బాధితుల గురించి మాట్లాడటం తేలికే, కానీ అలాంటి అత్యాచార బాధితులని మన ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునేందుకు కూడా మనం ఎందుకు వెనుకంజ వేస్తున్నాం అని నిలదీస్తారు. సునీత కోరుకున్నట్లుగా బాధితురాలిని బాధించే సమాజం కాకుండా, ఆమెను సేదతీర్చే మనస్తత్వం మనలో అలవడాలని కోరుకుందాం. - నిర్జర.

Three Festive Days of Sankranthi

Three Festive Days of Sankranthi Sankranthi, also know as Pongal is celebrated in various states of India. this ancient festival is a very important festival for those who hail from Andhra Pradesh and Telangana. It is said that this festival comes when the Sun ends his southward journey and starts moving Northward. This is the time when the farmers are ready to bring home their harvest from the farms. The first day of this festival is Bhogi, the second day is Sankranthi and the third and last day is Kanuma. Haridasus, dressed up as Narada from the Hindu mythology, visit every household, reciting 'Hariloranga Hari'... Gangireddulu-The Ox and Men visit homes displaying Ox dance and skills, accepting rice and other grains that people offer. From the New Year day, ladies decorate their homes with colorful Rangoli, famously known as Sankranthi Muggu..and the count down begins. These rangolis are topped with hand-pressed balls of cow dung called as Gobbemmalu. Cow dung is said to act as a disinfectant  and rangoli is made with rice flour and turmeric, another set of disinfectants to wade away insects and flies during this cold season of the year. Every night or early morning, house entrances are dressed up with these Rangolis and this is also the time to fly kites...those cool breezes are perfectly right for kite flying. Many conduct kite flying competitions and rangoli contests during this time of the year. First day of the festival- Bhogi This day starts very early. Camp fires are held outside many households, streets and culdisacks. They collect old furniture, dry leaves to start this campfire. The famous sweet dish of this day is the Pongali, cooked with new rice the farmers bring home and jaggery. Many celebrate the first day of this festival by arranging dolls and collectibles at their homes and invite friends and family to witness their celebration, in the evening. They dressup children under 7 years of age and shower flowers and Jujube fruits (Regi pallu) on them, blessing them with health and happiness. Second day of the festival- Makara Sankranthi This is the day of all the festive dishes...traditionally, appalu, chakkilalu, payasam and what not are prepared and people invite families and friends to savor the festivities. The newly wed son-in-laws are invited specially for this festival with their respective brides to her parents' place and honored with a warm celebration. Kites fly high every afternoon and evening. Temples are crowded with special rituals. Third day of the festival- Kanuma This is the day of the farmers..people honor the animal friends of the farmers, decorating them with flower garlands, feeding them specially. It is like a thanksgiving day for the cattle and the farmers. The bull races, cock fights are few famous celebrations of this day. Majorly, it is celebrated in the villages. Sankranthi is soon arriving...are you ready to celebrate yours? Happy Pongal !! --Pratyusha

ఆమె ప్రశ్నలు భయపెట్టాయి!

