Read more!

First Aid – Handling an Emergency

First Aid Handling an Emergency   All of us, however careful we might try to be, come across some medical emergency at some point of time in our lives. Every emergency demands urgent action. Although it goes without saying that one should seek immediate medical help, however before it arrives, one should be in a position, both physically and mentally, to administer first aid. The most important point to remember is not to panic when you come across any emergency. Remember to keep the injured calm before attempting to give any kind of first –aid. Many a times, accidents occur in our own homes. Cuts, Burns, Scalds, Choking, Poisoning, fall and so on. Every house must have a basic first aid kit that is easily accessible in case of an emergency. Bleeding: Many a time even if you cannot stop the bleeding altogether, reducing the flow of bleeding may be enough to save a life. When a cut is deep enough to cause the blood to flow: 1. Use water. Running water will not only clean the wound, but help to stop the bleeding. Run cold water over the cut to constrict the blood vessels and stop the bleeding. Doing the same with hot water will cauterize the cut, allowing the blood to clot. Remember not to use both hot and cold water though; just one should work well enough. 2. Lay the victim down If the wound is a little big and bleeding heavily Remove clothing from around the wound if you can without wasting time. 3. If there is no foreign body present in the wound then press down hard upon it with a clean absorbent material or with clean bare hands. If possible raise the level of the wound above the heart level to slow down bleeding. Maintain the pressure for at least five to ten minutes or more and while doing so place absorbent padding and tie a bandage firmly in place. 4. If the first bandage becomes soaked with blood, apply a new dressing on top of the original one. Do not remove the original dressing. The less a wound is disturbed, the easier it will be to stop the bleeding. 5. For clotting the blood in a small cut, try any one of these home remedies first like, a thin film of Vaseline petroleum jelly, sprinkling corn starch, aspirin paste, some sugar or a few drops of Listerine or vinegar. Do not rub into the wound, it may cause abrasions. 6. If the wound is large when there is a foreign body present in the wound. Press the edges together around the foreign body. Do not try to remove the foreign body as it may be plugging the wound. Press firmly and use gauze to bandage diagonally without going over the foreign body. 7. Get the injured person to the hospital as early as possible if the bleeding does not stop. 8. Seek a doctor’s advice before administering any medication.   - Veena Shyam Raja    

గులాబీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ?

  * ఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి, వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు. * ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా ఉంటుంది. * గులాబీ రెక్కలు 1 భాగం, పంచదార 2 భాగాలు తీసుకొని తగినన్ని కలిపి పానకం మాదిరిగా మారేంతవరకూ మరిగించి దింపి చల్లారనిచ్చి కొద్దిగా ఏలకులు, పచ్చకర్పూరం కలిపి ఒకటి రెండు కుంకుమ పువ్వు కేసరాలను కూడా చేర్చి నిల్వచేసుకోవాలి. దీనిని 1-2 టీస్పూన్ల మోతాదులో చన్నీళ్లకు కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, శరీరంలో వేడి వంటి పిత్తసంబంధ సమస్యలు తగ్గుతాయి. * ఒక కప్పు గులాబీ నీళ్లకు ఒక టీ స్పూన్ సోపు గింజలు, అర టీస్పూన్ ధనియాలు, 10 ఎండు ద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే గుండె దడ, ఆందోళన వంటివి తగ్గుతాయి. * గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. నీళ్లకు వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. * రెండు టేబులు స్పూన్ల గులాబీ పూల రేకులను ఒక గ్లాసు నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే ఆందోళన, నర్వస్‌నెస్ వంటివి తగ్గుతాయి. * రోజ్‌వాటర్‌ని, ఉల్లిపాయల రసాన్ని ఒక్కోటి ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పరిశుభ్రమైన దూది ప్యాడ్‌ని తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుంటే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి తగ్గుతాయి. * ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లకువేసి మరిగించి తీసుకుంటే తల తిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. * రోజ్‌వాటర్‌ని, వెనిగార్‌ని సమాన నిష్పత్తిలో చల్లని నీళ్లకు కలిపి, నూలు గుడ్డను తడిపి మడతలుపెట్టి నుదుటి మీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరం తగ్గుతుంది. * రోజ్‌వాటర్‌కి తోక మిరియాల పొడి, శొంఠి పొడిని ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పేస్టుమాదిరిగా చేసి తల నొప్పిమీద ప్రయోగిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. * ఎండిన గులాబీ రెక్కలను పొడిచేసి తేనెకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. * రోజ్‌వాటర్‌కి కుంకుమ పువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. * గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, కమలాపండ్ల రసానికి చేర్చి తీసుకుంటే ఎసిడిటీవల్ల వచ్చే ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, ఆమ్లపిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి. * గులాబీ పూలరెక్కలు, అక్కలకర్ర పొడి వీటిని మూడేసి గ్రాముల చొప్పున కలిపి కొద్దికొద్దిగా నాలుక మీద వేసుకొని చప్పరిస్తుంటే నాలుక మీద ఉండే రుచి గ్రాహకాలు (టేస్ట్‌బడ్స్) చైతన్యవంతమవుతాయి. దీంతో ఆహార పదార్థాల రుచి తెలుస్తుంది.

