ఒంట్లో కొలెస్ట్రాల్ ను తగ్గించడం ఎలా?

  మనం తీసుకునే ఆహారం నుంచే అధికమోతాదులో కొలస్ట్రాల్ మన శరీరంలో చేరుతుంది. అధిక కొలస్ట్రాల్ ఎన్నో అనారోగ్య సమస్యలకి కారణం అవుతుంది కాబట్టి వెంటనే దానిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అందుకు ముందుగా చేయాల్సింది ప్రతిరోజూ నలభై గ్రాముల వరకు నట్స్ తీసుకోవటం మొదలుపెట్టాలి. ఎందుకంటే నట్స్ లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే మేనోశాచురేటేడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి, వీటిని రోజు తీసుకుంటే ఐదు వారాలలో పదిశాతం దాకా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.   అలాగే పీచు పదార్థాలు కూడా కొవ్వును కరిగించేందుకు తోడ్పడతాయట. ఇలా మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోగలిగితే చాలు. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవటం పెద్ద సమస్య కాదు.

పని ఒత్తిడితో గుండెకు ముప్పు

  పని ఒత్తిడి స్త్రీలని గుండె జబ్బులకు దగ్గర చేస్తుందని చెప్పుకుంటున్నాం కదా! ఇందుకు పరిష్కారం ఏంటంటే, నిపుణులు ఇలా చెబుతున్నారు. మొదటిగా ఉద్యోగస్తులైన స్త్రీలు టైం మానేజ్మెంట్ పై శ్రద్ధ పెట్టడం అత్యవసరం అటు అలాగే ఇంటి పనులలో ఇతర కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవటం వారి పని భారాన్ని తగ్గిస్తుంది కాబట్టి, అందుకు ఏ మాత్రం సంకోచించకూడదని కూడా చెబుతున్నారు.   అలాగే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ఒత్తిడికి దూరంగా ఉంచే వ్యాయామాల వంటి వాటిని అశ్రద్ధ చేయకూడదని సూచిస్తున్నారు. ఆరోగ్యకర ఆహరం అతి ముఖ్యమని కూడా చెబుతున్నారు. ఇలా పెరిగే పని భారం ఒత్తిడిని కలిగించకుండా చూసుకుంటే "మీ గుండె పదికాలాలు పదిలం" అని కూడా చెబుతున్నారు పరిశోదకులు. -రమ

Fish Oil Help Reduce Stress on Heart

  So far, you may have heard only about live fish that reduces stress. Many therapists say that observing fish swimming in the aquarium has a calming effect on your mind. That is why, you are advised to keep a fish bowl at your work desk; it helps you focus your mind.   But eating fish can be a physical stress buster. Yes, some new research seems to suggest that eating fish can reduce the stress on your heart. We already know that fish has plenty of omega-3 fatty acids that are heart healthy. We are also aware of the health hazards of stress, especially when it comes to pulmonary or heart disorders. The truth is that, stress is like a slow poison for your heart; it damages your heart little at a time until a small trigger causes the final cardiac arrest.   That`s why, it is awfully good news that eating fish reduces stress levels and protects your heart. Actually, it is the fish oil that is present in fatty fish like salmon that is particularly beneficial. The Michigan university of Technology has come up with new research data that fish oil contains essential omega-3 fatty acids that can calm your heart down in stressful situations.   Normally, when you are under stress, your heart rate rapidly rises. When this happens, your brain sends signals to the heart that it is an emergency, you must either take flight or stand up and fight. In this situation, the body presses the panic button automatically. Being constantly under stress means that your body is in the panic mode. In the long run, this could lead to bursting of blood vessels and hardening of arteries.   However, eating fish can reduce your stress levels. The research included a survey in which the participants were given fish oil supplements. For eight weeks, they were then tested under stressful situations.   Basically, there heart rate was recorded when they were stressed due to some reason. But even under stress, their heart did not increase as much as expected. This lead the researchers to the conclusion that fish oil protects the heart from the harmful impact of stress.   More work still has to be done on this subject. However, you can start on your regular intake of fish to reduce stress levels. Try to replace the meat in your diet with heart healthy fish. And if you are a vegetarian, then you can always have fish oil supplements.