  ఆమె ప్రశ్నలు భయపెట్టాయి! ‘నాకు ISIS నుంచి చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి. అయినా మరేం ఫర్వాలేదు. వాళ్ల కింద అవమానంతో బతికేకంటే, గౌరవంగా ప్రాణాలని అర్పించడం మేలు!’ తన చివరిరోజుల్లో రఖియా హసన్‌ అన్న మాటలివి. ఆ తరువాత కొద్ది రోజులకే ఆమె మాటలు నిజమయ్యాయి. గత ఏడాది జులై నుంచే ఆమె కనిపించకుండా పోయినా, ఆమెను తామే చంపేశామని ISIS ప్రకటించింది. రఖియాను చంపేందుకు ISIS ఏ ఆరోపణ అయినా చేసి ఉండవచ్చు కాక. కానీ అసలు కారణం మాత్రం- రఖిమా వారి అణచివేతను ప్రశ్నించడమే! రఖియా కుటుంబం చిన్నప్పటి నుంచి సిరియాలోని రఖా అనే నగరంలో ఉంటోంది. సిరియా అంటే అలాంటి ఇలాంటి దేశం కాదు. ప్రపంచంలోని నాగరికతల్లో ఒకటైన అసీరియన్‌ నాగరికతకు పురిటిగడ్డ. ఒకప్పుడు అది భూతల స్వర్గం. ఛాందసభావాలకు దూరంగా ఉండే ప్రదేశం. అలాంటి స్వేచ్ఛా ప్రపంచంలో రఖియా కావల్సినంత చదువుకుంది. ప్రతిష్టాత్మకమైన ‘అలెప్పో విశ్వవిద్యాలయం’ నుంచి తత్వశాస్త్రంలో పట్టాను సైతం తీసుకుంది. కానీ 20వ శతాబ్దంలోకి అడుగుపెడుతూనే ఆ దేశంలోకి తీవ్రవాదమూ ప్రవేశించింది. రాజకీయంగా అనిశ్చితంగా ఉన్న పరిస్థితులు, ఇతర దేశాల జోక్యంతో కలుపుమొక్కలాంటి తీవ్రవాదం కాస్తా కోటగోడలా మారిపోయింది. తీవ్రవాదం ఏదో ఒక మతం పేరుతో ప్రాంతం పేరునో మనగలవచ్చు. కానీ దానికుండే లక్షణం హింస, అణచివేత. ఆ హింసను సిరియా ప్రజలు మౌనంగా భరించారు. ఆ అణచివేత కింద నలుగుతూనే తమ జీవితాలను కొనసాగించారు. అదేమిటని గొంతు పెగిల్చినవారి నోట మాట రాక ముందే, ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎవరో కొద్ది మంది మాత్రం ప్రశ్న మీద ప్రశ్నను సంధిస్తూనే ఉన్నారు. తీవ్రవాదంలో ఉన్న అమానుషానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. వారితో చేతులు కలిపారు ‘రఖియా హసన్‌’. సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ఆమె స్వేచ్ఛగా వెల్లడించేవారు. నిసాన్‌ ఇబ్రహీం పేరుతో రఖియా తీవ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా విమర్శించేవారు. నగరం మీదకి యుద్ధమేఘాలు కమ్ముకుంటే ‘భగవంతుడా! మా పౌరులను రక్షించు. ఆ మిగతా వారిని పైకి తీసుకుపో’ అంటూ గేలిచేశారు. రఖియా సోషల్‌ మీడియా ద్వారా తన చిన్ననాటి రోజులని తల్చుకునేవారు. తమ కలల సామ్రాజ్యం ఎలా కూలిపోతోందో గుర్తుకి తెచ్చుకునేవారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా ఆమె చేసిన ఇలాంటి పోస్టులన్నీ ఏదో ఒక కోణంలో సిరియా ప్రజల దీనావస్థ గురించి ప్రపంచానికి తెలియచేసేవి. కేవలం తన అభిప్రాయాలు మాత్రమే కాదు, సిరియా దేశంలో రోజూ జరిగే సంఘటనలని సోషల్ మీడియా ద్వారా లోకానికి తెలియచేసేది రఖియా. పత్రికా స్వేచ్ఛ అన్నది ఏమాత్రం లేని ఆ దేశంలో ఆమెలాంటి వారు అందించే వార్తల వల్లే సిరియా గురించి ఇతరులకి తెలిసేది. ఆ రకంగా ఆమె ఓ రచయిత్రి మాత్రమే కాదు, గొప్ప జర్నలిస్టు కూడా! రఖియాకి తను ఎలాంటివారితో తలపడుతున్నానో తెలుసు. అమెరికా వంటి అగ్రరాజ్యాలకి సైతం చెమటలు పట్టిస్తున్న ISIS (Islamic State of Iraq and Syria)నే తాను రెచ్చగొడుతున్నానని ఆమెకు తెలుసు. కానీ బానిసలా బతకడం కంటే స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కునే ఆమె ఎంచుకుంది. ప్రశ్నించడంలో ఉన్న ప్రమాదాన్ని సంతోషంగా స్వీకరించింది. ISIS చేతిలో హతమైన తొలి మహిళా జర్నలిస్టుగా రఖియా చరిత్రలో ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఆమె అందించిన స్ఫూర్తిని కొనసాగించేందుకు ఎందరో రఖియాలు ఈపాటికే సిద్ధమైపోయి ఉంటారు. ఏదో ఒకరోజు వారి ప్రశ్నలకు ISIS జవాబు చెప్పక తప్పదు. ప్రజల జీవితాల్లోంచి తప్పుకోకా తప్పదు! - నిర్జర.