Causes and remedies of Parkinsons

Causes Of Uncontrollable Shaking : Too much coffee or other caffeinated drinks. Stroke Stress, fatigue, lack of sleep, particular vitamin deficiency, and anxiety Neurological disorders or conditions like multiple sclerosis, stroke, traumatic brain injury, chronic kidney disease. Overactive thyroid is known to cause postural tremor Low blood sugar Brain tumour Various drugs and prescription medicines Excessive alcohol consumption or alcohol withdrawal can kill certain nerve cells, leading to the condition Body muscles traumatized by injury, disease, or as a result of systematic illness Withdrawal of tobacco may also induce the problem Diagnosis Of Uncontrollable Shaking : The cause of uncontrollable shaking can be determined by CT scan, MRI scan, blood tests and/or a bunch of other tests. Treatment Of Uncontrollable Shaking : Depending on the cause and its severity, the future course of treatment is decided. It may include medications, some lifestyle changes, and a possible surgery if it’s too severe a problem. Medications : Depending on the type and extent of tremors, following medications may be prescribed by the medical professional: Drugs prescribed for parkinsonian tremors may include any or few among the following: lovodopa, prammipexole, ropinirole, amantadine hydrochloride and anticholinergic. Propranolol or other beta blockers and primidone may be prescribed for treating essential tremors. For treatment of dystonic tremors, medical practitioner may prescribe drugs such as clonazepam, anticholinergic drugs, and intramuscular injections of botulinum toxin. Botulinium toxin may be prescribed for the treatment of head and other movement disorders. For treatment of orthostatic tremors, medicines such as clonazepam and primidone may be prescribed. Cerebellar tremors, however, do not respond to medical treatments.

Simple Tips for Healthy Eyes

  ఆడవాళ్ళ అందాలల్లో బాగా ఆకట్టుకునేవి కళ్ళు మాత్రమే! మరి అలాంటి ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి అవేంటో చూద్దామా...! 1. ప్రతిరోజూ సరిపోయేంతగా నిద్రపోవాలి. అలా నిద్రపోవడం వల్ల మీ కళ్ళు తాజాగా కనబడుతుంటాయి. 2. పాలమీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే, కళ్ళ చుట్టూ ఉండే మడతలు పోయి మరింత ఆకర్షణగా కనబడుతుతాయి. 3. కీరదోసలను తినడమే కాకుండా, ఆ కీరదోసకాయలను గుండ్రని ముక్కలుగా చేసుకొని కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల, కళ్ళు తాజాగా ఉంటాయి. 4. ఆకుకూరలు, కూరగాయలు, చేపలు వంటి తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. 5. ప్రతిరోజూ మంచి నీటితో కళ్ళను కడుక్కోవాలి. దీనివల్ల కంట్లో ఉండే మలినాలు పోయి కళ్ళు బాగా కనిపిస్తాయి. 6. కళ్ళకు వేసుకున్న మేకప్ ని పడుకునే ముందు తప్పని సరిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే కళ్ళు నల్లగా అవటమే కాకుండా ఇంఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

గుండె నొప్పి వస్తే ఏం చేయాలో తెలుసా...?