Health Benefits Of Brown Rice

    1. Anti-Oxidants : You might find it surprising to note that that brown rice is a rich source of anti-oxidants. Brown rich contains as many anti-oxidants as blueberries, strawberries and other fruits and vegetables, which are usually considered to be the top sources.   2. Breast Cancer: Brown rice acts as an excellent source of protection against breast cancer. The growth of breast cancerous cells will be inhibited by the presence of the pytonutrient Lignin in brown rice.   3. Blood Sugar : There is a large amount of fibre present in brown rice. This means that it takes more time to digest than white rice. This ensures that the sugar is released at a lower and slower rate into the blood. Brown rice also has a lower glychemic index than most grains which leads to stable blood glucose levels.   4. Heart Healthy : Brown rice offers protection against cardiovascular disease due to its high fiber content. The extra layer of tissue around brown rice helps control the increase of atherosclerosis and blood pressure.   5. Colon Cancer : Consumption of brown rice is beneficial in reducing the risk of colon cancer. This is due to the high content of phenols present in brown rice. They promote digestion and help maintain a healthy colon.   6. Cholesterol : The presence of "bad" or LDL cholesterol is lowered in the blood due to the presence of soluble fibres in brown sugar. The healthy oil present in brown sugar also maintains cholesterol levels and blood pressure. Brown sugar also increases "good" cholesterol or HDL cholesterol.   7. Weight Loss : Brown sugar is an excellent way of maintaining body weight and keeping excess weight off. It is rich in dietary fibre which keeps you feeling full longer and helps in decreasing the excess intake of food. It also has a lower glychemic index when compared to white rice, which is helpful while maintaining blood sugar levels.

చెరుకుతో రిలాక్స్

  అలసిపోయినపుడు అందరు కూడా ఏదో ఒక జూస్, లస్సీ, లేదా చెరుకురసం లాంటివి తాగుతుంటారు. కానీ చెరుకు రసం తాగకుండా దానితో ఫేషియల్ చేసుకుంటే అలసట అనేది తగ్గుతుంది తెలుసా?   చెరకు రసంలో గ్లైకోలిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది ఫేషియల్ చేసుకోవడం వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు మాయమవుతాయి. అయితే గ్లైకోలిక్ యాసిడ్‌తో ఎలాంటి హాని కలగబోదని వైద్యులు అంటున్నారు.   ఇది ఎలా పని చేస్తుందంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలసటను దూరం చేయడంలో ఉసిరికి సారి మరొకటి లేదు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.   ఉసిరితో ఉపయోగాలు : కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. మధుమేహం రాకుండా నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తలనొప్పికి ఆయుర్వేద చిట్కాలు

  తలనొప్పికి చాలా కారణాలున్నాయి. అందులో నిద్ర లేకపోవడం, టెన్షన్స్, మానసిక ఒత్తిడి, జలుబు వంటి తదితర కారణాలు... మరీ తలనొప్పి పోవడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందామా?   శొంటిని మెత్తగా పొడిచేసి, వేడి చేసిన పాలలో వేసి రెండు లేదా మూడు చుక్కలు ముక్కులో వేస్తె తలనొప్పి తగ్గిపోతుంది. తంగేడు ఆకును మెత్తగా దంచి(నూరి) నుదిటిపై పట్టిగా వేస్తె తలనొప్పి తగ్గిపోతుంది. ఒక చెంచాడు మునగ ఆకు రసంలో మూడు మిరియాలను పొడిచేసి కలిపి, కణతలపై రాసుకుంటే తలనొప్పి పోతుంది. ముక్కులో కాఫీ డికాషన్ చుక్కలు వేస్తె నొప్పి తలనొప్పి తగ్గిపోతుంది. వావిలకును నూరి ఆ మిశ్రమాన్ని నుదుటికి పట్టి వేస్తె తలనొప్పి తగ్గుతుంది.

