టీవీ, యూట్యూబ్ లో 'రాజధాని ఫైల్స్' చిత్రానికి బ్రహ్మరథం!
వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని, హృదయాన్ని హత్తుకునే సినిమాలు చేస్తే.. ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. ఇటీవల విడుదలైన 'రాజధాని ఫైల్స్' చిత్రానికి థియేటర్, యూట్యూబ్, టీవీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.