  1. నొప్పి వచ్చినపుడు చేస్తున్న పనిమానేసి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ నడుస్తోంటే ఆగి, నిలబడిపోవాలి. కొద్ది నిముషాలలోనే నొప్పి తొలగిపోతుంది. 2.నొప్పి వస్తున్నపుడు మీరేదన్నా పనిని చేస్తుంటే ఆ పనిని కంటిన్యూ చేయవద్దు. పని ఆపేసి విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తగ్గదు. నొప్పి వచ్చినపుడు మీరు ఇంకా పనిని చేస్తుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది. 3. డాక్టరు ఏవయినా ఎక్సర్ సైజుల్ని సూచించితే వాటిని పాటించాలి. అయితే మీకు అసౌకర్యాన్ని కలిగించేంత అతిగా మాత్రం చేయకూడదు. 4. పొగ తాగటాన్ని ఆపేయాలి. 5. కడుపు పగిలేట్లుగా భారీ భోజనాన్ని చేయకూడదు. చిన్న చిన్న పరిమాణంలో ఎక్కువసార్లు తినండి. పరవాలేదు. 6.భోజనం చేయగానే కొద్దిసేపు రెస్టు తీసుకోవాలి. తిన్న వెంటనే ఏ పనిలోనూ పాల్గొనకూడదు. 7.బాగా చలి, లేక గాలి వీస్తున్న వాతావరణంలోకి వెళ్ళకూడదు. 8.కొవ్వు పధార్థాలు తినటం మానేయాలి. 9. మరీ శ్రమతో కూడుకున్న పనుల్ని చేయకూడదు. 10.వీలయినంతలో కోపాన్ని తెప్పించే, తిక్క పుట్టించే పరిస్థితులకు దూరంగా వుండాలి.

శక్తినిచ్చే నారింజ... మీకేమైనా తెలుసా...?

  నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం. నిమ్మ, బత్తాయి, నారింజ ఒకే జాతికి చెందిన ఫలాలు. వీని గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. కానీ నిమ్మ కన్నా నారింజ కాస్త ఉత్తమం అని చెబుతారు. నిమ్మలోని గుణాలతో పాటుగా, తీపి అనే అదనపు గుణం కూడా నారింజ కుంటుంది. నారింజలో రెండు రకాలున్నాయి - పుల్ల నారింజ, తీపి నారింజ. పుల్ల నారింజ కాయలలో నీరు అధికంగా ఉంటుంది. లవణాలు తక్కువగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో కాస్తుంటాయి. తీపి నారింజలు వేసవిలో కాస్తాయి. వీటిలో నీటి భాగం తక్కువ. లవణాలు ఎక్కువ. ఇది దేహానికి మేలు మేస్తాయి. కాబట్టి వేసవి కాలంలో కాచే నారింజ పండ్లను తినటం ఎక్కువ శ్రేయస్కరం. నారింజలో విటమిన్ A, B స్వల్పంగా, విటమిన్‌ C ఎక్కువగా ఉంటాయి. రెండు, మూడు గ్లాసుల నారింజ రసం త్రాగితే చాలు.. ఆ రోజుకు కావలసిన విటమిన్‌ C లభిస్తుంది. ఈ పండులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాలలో, జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే శరీరానికి కావలసిన శక్తితో పాటు కాస్త ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలబద్దకం పోతుంది. నారింజ పండు దగ్గు, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది.

కరివేపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా...?

  కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఉప్మాలోనూ, పులిహోరలోనూ కరివేపాకు లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, సువాసన తప్ప ఎలాంటి ఉపయోగం లేవనుకోవడం పెద్ద పొరపాటు. కరివేపాకులో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా.. 1. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయని తెలుసు. 2.కరివేపాకు, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి. 3.బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపాకును విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుందని తెలుసు. 4.కరివేపాకును మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగానూ మానుతాయని చదివారు. 5.ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేపాకు, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి. 6.కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని చదువుకున్నారు. 7.నీళ్లవిరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయని తెలుసు. 8.మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటూంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని తెలుసు

ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపదార్థాలు...?

  * సి విటమిన్ ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిమ్మజాతి పండ్లలోనూ, అరటి, జామ వంటి వాటిల్లోనూ సి విటమిన్ అధికంగా ఉంటుంది. * వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించి.. రోజులో రెండు లీటర్ల నీటిని తాగినా చక్కని ఫలితం ఉంటుంది. ఈ దిశగా మొదటి ప్రయత్నం మొదలయినట్టే. * మొలకలని నేరుగా, దంపుడు బియ్యం, మొక్క జొన్న, బార్లీలు వంటి వాటిని గంజి రూపంలో తీసుకొంటే శరీరం తేలిగ్గా ఉంటుంది. * ఉడికించిన కూరగాయ ముక్కలని, చిక్కుడు జాతి రకాలయిన బీన్స్‌తో పాటు పెసలు, సెనగలు, రాజ్మా వల్ల వ్యర్ధాలు తొలగుతాయి. తాజా కాయగూరలు, బొప్పాయి, అంజీర, జామ వంటి వాటిని తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. * ఉప్పు వేయని పిస్తా, వేరుసెనగ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్, గుమ్మడి గింజలను తగు మోతాదులో తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి. * ఇంట్లో చేసిన పెరుగు, ఆలివ్‌నూనె, అల్లం వెల్లుల్లి, వెన్న వేయని పాప్‌కార్న్, తేనె.. హెర్బల్ టీ తాగాలి. * నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, కేకులు బిస్కెట్లు బాగా తగ్గించుకోవాలి. * బరువు తగ్గాలనుకొనేవారు.. కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి, నిత్యం కొవ్వు పదార్థాలు, పాల ఉత్పత్తులు, మాంసం, శుద్ధి చేసిన పదార్థాలు అతిగా తినేవారు తప్పనిసరిగా డిటాక్సిఫికేషన్‌ని తప్పక దృష్టి పాటించాలి.