వివక్షను ప్రశ్నించిన మహిళ – రోసా!

  వివక్షను ప్రశ్నించిన మహిళ – రోసా! కొంతమంది అంతే! అందరూ మనకెందుకులే అని సర్దుకుపోయే చోట తల ఎగరేసి నిలబడతారు. ప్రమాదం అని తెలిసి తెలిసి ప్రశ్నలను ఎదుర్కొంటారు. ‘రోసా పార్క్స్‌’ అలాంటి అమ్మాయే! రోసా గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ అమెరికాలో ఉన్న నల్లజాతివారి హక్కుల కోసం పోరాడిన తొలి మహిళ ఎవరు అంటే ఖచ్చితంగా ఆమె పేరే జవాబుగా మిగుల్తుంది. రోసా అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 1913 ఫిబ్రవరి 4న పుట్టింది. రోసా పుట్టిన కొద్దిరోజులకే ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో తన అమ్మమ్మ ఊరైనా మోంట్‌గామరీకి చేరుకుంది. అప్పటికే అమెరికాలో నల్లజాతీయుల పట్ల విపరీతమైన వివక్ష ఉండేది. వాళ్లకి శ్వేతజాతీయులతో సమానమైన హక్కులు ఉండేవి కావు. వాళ్ల స్కూళ్లు వేరుగా ఉండేవి. వాళ్ల ఇళ్లు వెలివేసినట్లుగా ఉండేవి. ఇక నల్లజాతివాడు కనిపిస్తే చాలు, భౌతికంగా దాడి చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అదను చూసి నల్లజాతివాళ్లని అంతం చేయాలనుకునే అతివాద సంస్థలూ లేకపోలేదు. ఒకసారైతే అలాంటి అతివాదుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, రోసా వాళ్ల తాతగారు తన ఇంటి ముందు తుపాకీ పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులలో పెరిగింది రోసా! ఒకపక్క నల్లజాతివారంటే వివక్ష ఉన్నప్పటికీ, దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కొన్ని సంస్థలు కూడా లేకపోలేదు. అలాంటి ఒక సంస్థలో (NAACP) రోసా సభ్యురాలిగా ఉండేది. కానీ ఇలాంటి చిన్నా చితకా సంస్థల వల్ల పెద్ద ఉపయోగం లేకపోయేది. ప్రభుత్వానికీ, శ్వేతజాతివారికీ వ్యతిరేకంగా పోరాడేంత ధైర్యం, అవకాశం ఈ సంస్థలకు ఉండేవి కాదు. అలాంటి సమయంలోనే ఒక అనుకోని సంఘటన జరిగింది. అప్పట్లో మోంట్‌గామరీలో తిరిగే బస్సుల్లో నల్లవారికీ, తెల్లవారికీ విడివిడిగా సీట్లు కేటాయించబడి ఉండేవి. ఒకవేళ బస్సులోకి తెల్లవారు ఎక్కువగా ఉంటే, వారి కోసం నల్లవారు లేచి తమ సీట్లను అప్పగించాల్సి ఉండేది. ఎన్నో ఏళ్లుగా నల్లవారందరూ కిక్కురుమనకుండా ఈ పద్ధతికి తలొగ్గారు. 1955, డిసెంబరు 1వ తారీఖను ఒక డిపార్టుమెంట్‌ స్టోరులో పనిచేసి ఇంటికి వెళ్లేందుకు ‘రోసా పార్క్స్’ ఎప్పటిలాగే బస్సు ఎక్కారు. ఆ పూట తెల్లవారు ఎక్కువమంది బస్సులో ఎక్కడంతా తన సీట్లో కూర్చుని ఉన్న రోసాను లేచి నిలబడమని ఆదేశించాడు బస్సు డ్రైవరు జేమ్స్‌. కానీ ఏళ్ల తరబడి ఇలాంటి ఆదేశాలు వింటూ వస్తున్న రోసా అలసిపోయింది. ‘ఇక చాలు’ అనుకుంది. అందుకనే ఆమె పక్కవారందరూ లేచి నిలబడినా కూడా ఆమె తన సీటుని వదులుకునేందుకు ఒప్పుకోలేదు. ‘సీట్లోంచి లేవకపోతే నిన్ను అరెస్టు చేయించాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించాడు డ్రైవరు. రోసాకు ఆ క్షణం తెలుసు, తను కనుక డ్రైవరు మాట వినకపోతే… అందరూ కలిసి తనను వెంటాడి వేధిస్తారని, నిలువ నీడ లేకుండా చేస్తారని. అయినా ఉన్న చోట నుంచి అంగుళం కూడా కదిలేందుకు సిద్ధపడలేదు. నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేసి తీసుకుపోయారు. డిసెంబరు 5వ తేదీన ఆమెను విచారించేందుకు తీర్మానించారు. కానీ ఈ సంఘటన నల్లజాతీయులలో ఒక కొత్త కసిని రేకెత్తించింది. తన పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొనేందుకు రోసా అంత పట్టుదలగా ఉంటే, ఆమెకు ఎలాంటి మద్దత ఇవ్వలేమా అనుకున్నారు. అంతే! అందరూ సమావేశమై డిసెంబరు 5న మాంట్‌గామరీలో ఉన్న బస్సులన్నింటినీ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. డిసెంబరు 5- ఆ రోజు విపరీతమైన వర్షం కురుస్తోంది. అయినా సరే! నల్లజాతివారంతా మైళ్ల కొద్దీ దూరాలకు నడుచుకుంటూ వెళ్లారే కానీ ఒక్కరు కూడా బస్సు ఎక్కలేదు. అంతేకాదు! ఇక నుంచి తమకు సమాన హక్కులు లభించేంతవరకూ ప్రభుత్వ బస్సులను ఎక్కేది లేదన్న నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే నగరంలోకి అడుగుపెట్టిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్ (జూనియర్‌)’ కూడా ఈ ఉద్యమంలోకి చేరడంతో ఉద్యమానికి కొత్త బలం చేకూరింది. రోసాను కొద్దపాటి జరిమానా వేసి విడిచిపెట్టేశారు. కానీ ఈసారి నల్లజాతి వారే ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు. వివక్షకు వ్యతిరేకంగా ఒక పక్క కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటే, మరో పక్క బస్సులన్నీ ఖాళీగా తిరుగుతూ ఉండేవి. నల్లజాతివారి మీద కసితో అతివాదులు ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగబడటం మొదలుపెట్టారు. వారాలు, నెలలు గడుస్తున్నా కూడా రోసా, ఆమె సహచరులు తమ పోరాటాన్ని ఆపలేదు. మరోపక్క రోసాను, ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగించి వేశారు. ఎట్టకేళకు 381 రోజుల సుదీర్ఘ ఉద్యమం తరువాత 1956, డిసెంబరు 20న అమెరికా సుప్రీంకోర్టు ఉత్తర్వులు మాంట్‌గామరీకి చేరుకున్నాయి. స్థానిక ప్రభుత్వాలు రంగు ఆధారంగా ఎలాంటి వివక్షా చూపించరాదన్నదే ఈ తీర్పులోని సారాంశం. జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన బహిష్కరణ ఉద్యమం అలా విజయవంతంగా ముగిసింది. ‘మాంట్‌గామరీ బస్‌ బాయ్‌కాట్‌’గా ప్రసిద్ధి చెందిన ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన మలుపుగా నిలిచిపోయింది. ఆ తరువాత రోజుల్లో కూడా రోసా ప్రజల్లో మానవహక్కుల పట్ల అవగాహన కోసం ఉద్యమిస్తూనే ఉంది. ‘Rosa Parks: My Story’  పేరుతో ఆమె రాసుకున్న ఆత్మకథ కూడా ఒక  సంచలనమే! 2005, అక్టోబరు 24న తుదిశ్వాసను విడిచిన రోసా తన జీవితకాలంలో లెక్కలేనన్ని పురస్కారాలనూ, అంతకుమించిన అభిమానాన్నీ పొందారు. - నిర్జర.

