ప్రభాస్ జపాన్ వీడియో లీక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)నటించిన ఎపిక్ సైన్స్ అండ్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి(kalki 2898 ad)జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆరువందల కోట్ల భారీ బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కుని కూడా అందుకుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి నేషనల్ స్టార్స్ కూడా నటించారు.