Ways to Relax Before Bed

  Dim The Lights : Our biological clock is programmed in a certain way. We wake up when it is morning and sleep during the night. The fact that there is light in the morning and dark at night is an important observation to be made here. So if you are tossing and turning in your bed, trying in vain to get some sleep, you might want to reconsider those bright lights in the room and turn them off. If a street lamp is bothering you, pull the curtains or buy a sleeping mask. A Warm Shower : This is the best relaxing therapy. Get into those comfortable pyjamas right after a warm shower and tuck yourself into a nice cosy blanket. Warm showers work wonders on a tired body and the sleep that follows is sound, relaxing and refreshing.   Healthy Dinner : A light dinner with a glass of warm milk is an amazing sleep inducer. But a cup of coffee or any caffeinated drink just makes matters worse. Even alcohol and cigarettes must be avoided prior to bedtime. There are certain food items which contain essential amino acids, like tryptophan, that help inducing sleep. Banana, honey, almonds are a few examples. Meditation : Meditation is a very effective technique that allows you to relax before sleeping. It takes your mind away from the day’s troubles and worries. It prepares you for sleep. Exercising before sleep increases the blood flow to your heart thus it will take you a couple of hours to get calm and composed. So avoid exercising right before you sleep. Soothing Music : At times when worries don’t leave you at peace and the stressful thoughts refuse to go away, it is prudent to trick your mind and divert it elsewhere. And soothing music is just the distraction you are looking for. Remember the lullaby your mother sang to you when you were a little kid? Worked wonders, didn’t it? Substitute that lullaby with soothing music and see how it calms your mind and lulls you into a deep and peaceful slumber. Activities : There are times when worrying about lack of sleep makes matters worse. At these times, avoid going back to the computer or switching on the T.V. Instead, try reading a story book or do some neck stretching or shoulder exercising or massage your feet etc. Another option would be to maintain a journal. And you could scribble down the activities that took place during the day. The whole idea is to do something relaxing until you feel sleepy enough to doze off.

Home Remedies for Whiter Teeth

  1. A solution of warm water and rock salt has been known to remove any kind of tooth stains. All you have to do is gargle with the solution, for a few minutes everyday. This should be done every night, just before brushing your teeth and going to bed. The correct proportion of the solution would include around ½ tsp of rock salt in a single cup of water.   2. Lemon juice proves highly effective in removing any kind of teeth stains, but extreme caution should be taken while using it. This is because; it is highly acidic and can damage your enamel. A few drops of the juice can be used every night on your toothbrush, over the regular toothpaste, to whiten your teeth.   3. For tough stains that cannot be cleaned easily, you can make a mixture of equal parts of salt and lemon juice and spread this all over the stained portion. Let the paste remain on your teeth for a few minutes. After this, brush your teeth thoroughly, to remove any lemon residue.   4. Another effective method used by people to remove strong dental stains involves making use of apple cider vinegar, over and above the regular toothpaste.   5. Rubbing the insides of an orange peel on your teeth can also help to get rid of the tough dental stains.   6. One of the most popular home remedies for cleaning white teeth comprises of baking soda. The normal procedure is to mix a bit of the soda with your regular toothpaste and using this every time while brushing your teeth. For extra whitening, you can use a little bit of the soda with some warm water several times a day, in between the regular brushings.   7. Stubborn stains or stains that have grown quite old can be easily removed by using a paste made of baking soda and hydrogen peroxide.   8. You can make your own whitening strips by spreading a mixture of toothpaste and baking soda over a thin aluminum strip. Mould the aluminum foil in such a way that it covers your teeth all over. Leave this for a period of about 1 to 2 hours and avoid eating, drinking or smoking during this period. Once you remove the strip, rinse your mouth thoroughly. This process should be repeated at least twice a week, to achieve the desired effects.

మీ గుండె సమస్యకు మార్గాలు ?