Take a Healthy New Year Resolution

  Take a Healthy New Year Resolution Feeling bloated, irritable, or just not your best? A hormone imbalance could be to blame. Hormones are chemical “messengers” that impact the way your cells and organs function. It’s normal for your levels to shift at different times of your life, such as before and during your period or a pregnancy, or during menopause. But some medications and health issues can cause them to go up or down, too. Irregular Periods Most women’s periods come every 21 to 35 days. If yours doesn’t arrive around the same time every month, or you skip some months, it might mean that you have too much or too little of certain hormones (estrogen and progesterone). If you’re in your 40s or early 50s -- the reason can be premenopausal -- the time before menopause. But irregular periods can be a symptom of health problems like polycystic ovarian syndrome (PCOS). Talk to your doctor. Sleep Problems If you aren’t getting enough shut-eye, or if the sleep you get isn’t good, your hormones could be at play. Progesterone, a hormone released by your ovaries, helps you catch Zzz's. If your levels are lower than usual, that can make it hard to fall and stay asleep. Low estrogen can trigger hot flashes and night sweats, both of which can make it tough to get the rest you need. Consult your doctor to correct this. Memory Fog Experts aren’t sure exactly how hormones impact your brain. What they do know is that changes in estrogen and progesterone can make your head feel “foggy” and make it harder for you to remember things. Some experts think estrogen might impact brain chemicals called neurotransmitters. Attention and memory problems are especially common during premenopausal and menopause. But they can also be a symptom of other hormone-related conditions, like thyroid disease. Let your doctor know if you're having trouble thinking clearly.   Ongoing Fatigue Are you tired all the time? Fatigue is one of the most common symptoms of a hormone imbalance. Excess progesterone can make you sleepy. And if your thyroid -- the butterfly-shaped gland in your neck -- makes too little thyroid hormone, it can sap your energy. A simple blood test called a thyroid panel can tell you if your levels are too low. If they are, you can get treated for that. Mood Swings and Depression Researchers think drops in hormones or fast changes in their levels can cause moodiness and the blues. Estrogen affects key brain chemicals like serotonin, dopamine, and nor epinephrine. But other hormones, that travel the same paths as neurotransmitters, also play a part in how you feel. So consulting your doctor is very essential to treat your depression like symptoms other wise it will lead to many other serious problems. Appetite and Weight Gain When you’re feeling dull or irritated, as you can be when your estrogen levels dip, you may want to eat more. This leads to binge eating disorder that might be why, drops in the hormone are linked to weight gain. The estrogen dip can also impact your body’s levels of leptin, a hunger-revving hormone. So instead of worrying about your weight 1st check your estrogen levels.   On the whole women have many things to take care off, but they tend to keep their health as last priority. Come out do your bit ladies. Keep yourselves fit. So that you can look after your family even more better. Make this as your New year resolution…HAPPY NEW AND HEALTHY YEAR TO U ALL!!! --Pushpa