స్టీవియాతో మధుమేహం దూరం

స్టీవియాతో మధుమేహం దూరం     మధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినేందుకు వెనుకాడుతుంటారు. కాని తీపి పదార్థాలను తిన్న తర్వాత మధుపత్రిని నమిలితే శరీరంలో చక్కెర శాతం అదుపులో వుంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.     స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్‌లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కల్గివుంటాయి. వీటినుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార స్టీవియా ఆకుల నుంచి తీసిన పంచదార ఒక స్పూనుతో సమానం. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. మన దేశంలోనే కాదు ఇప్పుడు విదేశాల్లోనూ స్టీవియా మొక్కలను పెంచుతున్నారు…అచ్చ తెలుగులో దీనిని మధుపత్రం అని అంటారు. చెరకు కన్నా తీపి…       మధుపత్రి ఆకుల్లో చెరకు కన్నా మూడింతల తీపు వుంటుంది. భోజనం చేసే ఇరవై నిమిషాల ముందు మధుపత్రి (స్టీవియా) ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లోను పెంచుకోవచ్చు. మధుపత్రి ఇన్సులిన్‌ను విడుదల చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మధుపత్రి సేవిస్తుంటే మధుమేహ వ్యాధితోపాటు రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌, దంతాలు, గ్యాస్‌, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.     స్వీట్‌ స్టీవియా ఇది అత్యంత తియ్యదనం కలిగిన ఔషదీయ మొక్క. కేవలం దీని పచ్చి ఆకులను తమలపాకుల్లా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే చాలు నోటి క్యాన్సర్‌ వంటి వ్యాధులు క్రమేణా దూరమవుతాయి. అంతేకాదు నోటి దుర్వాసన పోగొట్టే మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా దీనిని ఉపయోగించ వచ్చు. మామూలుగా పంచదార తింటే అనేక వ్యాధులు వస్తాయి. కానీ స్టీవియాతో తయారైన పంచదార తీసుకుంటే ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు కలిగించకపోగా… మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిర్భయంగా దీనిని తీసుకోవచ్చు. ఆరోగ్య సంజీవని…       స్టీవియాను తీసుకుంటే మన శరీరంలో ఎటువంటి అదనపు క్యాలరీలు చేరవు. దీంతో రక్తంలోని గ్లూకోజ్‌లో ఏరకమైన మార్పు ఉండక… పెరిగిన నిల్వలను తగ్గించి గ్లూకోజ్‌ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో స్టీవియా అమోఘంగా పనిచేస్తుంది. ఇది కేవలం డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులకే కాక… అధిక రక్తపోటును తగ్గించడంలో, అంతకంతకూ పెరిగిపోతున్న ఊబకా యాన్ని స్థిరీకరించడంలో, దంత వ్యాధుల నివారణలో సంజీవినిలా పనిచేస్తుందని శాస్ర్తీయ పరిశోధనలలో తేలింది. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో… అత్యంత వేగవంతం గాను… సమర్థవంతంగాను పనిచేస్తాయని తేలింది. ఎక్కడ పుట్టింది?       ఇన్ని సుగుణాలు ఉన్న ఈ మొక్క ఎక్కడ పుట్టిందో తెలుసా… ఇది పెరుగ్వే దేశంలో ఎక్కువగా కాలువల పక్కన, కొలనుల వద్ద విచ్చలవిడిగా పెరిగేది. దీనిని ఆ ప్రాంతం వారు కొన్నిశతాబ్దాలుగా ఔషధ విలువలు కలిగిన మొక్కగా గుర్తించి విరివిగా వాడుతుండేవారు. ఆ ప్రాంతంలో ఉండే ఆదివాిసీలుగా పిలువబడే గ్వారాని ఇండియన్లు దీనిని ‘క్వాహీహీ అని పిలిచేవారట. క్వాహీహీ అంటే తీపి మొక్క అని అర్థం. దేశ,దేశాలలో…       సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ మొక్కలలోని విశేష గుణాలను జపనీయులు గుర్తించారు.గుర్తించడమే గాక దీనిని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అక్కడి నుండి చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా, తైవాన్‌ వంటి దేశాలు వీటి సాగు మీద శ్రద్ధవహించాయి. ఇటీవలే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థల గుర్తింపు వచ్చింది.