  గుండెజబ్బులు రావడానికి కారణాలను డాక్టర్లు కింది విధంగా విశ్లేషిస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, మందు తాగడం, శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడ౦, ఉబకాయం ఇవన్నీ గుండెజబ్బులకు దారితీస్తాయని వైద్యులు చెపుతున్నారు. ఒకసారి మీరు పొరపాట్లు చేసినట్లయితే అది మీ గుండెకు పెద్ద సమస్యగా ఏర్పడవచ్చు. అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఈ క్రింది విధంగా చేయాలి.   రెగ్యులర్ చెకప్ : 20 సంవత్సరాలు ప్రారంభమైనప్పటినుంచి మీరు పూర్తి కొలెస్ట్రాల్ చెకప్ ను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. అలాగే మీ రక్తపోటును కనీసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీ వయస్సు 45 సంవత్సరాలు అయితే రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి. తగినంత వాకింగ్: మీరు తక్కువ దూరాల కోసం కారు కి బదులుగా నడవటానికి ప్రయత్నించాలి. బ్యాంకు, లాండ్రీ లేదా పార్లర్ లాంటి దగ్గరి ప్రదేశాలకు నడిచి వెళ్ళాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి కాస్త ఎనర్జీ లభించడంతో పాటుగా, ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రంగురంగుల ఆహారం వదిలిపెట్టాలి: పండ్లు మరియు కూరగాయలలో ఫైబర్ తో పాటుగా,విటమిన్లు,ఖనిజాలు మరియు అనామ్లజనకాలు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటు నిర్వహణ విషయానికి వస్తే మీరు తినే ఆహారంలో పొటాషియం పెంచడం,సోడియం తగ్గించడం చాలాముఖ్యం. పొటాషియం, సోడియం ప్రభావాలు తక్కువ,అధిక రక్తపోటులకు సహాయం చేస్తాయి. సిట్రస్ పండ్లు,అరటిపండ్లు,బంగాళాదుంపలు,టమోటాలు మరియు బీన్స్ లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పాల వినియోగం : ఇటీవలే జరిపిన ఒక అధ్యయనం ప్రకారం అత్యధిక పాల ఉత్పత్తులను తీసుకొన్న మహిళలకు, పాల ఉత్పత్తులు అతి తక్కువగా తీసుకొన్న మహిళలతో పోలిస్తే రకం 2 మధుమేహం వచ్చే ప్రమాదం 50 శాతం తగ్గిందని కనుగొనబడినది. మీరు కేలరీలు తగ్గించుకోవటానికి,మీ ఆహారంలో కొవ్వు తగ్గించేందుకు పాల ఉత్పత్తులను తగ్గించటం అనేది మంచి మార్గం కాదు. కాబట్టి తగినంతగా ప్రతిరోజూ పాలు తీసుకోండి. శక్తి పానీయాలు : శక్తి మరియు ఎయిరేటేడ్ పానీయాలు చక్కెర మూలం మరియు మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెంచడం కోసం బాధ్యత వహిస్తాయి. మీకు బాగా దాహం వేసినప్పుడు నిమ్మకాయ,లైమ్ లేదా ఇతర పండ్ల రసాలను త్రాగాలి. చెరకు రసం కూడా ఒక గొప్ప శక్తి బూస్టర్ గాఉంటుంది. అస్థిమితంగా ఉండే నిద్ర అలవాట్లు: మీరు రాత్రి వేళ చాలా ఆలస్యంగా పడుకొని ఉదయం తొందరగా లెగుస్తున్నారు. అప్పుడు మీకు తగినంత నిద్ర లేక మీ గుండెకు నష్టం కలగవచ్చు. రాత్రి వేళ మంచి నిద్ర ఉంటె తక్కువ రక్తపోటు ప్రోత్సహిస్తుంది మరియు క్రమరహిత గుండెచప్పళ్ల సంభావ్యతను తగ్గిస్తుంది. మంచి నిద్ర అలవాట్లు ఉన్నవారు గుండె వైఫల్యం మరియు గుండె దాడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీకు మంచి నిద్ర అంటే ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సరిపోతుంది. దంత పరిశుభ్రత : దంత ఆరోగ్యం మరియు గుండె ఆరోగ్యం కలిసికట్టుగా ఉంటాయి. నిజానికి దీని మీద తక్కువ పరిశోధన మాత్రమే జరిగింది. దంత ఆరోగ్యం మరియు చిగురువాపు గుండె వ్యాధికి తోడ్పడుతుందని సూచిస్తుంది.  కేవలం అద్భుతమైన దంత పరిశుభ్రత కలిగి, తరచుగా బ్రష్ చేసే ప్రజలకు గుండె వ్యాధి అపాయం తక్కువగా ఉంటుంది. కొంత సూర్యకాంతిని పొందండి :  వైద్యుల సలహాతో సూర్యకాంతి సమక్షంలో 5 నుండి 30 నిమిషాల వరకు ఉండవచ్చు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మీ శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉత్పత్తికి సహాయం చేస్తుంది. బీన్స్ విస్మరించడం: బీన్స్ యొక్క రకాలు సంతృప్త కొవ్వు లేకుండానే ప్రోటీన్ యొక్క ఒక గొప్ప మూలంను అందిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా కరిగే ఫైబర్ యొక్క అత్యుత్తమ వనరులలో ఒకటిగా ఉన్నది. వోట్మీల్ మరియు బార్లీ లలో కరిగే ఫైబర్ మంచి వనరులుగా ఉన్నాయి. ఇవి రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ ను బయటకు పంపటానికి సహాయం చేస్తాయి. మీ కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోండి : మీ కుటుంబంలో ఎవరికైనా గుండె వ్యాధి ఉంటే తెలుసుకోవాలి.మీ తాతల వైద్య చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఏ వయస్సులో ఎలా మరణించారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారి జీవనశైలి,అలవాట్లు తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ తోబుట్టువులు గుండె వ్యాధి చిహ్నాలను కలిగి ఉంటే మీకు ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాసం ఉండవచ్చు.