How to Be a Good Parent

  here’s no such thing as ‘perfect parenting’. Being a parent is a full-time job and a difficult one at that. So, it’s only human if at times most parents unwillingly slip in and out of their roles of being the guiding force. In fact, think of all your goof-ups as a learning experience for both you and your child. Acknowledge your shortcomings and start working on them. This way, you are setting an example for your child that it’s okay to make mistakes, provided you own up to it and make amends. During an Express Master class on ‘How to be a better parent’, Gloria Burrett, integrative psychotherapist, gave us some valuable inputs on how to raise a child. Here are some of the salient points.   Don’t let your child overpower you: Now, most parents complain about not being able to handle their child and eventually succumbing under pressure. So, the golden rule is to simply make sure your intentions and strategies are the same when it comes to delivering. For instance, if your child throws a tantrum for something he/she wants immediately, say ‘no’ if you think it’s not right. You need to understand that for a child, everything is a need. Let him/her develop a sense of tolerance. Let him/her cry his/her heart out. It’s difficult to see your child suffer, sure, but it’s all for a greater good. Let him/her experience frustration without you hovering around the sacred space. But be there when he/she needs you. And while you are at it, your child may feel unloved and neglected — which, in some cases, might lead to negative feelings — but don’t worry, it’s just a natural process and short-lived. You can easily break through the barrier with love and open dialogues. Do away with stereotypes:  The ability to command respect is something every parent yearns for. But it’s only possible if you connect with your child at a deeper level. In all humility, communication and trust is the key, but it’s also accepting the fact that your child is a unique entity with a life of his/her own. Learn to trust your gut feeling: Use your intuition to guide your child. If in doubt, remind yourself that there are no fixed rules in parenting. Tailor your parenting skills to suit you and your child’s needs. Maybe, this way you won’t have to wear a mask of superfluous authority at all times. If your child is stubborn, use gentle force. Bossing him/her around will not work. Instead, take the trouble to find out how to get your message across and devise your strategy accordingly. It’s all about playing smart. Keep your child’s interests in mind rather than indulging your own needs and aspirations, but stay alert and be very careful not to fall into the trap of helicopter parenting. - Pushpa Bhaskar

Christmas special crafts for Kids

  Christmas special crafts for Kids Christmas is one festival like Diwali and Holi that brings a smile on Children's faces. They are so excited about decorating the tree and Santa !! It is a challenging time to keep them occupied as schools announce holidays during this time of the year and most children are home, idle and feeling bored. Here are some crafts that kids can make to decorate the christmas tree, or even hang on the entrance door to welcome guests and especially their most favorite, Santa ! For star shaped christmas ornaments, we need: A Hard cardboard sheet Glue Pair of scissors Acrylic colors or printed paper Thread or twine to hang Shape stencils Procedure: Using shape stencils, cut the cardboard in 2 star shapes. Cut across one side of each star, as shown in the picture to slide along the other star and lock them for a 3D effect. Paint the stars or apply printed paper cut in star shapes to make them look like christmas ornaments. You can hang them with a thread or twine by piercing a hole through to the christmas tree or make a garland to hang across the windows for decoration.   For pasta ornaments, we need Any pasta pieces Strong glue Thread or twine to hang Water or acrylic colors and stationary to paint White paper and pencil Procedure: Consider a shape in mind for making a shape. 13 uncooked pasta pieces make a star shape as shown in the picture. Draw the shape on white paper and place pasta along the sides of the stencil and start sticking each pasta piece with glue, carefully. Once dry, your pasta ornament is ready for painting. You can als leave it as-is for an original look. Use twine or thread to hang. For Santa's face, we need Hard cardboard sheet Few White papers One red cardstock sheet Red, black marker 1-2 Cotton balls Glue Two-sided tape Procedure: As shown in the picture, first make the face of Santa using pencil sketch on white cardboard sheet. Mark the eyes with black marker and paste a red nose using red cardstock. Cut along the shape. Now cut a hat using red cardstock sheet and paste a cotton ball on top for a snowball feel. Now, Paste the hat to the already cut face. For the beard, cut long strips of white paper and wind them as rolls. Paste one edge of each roll, one beside the other and let the other edges flow down. This creates a cute beard. Using a two-sided tape, paste it to your front door or a dorm room door, or anywhere for a Christmas feel !! --Pratyusha

We are Sorry NIRBHAYA!!