How to Get Good Health Benefits by Drinking Green Tea

  How to Get Good Health Benefits by Drinking Green Tea 1. Buy green tea in bags or already made in convenient bottles at your local grocery store. You can even buy green tea with extra flavors in it too (like raspberry) that are delicious! 2. Skip your morning cup of coffee and Drink Green tea in any form (hot or cold) because it has chemical properites in the leaves called, ployphenols, flavonoids, and catechins. When you drink green tea, your body uses these properites to help itself stay healthy. Make iced green tea for your summer refresing drink! Here’s some healthy reasons… 3. Drink Green tea in any form to help protect yourself against heart disease and strokes. 4. Drinking Green tea in any form helps reduce the risk of cancer, especially stomach, esophageal, lung, and skin cancers. 5. Drinking Green tea in any form helps protect against and destroy harmful bacteria and viruses in your immune system. 6. Drinking Green tea in any form helps lower blood pressure. 7. Drinking Green tea in any form helps reduce atherosclerosis or hardening of the arteries. 8. Drinking Green tea in any form helps to fight against infections. 9. Drinking Green tea in any form helps to relieve migraines. 10. Drinking Green tea in any form reduces cavities and gum disease. 11. Drinking Green tea in any form helps promote weight loss. 12. Drinking Green tea in any form helps to lower LDL (bad) cholesterol. 13. Drinking Green tea in any form helps to raise HDL (good) cholesterol.

వేసవిలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి

వేసవిలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి మనలో చాలామంది వేసవి వస్తుంది కదా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఏమో అని భయపడుతూ ఉంటారు. అలా భయపడుతూ మరింతగా ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దాంతో మరింతగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అని ఆలోచిస్తాము. ఆ ఆలోచన ఏదో వేసవి వస్తుండటంతో ఆలోచిస్తే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకోసం సింపుల్ గా ఈ కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.   * ప్రతిరోజూ కొబ్బరి నీళ్ళు, పళ్ళరసాలు, మంచినీళ్ళు, మజ్జిగ, తాటిముంజెల నీరు తీసుకుంటే మంచిది.   * బార్లీ గింజల్లో నీరుపోసి, ఉడికిన తరువాత బార్లీ నీళ్ళల్లో ఉప్పుగాని, పంచదార లేదా నిమ్మరసం వేసుకొని తాగితే చలువ చేస్తుంది. ఈ నీరు పిల్లలకి చాలా ఉపయోగదాయకం.   * ఉదయం పూట తీసుకొనే టిఫిన్స్ కాని, సాయంత్రం పూట తీసుకొనే స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవాలి.