సాయంకాలం ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి?

  బాదం పప్పులు : మీకు సాయంకాలం పూట ఆకలి అయితే బాదం పప్పులు తినండి. ఇది చక్కటి చిరుతిండి. ఎందుకంటే కడుపూ నిండుతుంది,అదే విధంగా మీకు కూడా కాస్త ఆకలి తీరి, శక్తి కూడా వస్తుంది. ఆపిల్ : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండడమే కాక, మీ క్యాలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని రోజుకో ఆపిల్ తినండి. ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ అందుతుంది, కొలెస్టరాల్ ను కూడా తగ్గిస్తుంది. వేరుశనగ పప్పులు : వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. కనుక రోజుకు కొన్ని వేరుశనగలు తినండి. వాటిలో కేవలం 74 కేలరీలే వుంటాయి. అంతే కాదు, ఇవి తక్కువ గ్లూకోస్ కలిగి వుంటాయి కనుక శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. దాని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది. ద్రాక్ష పళ్ళు : కడుపు నిండి, తక్కువ కేలరీలు కావాలంటే ద్రాక్ష పళ్ళు సరైన మార్గం. ఒక 30 ద్రాక్ష పళ్ళు తినండి, ఎందుకంటే అవి రక్తహీనతను, అలసటను, కీళ్ళ నెప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను, తగ్గించడానికి దోహదం చేస్తాయి, కేవలం 100 కేలరీలు మాత్రమె కలిగి వుంటాయి. పుచ్చకాయ : పుచ్చకాయలు మంచి డైట్ స్నాక్ గా చెప్పుకోవచ్చు. ఒక పుచ్చకాయలో కేవలం 88 కేలరీలు మాత్రమె వుంటాయి. అవి నీటితో తయారవుతాయి, అందువల్ల చాలా తక్కువ కేలరీలు వుంటాయి. టమాటో సూప్ : మీకు తినడం ఇష్టం లేకపోతె, టమాటో సూప్ తాగండి, ఎందుకంటే అది చాలా తేలిగ్గా తయారు చేయవచ్చు, కేవలం 74 కేలరీలు మాత్రమె కలిగి వుంటుంది. చెర్రీ : ఈ చిన్ని రుచికరమైన పళ్ళు పుష్కలంగా విటమిన్లు కలిగి వుంటాయి, తక్కువ కొవ్వు పదార్ధం కలిగి వుంటాయి. 25 చెర్రీలలో కేవలం 100 కేలరీలే వుంటాయి. బ్లూ బెర్రీలు : ఈ అధ్బుత పదార్ధం ఒక కప్పులో 83 కేలరీలు వుంటాయి. బ్లూ బెర్రీలలో పుష్కలంగా యాంటీ ఆక్సిడేంట్లు వుండి, వార్ధక్య ప్రక్రియను మందగింప చేస్తాయి, మీ గుండెను రకరకాల జబ్బుల నుంచి కాపాడతాయి. కివీ పండు : ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. రెండు కివీ పళ్ళను సాయంత్రం స్నాక్ గా తీసుకోండి. ఇవి కడుపు నింపుతాయి. వీటిలో కేవలం 58 కేలరీలే వుంటాయి. కాబట్టి సాయంత్రపు స్నాక్ గా దీన్ని తీసుకోండి. అంతేకాక కివి పళ్ళు జీర్ణక్రియకు సాయం చేస్తాయి. స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.