The incident happened on 16th December 2012, Delhi, India. A 23 year girl was brutally killed by 6 animals (they don’t deserve to be addressed as humans). Even animals won’t do such things. The girl was beaten with iron rod and raped by those 6 animals. The iron rod was used for penetration which damaged her internal organs. The police spokesman said one of the accused abused the victim twice and ripped off the internal organs with bare hands. Due to internal injuries, bleeding and organ failure she died in 13 days of incident. The case was put into fast court and it took 9 months to process (fast court in India is 9 months). The people named her “NIRBHAYA”, meaning “Fearless”, for after going through hell, she fought, fought for 13 days, wanting to live. Despite her grievous injuries to her body and mind, she wanted to live, as she told her mother. The one thing this incident did to this great country – INDIA.                        She is no more….physically with us…but, she will remain with us eternally. There were many public protests happened in Delhi and various other places in India. Crime against women is never ending story in India. Even after death of Nirbhaya, there were many rape cases reported like 5 year old girl who was raped by inserting bottles and candles, photo journalist in Bombay and the list goes on. So what’s the end of such crime?  "My daughter was Jyoti Singh and I am not ashamed to name her," Asha Devi said on the occasion to mark the third anniversary of the horrifying gang rape at Jantar Mantar. "I am not ashamed of taking my daughter's name, who came to symbolize the fight for women's safety and security and became the catalyst for major changes to the law on crimes against women," she added. The juvenile convict has beeen released on Dec 20th 2015 after serving his three-year sentence. The convict, now 20 years old was a juvenile in 2012 when the crime was committed, and the court found him guilty of raping and assaulting the victim along with five accomplices — among whom main accused 35-year-old Ram Singh was found dead in his Tihar jail cell in 2013. "Jurm jeet gaya, hum haar gaye (Crime has won, we have lost)," said Nirbhaya’ s distraught mother, immediately after the judgment. We failed to get Justice for India’s daughter.... We are Sorry NIRBHAYA!! The time to move has arrived. To keep, and honor the undying spirit of NIRBHAYA, we need to galvanize our thoughts, our actions, our promises, and swear to keep this alive till each and every DAUGHTER, SISTER, WIFE and MOTHER will be safe in the nation, INDIA, of ours. Let’s make NIRBHAYA eternal…and keep the flame burning Wish” A SAFE INDIA to ALL WOMEN” in the years to come, and let 2016 be the beginning. GOD BLESS & WAKE UP INDIA “A COMMONER”  

ఎదగనివ్వరా!