Health benefits of Amla

Health Benefits of Amla As per Ayurvedic philosophy, the Indian Gooseberry has very many benefits. It possesses excellent rejuvenating properties, and it is also a widely considered medicine to treat pitta dosha disorders. Given that it has a plethora of antiviral and antimicrobial properties, it helps preventing rheumatoid arthritis, osteoporosis and is also effective against some cancers; reduces severity of pancreatitis, renal disease along with diabetes. This is of course besides the skin and hair benefits that it holds! Isn’t this a miracle fruit? Indeed it is, creating wonders for your dry and dull tresses is one of the many benefits of this fruit. This is available in the market as a powder and oil. Oils and powders made from the bark, fruit and leaves of the Myrobalan tree can help to solve numerous hair woes. Amla Powder Amla powder is generally applied to hair as a paste, which is invariably combined and blended in with other herbal powders, such as henna and shikhakai to make it into an herbal paste that nourishes your hair. It can also be used to give reddish hues when mixed with natural henna. Amla Oil Amla oil is an excellent remedy for hair loss, dandruff, irritation of scalp, as well as premature graying. The oil is known to strengthen roots thereby preventing shedding and promoting strong and healthy hair growth. Preference It is for the simple issue of the color that the powder leaves behind that most women prefer the use of the oil instead! How to use Amla Oil? It is advisable to use this oil especially when you suffer from excessive hair loss, as it stimulates healthy and thick growth of hair. There are two ways you can include this miracle fruit in your hair care routine and they are mentioned below. Amla oil: massage one night before hair wash Applying chemical based shampoo to hair can result into drying and it also strips off the excess natural oil from your scalp, thereby resulting in dry and dull looking mane. Hence, apply Amla oil the previous night before shampooing, as it offers added protection by properly coating your hair. This will give your hair a soft and shiny feel and also makes it less vulnerable to damages and as you know, less damages mean less hair fall. How to use: Take very little quantity of Amla oil and massage it on to your scalp. Cover your head with shower cap (a plastic one) and leave it for overnight. Wash your hair thoroughly with a mild shampoo. Remember to give your hair a last rinse with normal or cool water. Repeat this procedure at least once in a week for best results.

Health Benefits of Peaches Fruit

Health Benefits of Peaches Fruit Peaches are a good source of phosphorus which is also important for proper digestion of niacin and riboflavin. Phosphorus also helps with the transmission of nerve impulses and with kidney excretion of toxins, provides energy for the body and may help reduce the risk of certain forms of cancer. * The phosphorus in peaches is essential for healthy bone and teeth formation. Calcium only is not enough for building healthy bone tissue, phosphorus is necessary for calcium to be effective in the formation of strong bones. * The vitamin A found in peaches contains compounds which are essential for bone growth, cell division and differentiation. Vitamin A is precursor for beta carotene which is converted into retinol for use by the body. * Vitamin A is important for maintaining good health and promotes normal growth, a healthy immune system, protects the reproductive system and ensures vision health. * Potassium also helps regulate the blood pressure and heart rate and gastrointestinal health. The potassium content in peaches is also important for metabolic processes, relieves anxiety and stress, ensures good kidney health, works in maintaining the fluid balance in cells and boosts the response of the central nervous system. * Potassium is one of the most abundant minerals in the human body and is important for overall health. The potassium found in peaches acts as an electrolyte and is essential for normal heart, kidney, brain, muscle tissue function and preventing muscle fatigue and weakness. * Peaches contain many vital nutrients, antioxidants and minerals which are important for the human body. Currently, scientists are researching the fruit to provide a better understanding and determine all the benefits peaches contain.

జీలకరతో ఆరోగ్యం

జీలకరతో ఆరోగ్యం మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ఉండటానికి కూరగాయలని, పండ్లని, ఆకుకూరలని, పప్పుదినుసులని తింటున్నాం. అన్నింటిల్లో వివిధ రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయని అవి మనకు ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెప్పుతూ ఉంటారు. మనం పోపుగింజలలో వేసుకునే జీలకర కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీలకరలో క్యాన్సర్‌ను నివారించే లక్షణాలు ఉన్నాయని ఈ మధ్య డాక్టర్లు కనుగొన్నారు. జీలకరలో ఉండే ఫైటోకెమికల్ క్యుమినాల్డిహైడ్ క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల అలర్జీని కూడా నివారిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా జీలకరలో ఉండే క్యుమినల్‌ఈస్టర్, లిమోనిన్ డీఎన్‌ఏలో మార్పులు తెచ్చి క్యాన్సర్‌కు కారణమయ్యే అఫ్లటాక్సిన్ చర్యలను అడ్డుకుంటాయి. కాబట్టి జీలకర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర తినడంలో తప్పులేదు. హాయిగా తినొచ్చు కూడా !