Natural remedies for Headache

  Headache is quite common complain and affects people of all age group some time or another. There are mainly three types of headaches, headache from tension and stress, headache due to migraine and repetitive headaches. When the headache is due to stress and strain, the person feels increasing pain as the stress increases. In this type of headache the pain is felt from the back of the neck and continues to the top and front of the head. Headache from migraine is also heredity and this is seen mostly in females rather than males. These are most affected by nervous abnormalities as well as shock, grief, mental emotions, gastro-intestinal abnormalities and many more. Repetitive headaches are usually cause by drinking alcohol and smoking. No matter what type of headache you experience, there are some symptoms and causes that are common.   Common Symptoms of Headache : Pain in head, neck and eyes Stimulation and depression Difficulty in viewing things Confusing state of mind   Common Reasons of Headache : Stress, strain and tension Eye disorder or eye strain Allergy Due to low blood sugar or high blood pressure Constipation or dehydration Sudden exposure to cold temperature Insomnia   Home Remedies for Headache : If you are suffering from repetitive headache, eat an apple with salt in empty stomach daily. After this drink warm water or milk. Consume this continuously for 10 to 15 days for better results. If you are having sinus headache, you can inhale steam of water boiled with fresh or dried ginger powder. To get rid of chronic headache, you can keep your legs in hot water before going to bed at night. Continue it for 15 to 20 days. Inhale the steam of hot water which contains few drops of eucalyptus oil. Apply a paste of 1/2 teaspoon of cinnamon in water on your forehead. Crush and pound lemon crusts and make it a fine paste. Apply this paste in thick form on your forehead. Juice of spinach juice 200ml and carrot juice 300ml mixed together can be taken regularly. This helps cure migraine headache.   How to Avoid Headache : Take your meal regularly on time and pay attention to nutrition as well. Eat banana on regular basis if you have headache most often. Try to live a life free of stresses. Do parnayama regularly. This will help you remain free of headache and stress as well. When you are experiencing headache, eat something sweet even a teaspoonful of sugar for instant relief. Sweet and mild tastes are considered as cure for headaches. Drink lots of water. Avoid fried food and junk food. Take good sleep and stick to the schedule. It will help you get rid of many health problems. Avoid excess rich food items in your diet like cream, cheese, red meat and chocolate. Include fruits and vegetables and add as much fiber as possible in your diet. Increase intake of foods rich in protein, calcium, vitamin C, vitamin B12, vitamin D Dairy products are also helpful in keeping away headaches.

తేనే యొక్క ఉపయోగాలు మరియు జాగ్రత్తలు.