ఎదగనివ్వరా! పార్వతమ్మగారి మనుమరాలు అశ్వని ఆరోజే పట్నం నుంచి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ మనుమరాలు ముభావంగానే ఉండటం గమనించారు పార్వతమ్మగారు. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే అశ్వనిలో మునుపటి ఉత్సాహం లేదు. కదిపితే చాలు నిండుకుండలా తొణికిపోయేట్లు ఉంది. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక నిదానంగా మనుమరాలిని కదిపింది పార్వతమ్మగారు ‘ఏంటలా ఉన్నావు?’ అంటూ. ‘ఆఫీసులో చేరిందగ్గర్నుంచీ ఏవో ఒక అడ్డంకులు. ఆడపిల్లను కదా! సలహాలకి మాత్రం అందరూ సిద్ధపడిపోతారు. సాయం కావల్సి వచ్చేసరికి ఎవ్వరూ తోడురారు. పైగా నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటూ ప్రతిదానికీ వెనక్కి లాగుతూనే ఉంటారు. ఇక నా వల్ల కాదనిపిస్తోంది’ అంటూ వాపోయింది మనుమరాలు. పార్వతమ్మగారు కాసేపు ఆలోచించారు. కొంతసేపటికి ఏదో స్ఫురించినదానిలా ‘సరే! నువ్వు వెళ్లి పడుకో. రేపు ఆ కొండ మీద ఉన్న గుడికి అలా సరదాగా వెళ్లొద్దాం.’ అని ఊరడించారు. ఎప్పుడు కొండ మీదకి వెళ్దామన్నా అంతగా శ్రద్ధ చూపించని బామ్మ ఇవాళ ఇలా మాట్లాడటం అశ్వనికి విచిత్రంగా అనిపించింది. మర్నాడు ఉదయాన్నే బామ్మా, మనుమరాలు ఇద్దరూ గుడికి బయలుదేరారు. పార్వతమ్మగారికి వయసు మీద పడిపోవడంతో అడుగుతీసి అడుగు వేయలేకపోతోంది. ఎలాగొలా మనుమరాలు భుజం మీద చేతులు వేసి ఆయాసపడుతూ కొండమీదకి చేరుకుంది. గుడిలో దర్శనం అయిపోయాక ఇద్దరూ ఓ చెట్టు నీడన సేదతీరారు. ‘ఏంటి బామ్మా! చిన్నప్పుడు ఎప్పుడు అడిగినా ఈ కొండ మీదకి వచ్చేదానికి కాదు. ఇప్పుడు ఓపిక లేకపోయినా ఇంత ఎత్తుకి ఎక్కావు. ఏంటి విషయం?’ అని అడిగింది అశ్వని. ‘చిన్నప్పుడు ఈ ఊరికి వచ్చిన ప్రతిసారీ, ఎప్పుడెప్పుడు ఈ కొండ ఎక్కుదామా అని ఎదురుచూసేదానివి. గుర్తుందా!’ అని అడిగారు పార్వతమ్మగారు. ‘అవును. చిన్నప్పుడు నాకు ఈ కొండ చివరిదాకా ఎక్కేంత ఓపిక లేకపోయేది. కొంత దూరం ఎక్కి కూలబడిపోతుంటే, అన్నయ్యలంతా తెగ ఏడిపించేవారు. ఇప్పుడు ఇంత చిన్నగా అనిపిస్తున్న కొండ నాకు అప్పట్లో ఎవరెస్టంత ఎత్తు ఉన్నట్లు తోచేది. ఈ కొండ పైకి చేరుకుని గుడిలో దర్శనం చేసుకున్న రోజుని నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నుంచి ఎప్పుడూ నాకు ఈ కొండ ఎవరెస్టులా కనిపించలేదు’ అని అశ్వని  ఆ రోజులను గుర్తు చేసుకుంటూ. ‘చేరుకునేదాకా లక్ష్యం ఎప్పుడూ అసాధ్యంగానే కనిపిస్తుందమ్మా! నువ్వు ఆడపిల్లవనో, ఎవరో నవ్వుతున్నారనో, లక్ష్యం దూరంగా ఉందనో ఎప్పుడూ డీలాపడిపోకూడదు. సలహాలు ఇచ్చేవాళ్లకి నీ విజయమే సమాధానం కావాలి. ఒకప్పుడు నువ్వు ఎక్కలేననుకున్న కొండను నువ్వు ఇప్పుడు ఎక్కడమే కాదు, నన్ను కూడా పైకి లాక్కొని వచ్చావు. ఇకనుంచి నువ్వు నీ జీవితంలో ఎంచుకునే ప్రతి లక్ష్యమూ ఇలా కొండలాగా నీ ముందు తలవంచాలి. సరేనా!’ అంది పార్వతమ్మ. పార్వతమ్మ మాటలకి అశ్వని చిరునవ్వే సమాధానంగా మిగిలింది. --nirjara

Self Motivation

  Self Motivation Being motivated all the time is a herculean task.For this same reason many cultivated  the habit of seeing motivational videos to get that pumping spirt into their lives. This normally works good for men coz they can sustain on that mood for long time coz they do one thing at one go. But women, being multi  talented and doing multi tasking all the time ,definitely are prone to get demotivated faster than men,and the problem here is no motivational talk or video can pull them up. Now how can we fix this problem?? Lets identify why they get demotivated more often: Firstly Women to a large  extent are perfectionists. This craving for doing all the things they do perfectly puts them into a  lot of stress. And this stress leads to inability to complete work in time,which in-turn will dimotivate  them further. Secondly they don't share work. They think they are bound to do all works at home and office. And taking help is always against their interest. How to over come it: * First and the foremost is women have to understand that nothing is perfect in this Imperfect world. * They need to know being  perfect is hard but  striving to be NEAR perfect is easy. They need to understand that if they are doing 5 things at one go,one or two from them might go wrong,and its  absolutely ok. Doing a mistake is no big deal, but not rectifying it, is. So when ever you do a mistake try and find ways to rectify it rather than getting dimotivated from it. * Second is learn to SHARE work, and its not sin. If at all a women knows how to delegate work to others then she is a sure success. And for a successfull women there is no need for  external motivation. * Basically women have inbuilt machanism to cope up with any stress inculding avoidinng demotivation. So instead of searching for external motivational forces, they can self motivate themselves. So get up get started and get motivated in the right way. Keep Rocking!! --Pushpa