  "తేనంత తియ్యనిది మరొకటి లేదు" అంటూ మనం తియ్యదనానికి పోలిక కోసం తేనెని సూచిస్తాం. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం ఈ తేనే అని చెప్పవచ్చు. అద్భుతమైన తియ్యదనం, అరుదైన లక్షణాలు స్వంతం చేసుకున్న తేనే సహజసిద్ధమైన యాంటీబయోటిక్. పంచదారతో పోలిస్తే 40% తక్కువ క్యాలరీలుంటాయి కాబట్టి తేనే వాడకం వల్ల శరీరానికి అందే క్యాలరీలు తక్కువనే చెప్పవచ్చు. శరీరానికి అత్యధిక శక్తి ఇస్తూనే, బరువు పెరగనీయదు ఈ తేనే. అందుకే మన పెద్దవాళ్ళు తేనెని "సర్వరోగ నివారిణి" అంటారు. ఎన్నో అనారోగ్యాలకు తేనే చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.   తేనే స్వచ్ఛతని ఎలా కనుక్కోవాలి? 1స్వచ్ఛమైన తేనేని గ్లాసు నీటిలో ఒక చుక్క వేస్తే, అది నేరుగా కిందకి చేరుకుంటుంది. 2తేనేని ఎండలో పెట్టినపుడు కరిగితే అది స్వచ్చమైనదని అర్థం. 3అలాగే కొద్దికాలం నిల్వ ఉంచినపుడు దానిలోని పంచదార రేణువుల లాగా గట్టిగా మారుతుంది. తిరిగి వేడి నీటిలో ఉంచినపుడు అది సాధారణ స్థితికి అంటే ద్రవరూపంలోకి వచ్చేస్తే అది స్వచ్ఛమైన తేనే అని అర్థం. తేనేని భద్రపరిచే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : తేనేని గాజు సీసాల్లో భధ్రపరచటం శ్రేష్టం. తేనేని ఎప్పుడూ ఫ్రిజ్ లో పెట్టకూడదు. నేరుగా తేనేను వేడి చేయటం మంచిది కాదు. డబుల్ బాయిల్ పద్దతిలో వేడిచేసినా కూడా సుమారు 200 విలువైన పోషకాలు పోతాయి. అందుకే వేడి వస్తువులతో కలిపి తేనే తీసుకోకూడదంటారు. ఆరోగ్య పరంగా తేనే వలన ప్రయోజనాలు : తేనే, నిమ్మరసం కలిపి తీసుకుంటే అదనపు కొవ్వు నిల్వలు కరుగుతాయి.కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయట. బరువు పెరగాలనుకునే వారు కాచి చల్లార్చిన పాలల్లో రెండు స్పూన్ల తేనే కలిపి రెండు పూటలా తీసుకుంటే మంచిదని చెబుతారు. పిల్లలకి గోరువెచ్చని పాలలో తేనే కలిపి ఇచ్చినా, లేదా దానిమ్మ రసంలో చెంచా తేనే కలిపి ఇచ్చిన మంచిదే. అలాగే ఉదయాన్నే చిన్న గ్లాసు నీటిలో తేనే కలిపి ఇచ్చినా మంచిదే. చదువుకునే పిల్లలకు తేనే తినిపిస్తే మెదడు పనితీరు మెరుగుపడి, అలసట తగ్గుతుంది. 5మిల్లీ గ్రాముల తేనేలో 100 క్యాలరీల శక్తి ఉంటుంది. అంటే పాలకన్నా 5 రెట్లు ఎక్కువ శక్తినిస్తుంది. 10 గుడ్లు తింటే లభించే శక్తి 200 గ్రాముల తేనే తింటే లభిస్తుంది. మాంస కృత్తులు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, విటమిన్ c, సిట్రిక్ ఆమ్లాలు, ఎంజైమ్ లు ఇలా ఎన్నో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను కలిగి ఉంటుంది తేనే.

How to Get Over Depression

  You - The Determiner : You determine the way you will lead your life. Happiness, sadness and anger are emotions which are consciously and unconsciously controlled by you. Whenever you feel depressed, try to remember this. Look around you - at things you are blessed with - food, house, car, family, money, etc. Focus on things which you have and let the other things fly away from the windows of your mind. You will feel better and much more relaxed when you count the things you possess. A feeling of optimism would then drive your mind.   Help Others : During the state of depression, volunteering for some social cause can make you feel much better at heart. A small effort undertaken by you can serve dual purpose - make you feel light and also aid another person's sorrows. Being amidst people who have sorrows greater than you will ease your pessimistic attitude towards life. There is also some force associated with helping others; it automatically alleviates our mind and soul, thereby curbing the thoughts of depression.   Do What You Loved Doing : There are times when we get frustrated with the regular chores of life. It is depressing not to be able to things which you once loved to do, meeting the demands of life. When you feel depressed, indulge in activities which you once loved doing. Poetry, singing, dancing, shopping, talking to people and, in fact, even sleeping can help relieve you of the low feeling. Going through an old photo album can work wonders for you, by easing off the depressed mood.   Add the 'Fun' Quotient Back to Your Life : It is often noted that you get depressed when you do not have the element of fun in your life. Add the fun quotient back in to your lives. You can have fun by doing things which earlier brought a smile to your face. It doesn't matter that the activity sounds stupid to you now or it does not feel like fun for the first time. Give it a chance and maybe the element of fun can yet again pop into your life. This way, you would be able to get rid of depression.   Start Reading : Knowledge is said to be the key for all sorrows. Get set to read books on subjects you enjoy. Increasing your knowledge can be a great way to beat the devils of depression. Knowledge elevates you to higher levels of life and then, trivial matters do not affect you any further. Read inspirational books, as they have positive effect on your mind and energize your soul too. Read about people who have had depressions and fought their way back to lead a life of happiness and contentment.   Stop Playing the 'Blame Game' : It is mostly noted that people who suffer from depression indulge in playing the blame game. They blame themselves for everything wrong in life - not being able to cope with situations, letting family and friends down, etc. Stop repeating to yourself that you are a failure. These things are most common during depression. We fail to judge our skills and feel worthless about ourselves. Instead, believe in the positives in you, as they would lessen your depression and give you a renewed enthusiasm for life.